Realme GT 8 Pro Dream Edition Lunch and Price in India: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ‘రియల్మీ’ తన జీటీ సిరీస్‌లో రెండు కొత్త స్మార్ట్ఫోన్లను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. రియల్మీ జీటీ 8 ప్రో, రియల్మీ జీటీ 8 ప్రో డ్రీమ్ ఎడిషన్ పేరిట తీసుకొచ్చింది. దాంతో తన ప్రీమియం స్మార్ట్‌ఫోన్ లైనప్‌ను రియల్మీ మరింత విస్తరించింది. ఈ ఫ్లాగ్షిప్ ఫోన్లు టాప్-ఎండ్ హార్డ్‌వేర్, రికో-ట్యూన్డ్ ఆప్టిక్స్, […]
కలిసికట్టుగా పనిచేయాల్సిన టైంలో అక్కడ గులాబీ నేతలు తన్నులాటలు, తలకపోతలతో టైంపాస్ చేస్తున్నారా? జిల్లా అధ్యక్షుడికి, నియోజకవర్గ ఇన్ఛార్జ్లకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోందా? చివరికి బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులను కూడా నియమించుకోలేని దుస్థితి ఏ జిల్లాలో ఉంది? అక్కడున్న ప్రత్యేక పరిస్థితులు ఏంటి?. భద్రాద్రి జిల్లా గులాబీ పార్టీలో వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయి. జిల్లా అధ్యక్షుడి మీద ముగ్గురు నేతలు విరుచుకుపడుతున్నారు. అదీకూడా… తమ ఫీలింగ్స్‌ని ఏ మాత్రం దాచుకోకుండా… ఓపెన్ వార్ డిక్లేర్ […]
ప్రస్తుతం స్మార్ట్ టీవీలు పెద్ద సైజులో అందుబాటులో ఉన్నాయి. 32 ఇంచెస్ నుంచి 98 ఇంచెస్ వరకు స్మార్ట్ టీవీలు మార్కెట్లో లభ్యమవుతాయి. టీవీని సెటప్ చేయడానికి ఇంట్లో చాలా మార్పులు చేయాల్సి ఉంటుంది. గోడలోకి డ్రిల్లింగ్ చేసి స్టాండ్‌ను ఏర్పాటు చేస్తారు. ఈ ప్రక్రియ చాలా మందికి ఖరీదైనదిగా మాత్రమే కాకుండా సంక్లిష్టమైనది కూడా. అందుకే మార్కెట్లో ఎన్నో మినీ ప్రొజెక్టర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రొజెక్టర్లు ఇంట్లో ఉపయోగించడం చాలా సులభం. ఇవి ఏ […]
ప్రస్తుత రోజుల్లో చాలా మంది స్మార్ట్‌ఫోన్ కొనుగోలుదారులు కెమెరాపై దృష్టి పెడతారు. అందుకే మొబైల్ మార్కెల్లో 50MP కెమెరాలు ఉన్న ఫోన్లు ఎక్కువగా సేల్ అవుతున్నాయి. రూ.10,000 లేదా రూ.50,000 ధర ఉన్న ఫోన్ అయినా.. కనుగోలుదారులు 50MP కెమెరా ఉందా అని చూస్తున్నారు. అయితే 200MP కెమెరాలు ఉన్న ఫోన్లు మొబైల్ మార్కెల్లో చాలా తక్కువగా ఉన్నాయి. బెస్ట్ ఫోటోగ్రఫీ ఇష్టపడే వారికోసం 200MP కెమెరా స్మార్ట్ఫోన్ల జాబితాను ఓసారి చూద్దాం. 200MP కెమెరాలతో అనేక […]
U19 World Cup 2026 Schedule: పురుషుల అండర్-19 ప్రపంచకప్ 2026 షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) విడుదల చేసింది. ఐసీసీ తన వెబ్సైట్లో టోర్నమెంట్ షెడ్యూల్‌ను ప్రకటించింది. జింబాబ్వే, నమీబియా ఆతిథ్యమివ్వనున్న 2026 జనవరి 15 నుంచి ఫిబ్రవరి 6 వరకు జరగనుంది. ఈసారి కూడా భారత్, పాకిస్థాన్ జట్లు వేర్వేరు గ్రూప్‌ల్లో ఉన్నాయి. దాంతో గ్రూప్ దశలో దాయాది దేశాలు తలపడవు. అండర్-19 ప్రపంచకప్‌లో భారత జట్టు తన మొదటి మ్యాచ్‌లో అమెరికా […]
