Sampath Kumar
Author- NTV Telugu-
Pakistan Match Fixing: పాకిస్థాన్ జట్టులో మరోసారి ఫిక్సింగ్ కలకలం.. ఆ ఇద్దరు స్టార్ క్రికెటర్ల ఫోన్లు స్వాధీనం!
Pakistan Cricket Match Fixing: పాకిస్థాన్ క్రికెట్ జట్టును గతంలో పలుమార్లు వెంటాడిన ‘మ్యాచ్ ఫిక్సింగ్’ వివాదం ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చింది. ఇంగ్లాండ్ పర్యటనలో పాక్ వరుస పరాజయాలు చవిచూసిన నేపథ్యంలో.. జట్టులోని కొందరు ఆటగాళ్లపై ఫిక్సింగ్‌కు సంబంధించిన అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ పరిణామాలు ఇప్పుడు పాకిస్థాన్ క్రికెట్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఇటీవల ఇంగ్లాండ్ పర్యటనలో పాకిస్థాన్ వరుసగా రెండు టెస్టుల్లో ఓటమి పాలైంది. ఈ పరాజయాల అనంతరం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) […] -
Ishan Kishan History: డబుల్ సెంచరీతో చరిత్ర సృష్టించిన ఇషాన్ కిషన్.. 31 ఏళ్ల తర్వాత..!
Ishan Kishan Double Century: చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతున్న దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్లో ఈస్ట్ జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ అద్భుత బ్యాటింగ్‌తో అలరించాడు. సౌత్ జోన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రెండో రోజు ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ పూర్తి చేశాడు. తిలక్ వర్మ నేతృత్వంలోని సౌత్ జోన్ బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శిస్తూ.. 301 బంతుల్లో 250 రన్స్ చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో 27 ఫోర్లు, 7 సిక్సులు ఉన్నాయి. ఈ డబుల్ […] -
India vs Japan: టీమిండియా చారిత్రాత్మక మ్యాచ్.. బ్రాడ్కాస్టింగ్పై బిగ్ టెన్షన్.. చివరకు యూట్యూబే దిక్కా!
India vs Japan T20 Broadcast: 2026 ఆసియా క్రీడలకు మరికొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉన్న సమయంలో టీమిండియా ఓ చారిత్రాత్మక మ్యాచ్‌కు సిద్ధమవుతోంది. భారత పురుషుల క్రికెట్ జట్టు తొలిసారిగా జపాన్‌తో ఓ టీ20 మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ సెప్టెంబర్ 22న జపాన్‌లోని తోచిగి ప్రిఫెక్చర్లో ఉన్న సానో ఇంటర్నేషనల్ క్రికెట్ గ్రౌండ్లో జరగనుంది. ఇప్పటివరకు భారత్, జపాన్ జట్లు ఏ క్రికెట్ ఫార్మాట్లోనూ తలపడలేదు. దాంతో ఈ మ్యాచ్‌పై అందరిలో ఆసక్తి […] -
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
Rinku Singh KKR Captain: సెప్టెంబర్ 13 నుంచి ఆఫ్ఘనిస్థాన్‌తో ప్రారంభం కానున్న టీ20 సిరీస్‌కు టీమిండియా స్టార్ ఫినిషర్ రింకు సింగ్‌కు చోటు దక్కలేదు. దీంతో అతడు ప్రస్తుతం జరుగుతున్న యూపీ టీ20 లీగ్ 2026లో మేరఠ్ మావెరిక్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించి తన సత్తా చాటాడు. లక్నో జట్టుకు అనుభవజ్ఞుడైన టీమిండియా పేసర్ భువనేశ్వర్ కుమార్ సారథ్యం వహించాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో రింకు నేతృత్వంలోని మేరఠ్ మావెరిక్స్ అద్భుత విజయాన్ని సాధించింది. లక్నో […] -
Asia Cup 2026: జిత్తులమారి వస్తున్నాడు.. టీమిండియాకు మరోసారి ట్రోఫీ వివాదం తప్పదా?
Mohsin Naqvi To Attend Women’s Asia Cup 2026 Final: మహిళల ఆసియా కప్ 2026లో మరోసారి ట్రోఫీ అందజేత అంశం వివాదానికి దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) చైర్మన్, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చీఫ్ మోహ్సిన్ నఖ్వీ సెప్టెంబర్ 13న జరగనున్న మహిళల ఆసియా కప్ ఫైనల్‌కు హాజరుకానున్నట్లు సమాచారం. ముగింపు వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై విజేత జట్టుకు ట్రోఫీ అందజేయనున్నట్లు తెలుస్తోంది. మహిళల ఆసియా […] -
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
Rajat Patidar Opens Up on Virat Kohli’s Support: ఐపీఎల్ 2025 మెగా వేలం తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) కొత్త కెప్టెన్‌గా రజత్ పాటిదార్‌ను నియమించడం అప్పట్లో అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అప్పటివరకు దేశవాళీ క్రికెట్లో కూడా పెద్దగా కెప్టెన్సీ అనుభవం లేని పాటిదార్‌కు.. కింగ్ విరాట్ కోహ్లీ నుంచి సారథ్య బాధ్యతలను అప్పగించడం ఆర్సీబీ అభిమానులకు ఆందోళన కలిగించింది. అయితే పాటిదార్ కెప్టెన్సీని కోహ్లీ మొదటి నుంచే సమర్థించాడు. కోహ్లీ మద్దతుతో […] -
Auto Drivers Meet: ఆటో కార్మికులతో కీలక భేటీ.. సంక్షేమ బోర్డు, మీటర్ ఛార్జీలపై చర్చ!
