సమాజంలో ఆడవారిపై అఘాయిత్యాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. వారికి రక్షణ లేకుండా పోతుంది.మొన్నటికి మొన్న ఒక మహిళ స్నానం చేస్తుండగా కేబుల్ టెక్నిషియన్ వీడియో తీస్తూ అడ్డంగా దొరికిపోయిన ఘటన మరువకముందే మరో యువకుడు ఒక మహిళ స్నానం చేస్తుండగా వీడియోలు తీస్తూ దొరికిపోయాడు. ఈ దారుణ ఘటన హైదరాబాద్ లో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. ఫిల్మ్ నగర్ లోని మాగంటి కాలనీలో ఒక మహిళ, తన భర్తతో కలిసి నివాసముంటుంది. ఆ ఇంటి ఓనర్ కొడుకు […]
ప్రతిఒక్కరికి ఒక వస్తువంటే పిచ్చి ఉంటుంది.. కొందరికి కార్లు పిచ్చి .. ఇంకొందరికి ఫోటోగ్రాఫ్ ల పిచ్చి.. మరికొందరికి పురాతన వస్తువులను సేకరించడం పిచ్చి.. ఇక టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి వాచ్ లంటే పిచ్చి.. ఈ విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బ్రాండ్ల విషయంలో ఎన్టీఆర్ తగ్గేదేలే అన్న విషయం అందరికి తెలియసిందే .. మొన్నటికి మొన్న ఇండియాలోనే మొదటి లాంబోగినీ కారు కొని వార్తల్లో నిలిచినా తారక్ తాజాగా.. కోట్ల రూపాయలు విలువ […]
పంజాగుట్టలోని టాలీవుడ్ పబ్ పై వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. ఈ పబ్ లో అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్నారని పోలీసులకు సమాచారం అందడంతో వారు ఆకస్మిక దాడులు చేసి 9 మంది యువతులు 34మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై పంజాగుట్ట పోలీసులు మాట్లాడుతూ” అంతకుముందు కూడా ఈ పబ్ పై ఎన్నో ఫిర్యాదులు వచ్చాయని, అయితే ఈసారి పబ్ లో అర్ధనగ్న డాన్స్ లు కూడా చేయిస్తున్నారని, సెలబ్రెటీలు […]
రాజేంద్ర నగర్ లో దారుణం చోటుచేసుకొంది. భర్తతో గొడవపడిన భార్య క్షణికావేశంలో దారుణానికి పాల్పడింది. తన ఇద్దరు చిన్నారులను చంపి తాను ఆత్మహత్య చేసుకొంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. రాజేంద్ర నగర్ లో నివాసముంటున్న పార్వతి(35), సాయి కుమార్ దంపతులు సాఫ్ట్ వేర్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. వీరికి శ్రేయ, తన్వికి అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కలహాలు లేని వీరి కాపురంలో గతకొద్దిరోజుల నుంచి మనస్పర్థలు మొదలయ్యాయి. శుక్రవారం పెళ్లికి వెళ్లివచ్చిన […]
బాలీవుడ్ ప్రేమ జంట విక్కీ- కత్రినా ల పెళ్లి అంగరంగ వైభంగా జరిగింది. గతకొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట ఈనెల 9 న రాజస్థాన్ లోని అతి కొద్ది మంది అతిథుల నడుమ వీరి పెళ్లి జరింగింది. ఆ తరువాత వీరి రిసెప్షన్ గ్రాండ్ గా జరగనుంది అని అనుకొనేలోపు ఈ కొత్త జంట అందరికి షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. పెళ్లి తరువాత నో రిసెప్షన్.. నో హనీమూన్ .. ఓన్లీ వర్క్ అంటున్నారట ఆడోరబుల్ […]
ప్రస్తుతం సోషల్ మీడియా లో ఎక్కడ చూసిన తారక్, చరణ్ లా స్నేహబంధమే కనిపిస్తోంది. ఈరోజు ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ లో ఈ ఇద్దరు స్టార్ హీరోలు చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. ఒకరిపై ఒకరు చాడీలు చెప్పుకొంటూ.. జక్కన్నను, అలియాను ఏడిపించిన తీరు నవ్వులు పూయిస్తోంది. ఇక మరుముఖ్యంగా ఎన్టీఆర్ అల్లరి పనులు ప్రెస్ మీట్ ని ఓ రేంజ్ కి తీసుకెళ్లాయి. రాజమౌళి మాట్లాడుతుంటే మధ్యలో గిల్లడం, అలియాను ఏడిపించడం, చెర్రీని ఆటపట్టించడం లాంటివి […]
సాధారణంగా అమ్మాయిలకు జంతు ప్రేమ ఎక్కువ ఉంటుంది. మూగ జీవాలు అంటే వారికి ప్రాణం.. ఎక్కువగా కుక్కలు, పిల్లులను ముద్దు చేస్తూ ఉంటారు. ఇక్కడివరకు అయితే ఓకే కానీ మరికొంతమంది అమ్మాయిలు ఒక అడుగు ముందుకేసి విష సర్పాలతో కూడా స్నేహం చేస్తారు. వాటిని ముద్దాడుతూ, పట్టుకుంటూ కనిపిస్తారు.. కొన్నిసార్లు అలాంటివి ఎంత ప్రమాదకరమో ఈ వీడియో తెలుపుతుంది. తాజాగా ఒక యువతి ఇలాంటి సాహసమే చేసింది.. కానీ చివరికి ఆ పాము నోట్లోనే చిక్కుకుపోయింది. ప్రస్తుతం […]
దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, జూ. ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. జనవరి 7 న విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ ని వేగవంతం చేశారు మేకర్స్. గత రెండు రోజుల నుంచి అన్ని భాషల్లో ప్రెస్ మీట్లు పెట్టి మీడియా ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నారు. ఇక నేడు హైదరాబాద్ లో జరిగిన ప్రెస్ మీట్ ఆద్యంతం ఆసక్తిగా జరిగింది. కొన్ని ఫన్నీ మూమెంట్స్, మరికొన్ని సినిమా విశేషాలతో ప్రెస్ […]
‘అలా మొదలయ్యింది’ చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైన ముద్దుగుమ్మ నిత్యామీనన్.. సౌందర్య తరువాత సౌందర్య అని పేరుతెచ్చుకున్న ఈ భామ గ్లామరస్ రోల్స్ కాకుండా పాత్రకు ప్రాధాన్యత ఉన్న రోల్స్ లోనే కనిపించి మెప్పించింది. ఇటీవలే నిర్మాతగా మారి స్కైలాబ్ చిత్రంతో డీసెంట్ హిట్ అందుకున్న నిత్యా ప్రస్తుతం భీమ్లా నాయక్ లో పవన్ సరసన నటిస్తోంది. ఇక తాజాగా ఆమె పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో తాను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఎదుర్కొన్న కొన్ని చేదు అనుభవాలను […]
నందమూరి బాలకృష్ణ- బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కిన ‘అఖండ’ విడుదలై ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పన్నక్కర్లేదు.. బాలయ్య మాస్ యాక్షన్.. థమన్ మాస్ మ్యూజిక్ ఈ సినిమాను అఖండ విజయాన్ని అందించాయి.. ఇక ఈ హిట్ సినిమా బాలీవుడ్ లోకి వెళ్లబోతుంది అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం రీమేక్ ల హవా నడుస్తున్న ఈ సమయంలో అఖండను కూడా బాలీవుడ్ లో రీమేక్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట మేకర్స్.. ఇకపొతే .. […]