ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – రష్మిక జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’. క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 17 న ఈ సినిమా విడుదలకు సిద్దమవుతుంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ లో పుష్ప టీమ్ ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసింది. మీడియాతో మమేకమయిన పుష్ప టీమ్ పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. పుష్ప పాన్ ఇండియా మూవీగా ఎలా మారిందో దర్శకుడు సుకుమార్ తెలిపారు. ” నేను ఈ సినిమాను తెలుగు సినిమాలాగే […]
పుష్ప.. పుష్పరాజ్ వచ్చేస్తున్నాడు.. డిసెంబర్ 17 న పాన్ ఇండియా మూవీగా థియేటర్లలో రచ్చ చేయడం ఖాయమే అంటున్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్.. సుకుమార్- అల్లు అర్జున్ హ్యాట్రిక్ కాంబో కాబట్టి ఈ సినిమాపై భారీ అంచనాలను పెట్టుకొన్నారు అభిమానులు.. ఇక రేపే విడుదల కావడంతో ప్రమోషన్స్ వేగాన్ని పెంచేశారు మేకర్స్.. గత మూడు రోజులుగా అన్ని భాషలను కవర్ చేసుకొంటూ వచ్చిన బన్నీ ఇక చివరగా తెలుగు మీడియా ప్రశ్నలను ఎదుర్కొన్నాడు. తాజాగా హైదరాబాద్ లో […]
ఈ మధ్యకాలంలో వివాహేతర సంబంధాలకు అంతూపొంతూ ఉండడం లేదు. పరాయి వారిపై మోజు ఎక్కడివరకైనా తీసుకెళ్తోంది. వారిపై ఉన్న మోజు వారినే చంపుతోంది.. చివరకు కట్టుకున్నవారికి, కన్నా బిడ్డలకు కడుపుకోతను మిగులుస్తుంది. తాజాగా ఒక మహిళ, తనకన్న 14 ఏళ్ల చిన్నవాడితో ఎఫైర్ పెట్టుకొని, అటు భర్తతో, ఇటు ప్రియుడితో కలిసి ఉండలేక ప్రియుడితో పాటు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆంధ్రప్రదేశ్ లో వెలుగు చూసింది. వివరాలలోకి వెళితే.. కడప జిల్లా రాజంపేట మండలం లక్కిరెడ్డిపల్లికి చెందిన నాగేంద్ర […]
మాళవిక మోహనన్ .. అమ్మడి గురించి ఎవరికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మాస్టర్ సినిమాలో విజయ్ సరసన నటించి అటు కోలీవుడ్ లోనూ , ఇటు టాలీవుడ్ లోనూ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఈ సినిమా తరువాత వరుస అవకాశాలను అందుకున్న ఈ భామ ఒకపక్క సినిమాలను చేస్తూనే .. మరోపక్క ఇదిగో ఇలా సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్స్ తో విరుచుకుపడుతోంది. సోషల్ మీడియా లో అమ్మడి ఫాలోయింగ్ చుస్తే మెంటల్ […]
వివాహేతర సంబంధాలు పచ్చని కాపురాల్లో చిచ్చు పెడుతున్నాయి. కన్నవారిని , కట్టుకున్నవారిని వదిలి పరాయి వారి మోజులో పడుతున్నారు.. చివరికి ఆ మోజులోనే దారుణాలకు ఒడిగట్టి జైలుపాలవుతున్నారు. తాజాగా ఒక భార్య భర్తకు తెలియకుండా మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకొంది.. భర్తకు తెలియకుండా రోజు అతడిని కలవడానికి బయటకు వెళ్లేది . ఇక ఈ విషయం గమనించిన భర్త.. పక్కా ప్లాన్ వేసి భార్య బాగోతాన్ని బయటపెట్టాడు. రెడ్ హ్యాండెడ్ గా ప్రియుడితో సరసాలు ఆడుతున్న భార్యపై […]
