India A Playing 11 vs India B: ప్రతిష్ఠాత్మక దులీప్ ట్రోఫీ 2024 ప్రారంభమైంది. తొలి రౌండ్ మ్యాచ్‌లో భాగంగా బెంగళూరులోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఇండియా-ఎ, ఇండియా-బి మధ్య మ్యాచ్ ఆరంభం అయింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇండియా-ఎ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇండియా-బి బ్యాటింగ్ చేస్తోంది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్, అభిమన్యు ఈశ్వరన్ బ్యాటింగ్ చేస్తున్నారు. 6 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 15 రన్స్ చేశారు. ఇండియా-ఎలో తెలుగు […]
Simbaa OTT Release Date: అనసూయ భరద్వాజ్, జగపతిబాబు ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘సింబా’. మురళీ మనోహర్ రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమాకు డైరెక్టర్ సంపత్ నంది కథ అందించారు. ఈ సినిమా ఆగస్టు 9న థియేటర్లలో రిలీజ్ అయ్యింది. సింబా బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో విజయాన్ని అందుకోలేక పోయింది. బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డ ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’లో సింబా సినిమా […]
Sivakarthikeyan in Vijay’s The GOAT Movie: కోలీవుడ్ స్టార్ హీరో, దళపతి విజయ్ తాజాగా నటించిన సినిమా ‘ది గోట్’ (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్). ఈ స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ భారీ అంచనాల మధ్య ఈరోజు (సెప్టెంబర్ 5) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ది గోట్ విడుదలకు కొన్ని గంటల ముందు చిత్ర యూనిట్ ఓ సర్ప్రైజ్ను రివీల్ చేసింది. ఇందులో భారత మాజీ క్రికెటర్ ఎస్ బద్రినాథ్ అతిథి పాత్రలో కనిపించనున్నట్లు […]
Double iSmart OTT Release Date Telugu: రామ్ పోతినేని కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ ‘డబుల్ ఇస్మార్ట్’. బ్లాక్ బస్టర్ హిట్ ‘ఇస్మార్ట్ శంకర్’కు సీక్వెల్‌గా వచ్చిన ఈ మూవీ.. ఆగస్టు 15న థియేటర్లలోకి వచ్చింది. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ చిత్రం అనుకున్నంత స్థాయిలో ఆడియన్స్‌ను మెప్పించలేకపోయింది. దాంతో నెల తిరక్కుండానే డబుల్ ఇస్మార్ట్ ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ వేదిక ‘అమెజాన్ ప్రైమ్ […]
Vijay’s The GOAT OTT Rights: వెంకట్ ప్రభు దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ విజయ్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘ది గోట్’ (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్). సైన్స్ ఫిక్షన్ యాక్షన్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్ ద్విపాత్రాభినయం చేశారు. మీనాక్షీ చౌదరి, స్నేహ హీరోయిన్లుగా నటించారు. భారీ అంచనాల మధ్య నేడు (సెప్టెంబర్ 5) ది గోట్ ప్రేక్షకుల ముందుకువచ్చింది. ఈ సినిమా ఓటీటీ రైట్స్ భారీ ధరకు అమ్ముడుపోయాయని తెలుస్తోంది. ది గోట్ […]
Ishan Kishan Doubtful for Duleep Trophy 2024: టీమిండియా వికెట్ కీపర్, కేరళ ఆటగాడు సంజూ శాంసన్‌కు లక్కీ ఛాన్స్ అనే చెప్పాలి. దేశవాళీ టోర్నీ దులిప్ ట్రోఫీ 2024లో సంజూ ఆడే అవకాశాలు ఉన్నాయి. గాయం కారణంగా దులీప్ ట్రోఫీలో మొదటి మ్యాచ్‌కు టీమిండియా స్టార్ క్రికెటర్ ఇషాన్ కిషన్ దూరమయ్యే అవకాశం ఉంది. అతడి స్థానంలో శాంసన్ ఆడనున్నట్లు తెలుస్తోంది. శ్రేయాస్ అయ్యర్ నేతృత్వంలోని టీమ్ డి జట్టులో కిషన్‌కు చోటు దక్కిన […]
Samsung Galaxy A06 Price and Specifications: దక్షిణకొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ ‘శాంసంగ్’.. భారతదేశంలో మరో స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసింది. ఆసియా మార్కెట్లలో లాంచ్ చేసిన కొద్ది రోజుల తర్వాత.. ‘శాంసంగ్ గెలాక్సీ ఏ06’ను మార్కెట్ల్లోకి తీసుకొచ్చింది. సూపర్ ఫీచర్స్, ఆకర్షణీయమైన డిజైన్‌తో వస్తున్న ఈ ఫోన్.. బడ్జెట్ ధరలో లాంచ్ అయింది. 50ఎంపీ కెమెరా, 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ గల గెలాక్సీ ఏ06 ఫోన్ 10 వేలకే అందుబాటులో ఉంది. ఈ ఫోన్ […]
ICC Test Rankings-Pakistan: పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు మరో షాక్ తగిలింది. బంగ్లాదేశ్ చేతిలో టెస్టు సిరీస్‌ను కోల్పోయి ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ పట్టికలో ఎనిమిదో స్థానానికి పడిపోయిన పాక్.. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌ల్లోనూ కిందకు పడిపోయింది. తాజాగా విడుదల చేసిన ఐసీసీ మెన్స్ టెస్టు ర్యాంకింగ్స్‌లో రెండు స్థానాలను కోల్పోయిన పాక్ 8వ స్థానానికి పడిపోయింది. బంగ్లాతో టెస్టు సిరీస్‌కు ముందు పాకిస్తాన్ ఆరో స్థానంలో ఉంది. ఛాంపియన్షిప్ పట్టిక, టెస్ట్ ర్యాంకింగ్స్‌లో సైతం 8వ […]
Vinesh Phogat Likely To Join Congress Ahead of Haryana Assembly Elections: భారత స్టార్ రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, బజ్రంగ్ పునియాలు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. బుధవారం ఉదయం కాశ్మీర్‌కు వెళ్లే ముందు రెజ్లర్లలతో రాహుల్ సమావేశమయ్యారు. ఇందుకు సంబందించిన ఫొటోను కాంగ్రెస్ పార్టీ తమ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. హరియాణా అసెంబ్లీ ఎన్నికల వేళ రెజ్లర్లు వినేశ్, బజ్‌రంగ్‌లు […]