పుష్ప.. పుష్ప.. పుష్ప.. ప్రస్తుతం ఎక్కడ విన్నా పుష్ప గురించే టాపిక్.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం పుష్ప.. పాన్ ఇండియా మూవీగా డిసెంబర్ 17 న ఈ సినిమా రిలీజ్ అవుతుంది. రిలీజ్ కి రెండు రోజులే ఉండడంతో మేకర్స్ ప్రమోషన్ల వేగాన్ని పెంచేశారు. బన్నీ , రష్మిక ఆడా .. ఈడా అని లేకుండా ఇంటర్వ్యూ ల మీద ఇంటర్వ్యూ లకు అటెండ్ అవుతూ సినిమా […]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తొలి పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’. డైరెక్టర్ సుకుమార్ కు, చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీమూవీ మేకర్స్ కు కూడా ఇదే తొలి పాన్ ఇండియా సినిమా. గతంలో విజయ్ దేవరకొండ నటించిన ‘డియర్ కామ్రేడ్’ను పాన్ ఇండియా లెవల్ లో విడుదల చేయాలని భావించిన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ తర్వాత ఆ ఆలోచన మార్చుకుంది. ఇదిలా ఉంటే… కరోనా ఫస్ట్ అండ్ సెకండ్ వేవ్ కారణంగా అనేక […]
ప్రేమ.. ఎంతటివారినైనా మార్చేస్తుంది.. దానికి వయస్సు తో పనిలేదు.. ఆస్తి అంతస్తు చూడదు.. చివరికి లింగ బేధం కూడా అడ్డురాదు.. అదే ప్రేమలో ఉన్న మాయ.. కానీ కొంతమంది మాత్రం ప్రేమ పేరుతో అమాయకులను మోసం చేస్తున్నారు.. వారి అవసరాలకు వాడుకొని వదిలేస్తున్నారు. తాజాగా ఒక అబ్బాయి మరో అబ్బాయిని ప్రేమ పేరుతో నమ్మించి అతడిని అమ్మాయిలా మార్చి అతడి కోరిక తీర్చుకొని వదిలేసి వెళ్లిన ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రకు […]
సోషల్ మీడియా వచ్చాకా సెలబ్రిటీలకు ట్రోలింగ్ తప్పడం లేదు.. వారు ఏ చిన్న పొరపారు చేసి దొరికిపోయినా నెటిజన్లు ట్రోల్స్ తో ఏకిపారేస్తారు. ఇక హీరోయిన్ల విషయంలో అయితే మరీనూ .. తాజాగా నేషనల్ క్రష్ గా పేరు తెచ్చుకున్న హీరోయిన్ రష్మిక మందన్నాను ఒక నెటిజన్ ట్రోల్ చేశాడు.. ప్రస్తుతం రష్మిక పుష్ప సినిమా ప్రమోషనల్లో భాగంగా పలు ఇంటర్వ్యూ లు ఇస్తున్న సంగతి తెలిసిందే.. ఇక ఆ ఇంటర్వ్యూ చూసిన ఒక నెటిజన్ “అసలు […]
అమెరికన్ సింగర్ బిల్లీ ఎలిష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘ఓసియన్ ఐస్’, ‘బ్యాడ్ గాయ్’, ‘వెన్ ది పార్టీ ఇస్ ఓవర్’ పాటలతో ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకొని ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ఇండియా లో ఎక్కడ విన్నా ఈమె పాటలే వినిపిస్తున్నాయి అంటే అతిశయోక్తి కాదు. ఇక తాజాగా బిల్లీ ఎలిష్ ఒక ఇంటర్వ్యూ లో శృంగారంపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచింది. శృంగార వీడియోలు చూడడంలో తప్పు లేదు.. వాటిని […]