బుల్లితెరపై తనదైన వాక్చాతుర్యంతో అభిమానులను ఆకట్టుకున్న యాంకర్ రవి ఇటీవల బిగ్ బాస్ సీజన్ 5 లో కనిపించి అందరిని మెప్పించాడు. తనదైన రీతిలో ఆట ఆడి అందరి మన్ననలు పొందిన రవి రెండు వారల క్రితం ఎలిమినేట్ అయ్యి బయటికి వచ్చాడు. అయితే బయటికి వచ్చాకా అతనిపై సోషల్ మీడియాలో పలువురు దారుణంగా ట్రోల్స్ చేశారు. అతడిని, అతడి కుటుంబాన్ని కించపర్చేలా మాట్లాడుతూ పోస్ట్ లు పెట్టారు. ఇక నెగెటివ్ కామెంట్స్ చేయడంతో ఆగ్రహానికి గురైన […]
ప్రపంచాన్ని గజగజలాడించిన కరోనా మహమ్మారి ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతుందని సంతోషపడేలోపు ఒమిక్రాన్ మళ్లీ ప్రజల మీదకు విరుచుకుపడుతోంది. ఇక ఈ వేరియంట్ భయంతో ఉన్న ప్రజలకు పలువురు ప్రముఖులు కరోనా బారిన పడడం భయబ్రాంతులకు గురిచేస్తోంది. ఇటీవల స్టార్ హీరో కమల్ హాసన్ కోవిడ్ బారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే.. తాజాగా మరో స్టార్ హీరో విక్రమ్ కరోనా బారిన పడ్డారు. గత రెండు రోజులుగా హై ఫీవర్ తో భాదపడుతున్న విక్రమ్ కోవిడ్ పరీక్షలు […]
నందమూరి బాలకృష్ణ , బోయపాటి శ్రీను అఖండ చిత్రంతో హ్యాట్రిక్ హిట్ ని అందుకున్నారు. అఖండ సినిమా విడుదలై అఖండ విజయాన్ని అందుకొని రికార్డుల కలెక్షన్స్ తో ముందుకు దూసుకెళ్తోంది. చిన్నా లేదు.. పెద్దా లేదు.. ఆ హీరో ఫ్యాన్ అని లేదు ఈ హీరో ఫ్యాన్ అని లేదు.. మనుషులు అని లేరు అఘోరాలు అని లేరు.. అందరు ఈ సినిమాను చూసి బాలయ్య విశ్వరూపం గురించి గొంతు చించుకొని మరి అరుస్తున్నారు. చిత్ర పరిశ్రమలో […]
‘ఊ అంటావా ఊఊ అంటావా’ అంటూ సమంత సాంగ్ దుమ్మురేపుతోంది. పుష్ప చిత్రంలో సామ్ ఐటెం సాంగ్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. అల్లు అర్జున్ సరసన ఊర మాస్ సాంగ్ కి ఊర మాస్ స్టెప్పులు వేసి అల్లాడించింది. ఇక ఈ లిరికల్ వీడియో అయితే రికార్డుల మోత మోగిస్తుంది. లిరిక్స్ కొద్దిగా మగవారికి ఇబ్బందికరంగా ఉన్నా మ్యూజిక్ ని ఎంజాయ్ చేసేవారు ఈ మాత్రం లిరిక్స్ ని పట్టించుకోకుండా సామ్ స్టెప్స్ ని, మ్యూజిక్ […]
తెలుగు చిత్ర పరిశ్రమను ప్రపంచానికి పరిచయం చేసిన సినిమా బాహుబలి.. ప్రపంచమంతా రికార్డులు సృష్టించి పాన్ ఇండియా లెవెల్లో టాలీవుడ్ సత్తా చెడిన దర్శకుడు రాజమౌళి.. బాహుబలి 1,2 పార్ట్ లు విజువల్ గా అద్భుత కళాఖండాలు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.. ఇక ఈ సినిమాల తరువాత జక్కన్న మరో అద్భుతం ఆర్ఆర్ఆర్.. సంక్రాంతి కానుకగా రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పాడు రాజమౌళి.. భవిష్యత్తులో […]