Vishnu Priya Entry Song at Bigg Boss Telugu 8: ‘విష్ణుప్రియ భీమినేని’ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. షార్ట్ ఫిల్మ్‌తో కెరీర్ మొదలుపెట్టిన విష్ణుప్రియ.. ఆపై యాంకర్‌గా మారారు. ‘పోవే పోరా’ షోతో ఫుల్ ఫేమస్ అయి.. పలు టీవీ షోలలో అవకాశాలు దక్కించుకున్నారు. తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ బుల్లితెర ఆడియెన్స్‌కు దగ్గరయ్యారు. కొన్ని కామెడీ స్కిట్స్ కూడా చేసి.. అభిమానులను నవ్వించారు. ‘జరీజరీ చీర కట్టి’ సాంగ్‌తో యూట్యూబ్‌ను షేక్ […]
Dwayne Bravo CPL Retirement: వెస్టిండీస్ దిగ్గజ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో ప్రొఫెషనల్ టీ20 క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. కరేబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) 2024 తనకు చివరి సీజన్ అని తెలిపాడు. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించాడు. బ్రావో ఇప్పటికే అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఇది ఓ గొప్ప ప్రయాణం అని, సీపీఎల్ 2024 తనకు చివరి సీజన్ అని బ్రావో పేర్కొన్నాడు. ఎక్కడైతే (ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్) మొదలు […]
ఈ నెలలో భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ జరగనుంది. అక్టోబర్‌లో న్యూజీలాండ్‌తో భారత్ మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనుంది. ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య నవంబర్ నుంచి ఐదు టెస్టుల సిరీస్ ఆరంభం కానుంది. ఈ సిరీస్‌కు మరో రెండున్నర నెలల సమయం ఉంది. అయితే ఇప్పట్నుంచే ఇరు దేశాల మాజీలు మాటల యుద్ధం మొదలు పెట్టారు. రవి శాస్త్రి, రికీ పాంటింగ్, జెఫ్ లాసన్ వంటి మాజీలు తమ […]
Suriya About Kanguva Release Date: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన ‘కంగువ’ చిత్రం విడుదల కోసం సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అక్టోబర్ 10న విడుదల కావాల్సిన ఈ చిత్రం.. పలు కారణాల వల్ల వాయిదా పడుతుందని సోషల్ మీడియాలో కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. చివరకు ఆ వార్తలే నిజమయ్యేలా ఉన్నాయి. కార్తీ నటించిన ‘మెయ్యజగన్’ ఆడియో లాంచ్ ఈవెంట్లో కంగువా రిలీజ్‌పై సూర్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రజనీకాంత్ తనకు సీనియర్ […]
Most Centuries in Test Cricket: ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. శ్రీలంకతో రెండో టెస్టు రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీలు చేసిన రూట్.. 34 సెంచరీని ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో శతకాల సంఖ్యలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ అలెస్టర్ కుక్ (33)ను అధిగమించాడు. టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో 10వ స్థానంలో ఉన్న రూట్.. మరో శతకం చేస్తే ఆరో ర్యాంక్‌కు చేరతాడు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ […]
MS Dhoni Heap Praise on Virat Kohli: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై వరల్డ్ మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రపంచ క్రికెట్లో విరాట్ అత్యుత్తమ బ్యాటర్ అని కొనియాడాడు. భారత్ కోసం ఇద్దరం కలిసి చాన్నాళ్లు కలిసి ఆడామని, మైదానంలో తాము సహచరులం అని చెప్పాడు. సారథిగా అండర్ 19 ప్రపంచకప్ గెలిచిన అనంతరం.. 2008లో మహీ సారథ్యంలోనే విరాట్ అంతర్జాతీయ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ధోనీ […]
Gold and Silver Prices Today in Hyderabad: మగువలకు శుభవార్త. వరుసగా రెండు రోజులు తగ్గిన పసిడి ధరలు నేడు స్థిరంగా ఉన్నాయి. బులియన్ మార్కెట్లో ఆదివారం (సెప్టెంబర్ 1) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,950గా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.73,040లుగా ఉంది. మరోవైపు వెండి ధర నేడు స్థిరంగానే కొనసాగుతోంది. బులియన్ మార్కెట్లో నేడు కిలో వెండి ధర రూ.87,000గా నమోదైంది. నేడు దేశంలోని బంగారం, వెండి రేట్స్ […]
Devara 3rd Song Daavudi Comming Soon: ఇండియన్ మూవీ లవర్స్ ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్న చిత్రం ‘దేవర’. పార్ట్ 1 సెప్టెంబర్ 27న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రమోషన్స్ షురూ చేసింది. ఇందులో భాగంగా ఫియర్, చుట్టమల్లె సాంగ్స్ రిలీజ్ కాగా.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. దేవర నుంచి మూడో సాంగ్ త్వరలోనే రిలీజ్ చేస్తున్నట్లు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో […]
Mahesh Babu About Maruthi Nagar Subramanyam: మంచి సినిమాలకు మద్దతు ఇవ్వడంలో ‘సూపర్ స్టార్’ మహేష్ బాబు ఎప్పుడూ ముందుంటారు. సినిమాలో తనకు నచ్చిన విషయాలు చెప్పడంతో పాటు తన అభిప్రాయాన్ని వెల్లడిస్తారు. తాజాగా ‘మారుతి నగర్ సుబ్రమణ్యం’ సినిమాకు మహేష్ రివ్యూ ఇచ్చారు. ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాల్లో మారుతి నగర్ సుబ్రమణ్యం బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని పేర్కొన్నారు. చిత్ర నిర్మాత తబిత సుకుమార్‌ను ప్రత్యేకంగా అభినందించారు. మారుతి నగర్ సుబ్రమణ్యం చిత్ర బృందానికి అభినందనలు తెలుపుతూ […]
Jonty Rhodes About KL Rahul: 2022లో లక్నో సూపర్ జెయింట్స్‌కు (ఎల్ఎస్జీ) ప్రాంచైజీ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. గత మూడేళ్లుగా కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా ఉన్నాడు. గత రెండేళ్లుగా ప్లేఆఫ్స్‌కు చేరుకున్న ఎల్ఎస్జీ.. ఈ సీజన్లో లీగ్ స్టేజ్‌కే పరిమితమైంది. అయితే ఐపీఎల్ 2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ సందర్భంగా రాహుల్‌తో ఎల్ఎస్జీ ఓనర్ సంజీవ్ గోయెంకా సీరియస్‌గా మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దాంతో రాహుల్‌ను కెప్టెన్సీని నుంచి […]