రజనీకాంత్ చిత్రసీమలో అడుగుపెట్టక ముందు బెంగళూరులో సిటీ బస్ కండక్టర్ గా పనిచేశారు. ఆ సమయంలో ప్రతి రోజూ సెకండ్ షో చూడడం ఆయనకు అలవాటుగా ఉండేదట. రజనీ మాతృభాష మరాఠీ. పెరిగిందేమో కర్ణాటక రాజధాని బెంగళూరులో. అయినా ఆయనకు తెలుగు నటులు యన్టీఆర్ సినిమాలంటే భలే ఇష్టం. యన్టీఆర్ ‘శ్రీకృష్ణ పాండవీయం’ చిత్రాన్నిబెంగళూరులో పలు మార్లు చూశానని చెబుతారు. అలాగే యన్టీఆర్ పౌరాణికాలంటే ఆయనకు ఎంతో అభిమానం. ఇక హిందీ నటుడు శత్రుఘ్న సిన్హా స్టైల్ […]
‘నూటొక్క జిల్లాల అందగాడు’గా నూతన్ ప్రసాద్ పండించిన వినోదాన్ని తెలుగువారు అంత సులువుగా మరచిపోలేరు. నూతన్ ప్రసాద్ మాట, ఆట, నటన అన్నీ ఒకానొక సమయంలో ప్రేక్షకులను కిర్రెక్కించాయి. ఆయన నోట వెలువడిన మాటలు తూటల్లా జనం నోళ్ళలో పేలేవి. ఆయన విలనీ, కామెడీ, ట్రాజెడీ, సెంటిమెంట్ అన్నీ కూడా ఇట్టే ఆకట్టుకొనేవి. నూతన్ ప్రసాద్ అసలు పేరు వరప్రసాద్. 1945 డిసెంబర్ 12న కృష్ణాజిల్లా కైకలూరులో జన్మించారు. చదువుకొనే రోజుల నుంచీ ఆయనకు ఇతరులను అనుకరిస్తూ […]
సినిమా పేరును ఇంటిపేరుగా మార్చుకున్న నటీనటులు ఎందరో ఉన్నారు. అయితే వారందరిలోకీ షావుకారు జానకి స్థానం ప్రత్యేకమైనది. నటిగానే కాదు వ్యక్తిత్వంలోనూ షావుకారు జానకి తనదైన శైలిని ప్రదర్శించారు. స్త్రీ అంటే నాలుగు గోడల మధ్య ఉండే వస్తువు కాదని, ఆ రోజుల్లోనే నిరూపించిన సాహసవంతురాలు జానకి! పెళ్ళయి, ఓ బిడ్డ తల్లయిన తరువాత కూడా తన స్వశక్తితో ముందుకు సాగాలని భావించారామె. అందుకు చిత్రసీమను వేదికగా ఎంచుకోవడం నిస్సందేహంగా సాహసమే! ఆ రోజుల్లో అయితే మరింత […]
బుట్టబొమ్మ … బుట్టబొమ్మ అంటూ ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ సోషల్ మీడియాలో రచ్చ చేసిన సంగతి తెలిసిందే. వీలు చిక్కినప్పుడల్లా వార్నర్ తన భార్యాపిల్లలతో అల్లు అర్జున్ పాటలకు డాన్స్ వేస్తూ కనిపిస్తాడు. ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం , బన్నీ ఫ్యాన్స్ వార్నర్ ని పొగడ్తలతో ముంచేయడం జరుగుతూనే ఉన్నాయి. ఇక ఇటీవల కొద్దిరోజులు గ్యాప్ ఇచ్చిన వార్నర్ తాజాగా పుష్ప ఏయ్ బిడ్డా సాంగ్ తో ప్రత్యక్షమైపోయాడు. బన్నీ ఫేస్‌ని […]
వివాహేతర సంబంధాలు పచ్చని కాపురాలలో చిచ్చుపెడుతున్నాయి. పరాయి వారి మోజులో పడి .. కట్టుకున్నవారిని, కన్నబిడ్డలను వదిలేస్తున్నారు. పరువు మర్యాదులను బజారుకీడుస్తున్నారు. తాజాగా ఒక వ్యక్తి భార్యను కాదని వేరొక మహిళతో అఫైర్ పెట్టుకొన్నాడు. ఆ విషయం భార్యకు తెలియడంతో ప్రేయసిని వదలలేక, భార్యతో ఉండలేక ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్ లో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. అమీన్‌పూర్ టైలర్స్ కాలనీకి చెందిన శ్రీకాంత్‌రెడ్డి(35) చందనగర్‌లోని ఓ ఆస్పత్రిలో హెచ్‌ఆర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి పెళ్ళై ఇద్దరు పిల్లలు […]