Telangana Auto Workers Meet: ఆటో కార్మికుల సమస్యల పరిష్కారంపై తెలంగాణ ప్రభుత్వం కీలక సమావేశం నిర్వహించనుంది. నేడు సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకట్ స్వామి ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి సమావేశం జరగనుంది. వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులతో పాటు ఆటో కార్మిక సంఘాల ప్రతినిధులు కూడా ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ఆటో కార్మికుల సంక్షేమానికి సంబంధించిన పలు అంశాలపై ఈ భేటీలో […] -
KTR Injured: తెలంగాణ అసెంబ్లీ గేటు వద్ద తోపులాట.. కేటీఆర్ నుదుటికి, చేతికి గాయం!
KTR Injured at Telangana Assembly Gate: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీఆర్ఎస్ చేపట్టిన నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. నల్ల టీషర్టులు ధరించి అసెంబ్లీకి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు గేటు వద్ద అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ప్రభుత్వ హామీల అమలును డిమాండ్ చేస్తూ.. బీఆర్ఎస్ నేతలు నినాదాలు చేస్తూ అసెంబ్లీలోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. బీఆర్ఎస్ నేతలు స్లోగన్లతో కూడిన నల్ల టీషర్టులు ధరించి రావడంతో.. స్పీకర్ ఆదేశాల […] -
Telangana Assembly: అసెంబ్లీ గేటు దగ్గర గందరగోళం.. టీషర్ట్ విప్పి హరీష్ రావు ఆందోళన!
Harish Rao Arrested After BRS Black T-Shirt Protest: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వినూత్నంగా నిరసన చేపట్టారు. బీఆర్ఎస్ నేతలు గన్‌పార్క్ నుంచి నల్ల రంగు టీషర్టులు ధరించి అసెంబ్లీకి వచ్చారు. అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించిన అనంతరం బీఆర్ఎస్ నేతలు అసెంబ్లీకి చేరుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలును డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీలను అమలు చేయాలని డిమాండ్ […] -
Horror Spell: టీమిండియా స్టార్ పేసర్‌ను పొట్టుపొట్టు కొట్టిన లోకల్ ప్లేయర్స్.. ఇక టీమిండియాలో చోటు కష్టమే!
Arshdeep Singh Horror Spell: టీమిండియా స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ఇటీవలి కాలంలో భారీగా పరుగులు సమర్పించుకుంటున్నాడు. అంతర్జాతీయ టీ20లో భారత్ తరఫున టాప్ వికెట్ టేకర్ అయిన అర్ష్‌దీప్.. ఐపీఎల్ 2026 సహా ఇటీవల టీమిండియా తరఫున కూడా పెద్దగా ప్రభావం చూపలేదు. తాజాగా ఓ స్థానిక టీ20 లీగ్‌లో కూడా భారీగా రన్స్ ఇచ్చాడు. షేర్-ఎ-పంజాబ్ టీ20 కప్ 2026లో భాగంగా లూధియానా లయన్స్, ఫజిల్కా ఫాల్కన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో అర్ష్‌దీప్ […]
తాజావార్తలు
-
Vande Bharat: ప్రపంచంలోనే ఎత్తైన చీనాబ్ బ్రిడ్జ్‌పై 100KM వేగంతో దూసుకెళ్లిన వందే భారత్.. సరికొత్త రికార్డు
-
Varalaxmi Sarathkumar: “నాకు పిల్లలు పుట్టరని కాదు.. నేనే వద్దనుకున్నా”
-
Flydubai Co-Pilot: ఫ్లైదుబాయ్ కో-పైలట్‌పై గతంలోనే బ్యాన్.. బయటపడుతున్న సంచలన విషయాలు
-
Bay of Bengal Cyclone Alert: బంగాళాఖాతంలో మరో వాయుగుండం.. ఏపీకి వాతావరణ శాఖ అలర్ట్
-
G7 Emergency Oil Release: ట్రంప్ ఒత్తిడితో G7 కీలక డీల్.. 10 కోట్ల బ్యారెళ్ల చమురు, డీజిల్ విడుదలకు అంగీకారం
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!