కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ హీరోగా నటించిన చిత్రం వలిమై. హెచ్ వినోత్ దర్శహకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 24 న రిలీజ్ కి సిద్దమవుతుంది. ఇక ఈ సినిమాలో అజిత్ సరసం బాలీవుడ్ బ్యూటీ హ్యూమా కురేష్ నటిస్తుండగా.. విలన్ గా టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ నటించాడు. గ్యాంగ్ లీడర్ సినిమాతో విలన్ గా మారిన కార్తికేయ అందులో స్టైలిష్ విలన్ గా నటించి మెప్పించాడు. ఇక వలిమై లో అజిత్ […]
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ప్రస్తుతం ఒక రియాలిటీ షో కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెల్సిందే. ఒక పక్క వివాదాలు, ఇంకోపక్క సినిమాలతో బిజీగా ఉన్నా కూడా అమ్మడు ఇంత బిజీ షెడ్యూల్‌లోనూ ‘లాకప్’ అనే షోకి హోస్ట్‌గా వ్యవహారిస్తోంది. ప్రముఖ నిర్మాత ఏక్తా కపూర్ ఈ షోని నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ షో నుంచి రిలీజైన కంగనా పోస్టర్స్ నెట్టింటో వైరల్ గా మారాయి. ఇక తాజాగా ఈ షో గురించి […]
కోలీవుడ్ డస్కీ బ్యూటీ అమలా పాల్ ఒకపక్క సినిమాలు, మరోపక్క ఫోటోషూట్లతో బిజీగా మారిపోయింది. ఇటీవల కుడి ఎడమైతే సిరీస్ తో తెలుగువారిని అలరించిన ఈ ముద్దుగుమ్మ ఆ తరువాత టాలీవుడ్ లో కనిపించలేదు. అంటే మరో రకంగా చెప్పాలంటే టాలీవుడ్ అమ్మడిని ఎవరు పట్టించుకోవడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. చిన్నా చితకా ఆఫర్లు వచ్చినా అమలా రెమ్యూనిరేషన్ ఎక్కువ చెప్పడంతో అవి కూడా వెనక్కి వెళ్లిపోతున్నాయట. ఇక తాజాగా అమలాపాల్ నాగార్జున సినిమాకు నో చెప్పడం […]
భీమ్లా నాయక్ తో పవన్ జాతర షురూ అయ్యింది. ఫిబ్రవరి 25 న ఈ సినిమా రిలీజ్ కానుండగా ఇప్పటినుంచే పవన్ ఫ్యాన్స్ రచ్చ మొదలెట్టేశారు. ఇక సినిమా రిలీజ్ కి పది రోజులే ఉండడంతో ట్రైలర్ వేడుక, ప్రీ రిలీజ్ వేడుక, ఇంటర్వ్యూ లతో ఈ పది రోజులు భీమ్లా నాయక్ హవానే నడుస్తుంది. ఇక అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా శాటిలైట్ హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ మరియు ఆహా సొంతం […]
మాలీవుడ్ లో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ మలయాళ కమెడియన్ ప్రదీప్ కొట్టాయం గుండెపోటుతో కన్నుమూశారు. కేరళలో నివాసముంటున్న ఆయనకు బుధవారం అర్దరాత్రి గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు హాస్పిటల్ కి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ప్రదీప్ మరణ వార్త విన్న మాలీవుడ్ దిగ్బ్రాంతికి లోనైంది. ఆయన మృతిపట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మాలీవుడ్ స్టార్ హీరో పృథ్వి రాజ్ సుకుమారం ట్విట్టర్ వేదికగా ప్రదీప్ ఆత్మకు శాంతి చేకూరాలని […]
టాలీవుడ్ లేటెస్ట్ సూపర్ హిట్ ‘డీజే టిల్లు’. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్ , ఫార్చూన్ 4 సినిమాస్ తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించింది. గత శనివారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఘన విజయాన్ని సాధించిన నేపథ్యంలో విశాఖ గురజాడ కళాక్షేత్రంలో బ్లాక్ బస్టర్ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ నేహాశెట్టి మాట్లాడుతూ, ”’డిజె టిల్లు’ మీకు ఇంత బాగా నచ్చినందుకు సంతోషంగా ఉంది. వైజాగ్ నాకు చాలా […]
మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన సినిమా ‘ఆచార్య’. కొరటాల శివ దర్శకత్వంలో నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్న ఈ ప్రతిష్ఠాత్మక చిత్రం ఏప్రిల్ 29న విడుదల కాబోతోంది. అయితే దీనిని హిందీలోనూ డబ్ చేసి అదే రోజున విడుదల చేయబోతున్నారు. ఈ విషయాన్ని హిందీలో సినిమాను పంపిణీ చేయబోతున్న పెన్ స్టూడియోస్ సంస్థ తెలిపింది. ఈ సంస్థ సినిమాలు ఇప్పుడు వరుసగా విడుదల కాబోతున్నాయి. గత శుక్రవారం తెలుగు ‘ఖిలాడీ’ని […]
టాలీవుడ్ ఫిబ్రవరి రేసు రసవత్తరంగా మారింది. ఇప్పటివరకు ఫిబ్రవరిలో ఏ సినిమాలకు ఇలాంటి పోటీ రాలేదు. సడెన్ గా వచ్చిన భీమ్లా నాయక్ తో యంగ్ హీరోలు పోటీకి సిద్దమంటారా..? లేదా వెనక్కి తగ్గుతారా..? అనేది తెలియాల్సి ఉంది. ఫిబ్రవరి 25 న మూడు సినిమాలు వరుణ్ తేజ్ గని, శర్వానంద్ ఆడవాళ్ళూ మీకు జోహార్లు, కిరణ్ అబ్బవరం సెబాస్టియన్.. ఇక 24 న అజిత్ వలిమై రిలీజ్ గేట్లను ప్రకటించి ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టాయి. ఇక […]