టీ20ల్లో చివరి ఓవర్లో అద్భుతాలు చేసే టీమిండియా బ్యాటర్ రింకూ సింగ్ తన కెరీర్లోనే అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడాడు. రంజీ ట్రోఫీ 2025/26 సీజన్ ఎలైట్ గ్రూప్ ఎలో భాగంగా కోయంబత్తూరులో తమిళనాడుతో జరిగిన మ్యాచ్‌లో ఉత్తరప్రదేశ్ తరఫున ఆడుతున్న రింకూ భారీ శతకంతో చెలరేగాడు. 247 బంతుల్లో 17 ఫోర్లు, ఆరు సిక్సర్లు బాది ఉత్తరప్రదేశ్ జట్టు ఆధిక్యం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. రింకూ ఇన్నింగ్స్‌తో యూపీ ఖాతాలో మూడు పాయింట్లు సాధించింది. డ్రా […]
రెండో వన్డేలో న్యూజిలాండ్ 5 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌ను ఓడించి సిరీస్‌ను కైవసం చేసుకుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో కివీస్ ప్రస్తుతం 2-0 ఆధిక్యంలో నిలిచింది. వెస్టిండీస్ ఓటమి పాలైనప్పటికీ.. సెంచరీ సాధించిన కెప్టెన్ షాయ్ హోప్‌కు మాత్రం ఈ మ్యాచ్ చిరస్మరణీయంగా మారింది. హోప్ సెంచరీ చేయడమే కాకుండా.. లెజెండ్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కూడా సాధించలేని రికార్డును తన పేరుపై లిఖించుకున్నాడు. ప్రపంచంలోనే మొదటి బ్యాట్స్‌మన్‌గా హోప్ రికార్డుల్లో నిలిచాడు. అంతర్జాతీయ క్రికెట్లో […]
పార్టీ కార్యకర్తలకు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు వార్నింగ్ ఇచ్చారు. పార్టీ కార్యకర్తలు ఎవరైనా సరే ఇష్టమొచ్చినట్లు కామెంట్ చేస్తే సస్పెండ్ చేస్తాం అని హెచ్చరించారు. టైమ్ కూడా ఇవ్వం అని, అవసరం అయితే జైలుకు పంపిస్తాం అని కార్యకర్తలతో అన్నారు. కొందరు తాము బీజేపీ అంటూనే.. బీజేపీ నేతల మీదనే పోస్టింగ్‌లు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యక్తిత్వంను అస్సలు చంపుకోవద్దని సోషల్ మీడియా, యూట్యూబ్ వారికి రామచందర్ రావు విజ్ఞప్తి చేశారు. […]
పైరసీ సైట్ ‘ఐబొమ్మ’ నిర్వాహకుడు ఇమంది రవి అరెస్టైన విషయం తెలిసిందే. ఈ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాన నిందితుడు రవి కస్టడీకి అనుమతిస్తూ హైదరాబాద్ నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఐదు రోజుల కస్టడీకి అనుమతిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. రేపటి నుంచి ఐబొమ్మ రవిని కస్టడీలోకి తీసుకుని పోలీసులు ప్రశ్నించనున్నారు. పైరసీ మాఫియాకు సంబంధించిన వివరాలు రాబట్టే పనిలో పోలీసులు ఉన్నారు. Also Read: Daryl Mitchell: డారిల్ […]