Moto G55 Launched Soon in India: ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ ‘మోటోరొలా’ వరుసగా స్మార్ట్ఫోన్లను లాంచ్ చేస్తోన్న విషయం తెలిసిందే. మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండేలా మిడ్ సెగ్మెంట్ స్మార్ట్ఫోన్లను కూడా తీసుకొస్తోంది. ఈ క్రమంలో మరో రెండు స్మార్ట్ఫోన్లు రిలీజ్ చేసింది. మోటో జీ55, మోటో జీ35లను యూరోపియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. త్వరలోనే ఈ రెండు ఫోన్లు భారత మార్కెట్లో లాంచ్ చేసే అవకాశం ఉంది. ఈ రెండు స్మార్ట్ఫోన్లు చాలావరకు […]
boat Airdopes Offers in Amazon: ప్రస్తుత రోజుల్లో స్మార్ట్ఫోన్లతో పాటు వైర్లెస్ ఇయర్ బడ్స్‌కి భారీగా డిమాండ్ ఉంది. ఈ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొనే.. అధునాతన ఫీచర్లతో కూడిన బడ్స్‌ను కంపెనీలు మార్కెట్లో రిలీజ్ చేస్తున్నాయి. కొన్ని స్మార్ట్ఫోన్లకు వైర్లెస్ ఇయర్ బడ్స్ మాత్రమే సపోర్ట్ చేస్తున్నాయి. దాంతో యూజర్లు తప్పక కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది. బడ్స్ కొనాలనుకుంటున్న వారికి శుభవార్త. ప్రస్తుతం బడ్స్‌పై భారీ డిస్కౌంట్స్ ఉన్నాయి. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో […]
Dinesh Karthik About Border-Gavaskar Trophy: గత బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో భారత సీనియర్ క్రికెటర్లు ఛెతేశ్వర్ పుజారా, అజింక్య రహానే కీలక పాత్ర పోషించారు. వచ్చే నవంబర్‌లో మొదలయ్యే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో వారిద్దరు ఆడడం దాదాపు అసాధ్యమే. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్‌కు చేరుకొనేందుకు భారత్ సహా ఆస్ట్రేలియాకు ఈ సిరీస్ కీలకం. ఈ నేపథ్యంలో బలమైన జట్టుతో కంగారో గడ్డపైకి భారత్ వెళ్లనుంది. అయితే పుజారా-రహానే స్థానాల్లో ఎవరు ఆడుతారనే ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో […]
Abhishek Bachchan, Aishwarya Rai Divorce Rumours: బాలీవుడ్ క్యూట్ కపుల్స్ అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ బచ్చన్ గురించి గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. వీళ్లిద్దరూ త్వరలోనే విడిపోతున్నారని నెట్టింట న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే ఐశ్వర్య ముంబైలోని బిగ్‌బీ ఇంటి నుంచి వచ్చేశారని, ఓ డాక్టర్‌తో ఐష్ సన్నిహితంగా ఉంటుందంటూ రకరకాల వార్తలు మీడియాలో వచ్చాయి. అంబానీ పెళ్లికి ఐశ్వర్య, అభిషేక్ వేర్వేరుగా హాజరుకావడం కూడా ఆ […]
మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ మధ్య విభేదాలున్నాయని చాలా రోజులుగా సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. దీన్ని అధికారికంగా ఇరు కుటుంబాలు ప్రకటించకపోయినా.. వాళ్ల మాటలను బట్టి ఇది స్పష్టంగా అర్థమవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డికి మద్దతు తెలపడానికి ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్ నంద్యాల వెళ్లినప్పటి నుంచి ఈ వార్ మొదలైంది. అప్పటినుంచి మెగా ఫ్యాన్స్, అల్లు అభిమానులకు మధ్య నెట్టింట వార్ […]
Gold Price Today in Vijayawada: ఇటీవల పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు కాస్త శాంతించినట్లు కనిపిస్తోంది. వరుసగా రెండు రోజులు తగ్గి నిన్న స్థిరంగా ఉన్న గోల్డ్ రేట్స్.. నేడు భారీగా తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.250, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.270 తగ్గింది. బులియన్ మార్కెట్లో సోమవారం (సెప్టెంబర్ 2) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,700గా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,770లుగా […]
తమిళ్ హీరో జీవా ఓ రిపోర్టర్‌తో వాగ్వాదానికి దిగారు. హేమ కమిటీ నివేదిక మలయాళ చిత్ర పరిశ్రమలో దుమారం రేపుతోంది కదా.. అలాంటి సంఘటనలు తమిళ్ ఇండస్ట్రీలో కూడా ఉన్నాయా? అని రిపోర్టర్ ప్రశ్నించగా జీవా కోపోద్రిక్తుడయ్యారు. ఇలాంటి చోట ఏం ప్రశ్నలు అని అంటూ.. నీకు అసలు బుద్ధుందా? అని ఫైర్ అయ్యారు. ఇందుకు సంబందించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆదివారం తేనిలోని ఓ టెక్స్టైల్ స్టోర్ ప్రారంభోత్సవానికి హీరో జీవా […]
Happy Birthday Pawan Kalyan: పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ‘మెగాస్టార్’ చిరంజీవి తన సోదరుడు పవన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు ఈ రోజుల్లో పవన్ లాంటి నాయకుడు కావాలని, అద్భుతాలు పవర్ స్టార్ మాత్రమే చేయగలరు అని పేర్కొన్నారు. ప్రతీ సంవత్సరం పవన్‌కు పుట్టినరోజు వస్తుంటుంది కానీ.. ఈ పుట్టినరోజు మరీ ప్రత్యేకం అని ట్వీట్ చేశారు. ఈ పోస్టుకు ఓ ప్రత్యేక ఫొటోను చిరంజీవి […]
Happy Birthday Pawan Kalyan: నేడు ‘పవర్ స్టార్’ పవన్ కల్యాణ్ పుట్టినరోజు. నేటితో ఆయన 56వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో సందడి నెలకొంది. కుటుంబసభ్యులు, సినీ ప్రముఖులు, అభిమానులు.. పవన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ పోస్ట్‌లు పెడుతున్నారు. ‘మెగా పవర్ స్టార్’ రామ్ చరణ్ తన బాబాయ్‌కి స్పెషల్ విషెస్ చెబుతూ ఎక్స్‌లో ఓ పోస్ట్ పెట్టారు. మా పవర్ స్టార్‌కు శుభాకాంక్షలు అని చరణ్ పేర్కొన్నారు. ‘మా పవర్ స్టార్‌కి […]
Pawan Kalyan Fans are Disappointed after No Updatefrom OG: నేడు ‘పవర్ స్టార్’ పవన్ కల్యాణ్ పుట్టినరోజు. బర్త్‌డే సందర్భంగా ఆయనకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. మరోవైపు ‘గబ్బర్ సింగ్’ రీ-రిలీజ్ నేపథ్యంలో పవన్ ఫాన్స్ థియేటర్ల వద్ద సందడి చేస్తున్నారు. అయితే పవర్ స్టార్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అప్‌కమింగ్ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ప్రకటిస్తామని చెప్పిన నిర్మాణ సంస్థలు అభిమానులను నిరాశకు గురిచేశాయి. తెలుగు రాష్ట్రాల్లో వరదల కారణంగా నేడు […]