Roja Pantham
Author- NTV Telugu-
Hey Sinamika: భార్యాభర్తల మధ్య చిచ్చుపెట్టిన కాజల్..
మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, కాజల్ అగర్వాల్, అదితి రావ్ హైదరి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం హే సినామిక. ఈ సినిమాతో కొరియోగ్రాఫర్ బృంద డైరెక్టర్ గా మారబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్, పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకొంటుంది. ” ఆర్జే గా పనిచేసే ఆర్యన్ కి మౌన(అదితి) పరిచయమవుతుంది. ఆ పరిచయం […] -
భర్తపై అత్యాచారం కేసు.. అతడిని రక్షించడానికి ఆ భార్య ఎంత పని చేసిందంటే..?
సాధారణంగా భర్తలు తప్పు చేస్తే భార్యలు వారిని చీల్చి చెండాడతారు. ఇక వేరే అమ్మాయితో ఎఫైర్ సాగిస్తున్నాడని తెలిస్తే అంతే సంగతులు. భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని అతడిని కొట్టి పోలీసులకు అప్పగించిన భార్యల గురించి చాలాసార్లు విన్నాం. అయితే ఇక్కడ ఒక భార్య తన భర్త వేరే అమ్మాయి తో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని తెలిసి ఏ భార్య చేయని పని చేసింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. భోపాల్ […] -
Anchor Srimukhi: హాట్ యాంకరమ్మ అందాలు చూడతరమా..
-
Pawan Kalyan: ‘భీమ్లా నాయక్’తో ఆ ఇద్దరూ!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘భీమ్లా నాయక్’ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. మంగళవారం మధ్యాహ్నం ఏపీ ప్రభుత్వం సినిమా హాళ్ళలో నూరు శాతం ఆక్యుపెన్సీకి అనుమతి ఇవ్వబోతున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అదే రోజు రాత్రి చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్ ‘భీమ్లా నాయక్’ను ముందు అనుకున్నట్టు ఈనెల 25న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించింది. దీంతో […] -
Love story: వినాయక్ క్లాప్ తో మొదలైన ‘ఒ.సి.’ మూవీ
కిరణ్ లోవ, లక్ష్మీ కిరణ్, హరీష్ బొంపల్లి, మంజీర ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రం ‘ఒ.సి.’. విష్ణు శరణ్ బొంపల్లి దీనికి నిర్మాత. కిరణ్ – విష్ణు దర్శకులు. ఈ సినిమా ప్రారంభోత్సవం బుధవారం హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ దర్శకుడు వి. వి. వినాయక్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ నివ్వగా, మునిరాజ్ గుత్తా కెమెరా స్విచ్ఛాన్ చేశారు. సత్య మాస్టర్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా కిరణ్ […] -
poonam Bajwa: వయ్యారి.. ఒళ్లు విరుచుకుంటూనే అందాలను వడ్డిస్తుందే..
మొదటి సినిమా చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ పూనమ్ బజ్వా.. ఆ తరువాత నాగార్జున సరసన బాస్ సినిమాలో కనిపించి మెప్పించినా అమ్మడికి విజయాలు మాత్రం దక్కలేదు. ఇక టాలీవుడ్ ని వదిలేసి కోలీవుడ్ బాట పట్టి అక్కడ హిట్లను అందుకున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో చేసే హంగామా అంతా ఇంతాకాదు. నదుల అరోబోయడంలో పూనమ్ రూటే సపరేట్.. మేకప్ లేకుండా, బెడ్ ఫై నిద్ర లేస్తూ రకరకాలుగా ఫోటోలకు ఫోజులిస్తూ కనిపిస్తుంది. ఇక […] -
RaviTeja: రూ. 7 కోట్ల నుంచి 15 కోట్లకు ‘ఖిలాడి’ పారితోషికం ఎందుకు పెరిగింది!?
రవితేజ ‘ఖిలాడి’ సినిమా గత శుక్రవారం విడుదలై డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ‘క్రాక్’తో గాడిలో పడిందనుకున్న రవితేజ ఇమేజ్ ని మళ్ళీ అమాంతంగా కిందకు దించింది. ఇక ఈ సినిమా దర్శకుడుతో వివాదం వల్ల రవితేజ ప్రీ- రిలీజ్ ఈవెంట్ కి తప్ప వేరే ఏ ప్రచారం లోనూ పాల్గొనలేదు. ఇదిలా ఉంటే సినిమా విడుదలకు ముందు సోషల్ మీడియాలో పలు రూమర్స్ హల్ చల్ చేశాయి. రవితేజ ఎక్కువ డబ్బులు డిమాండ్ చేశాడని, అవి ఇచ్చే […] -
Singer Susheela: ఘనంగా ప్రముఖ గాయని సుశీల మనవరాలి నిశ్చితార్థం..
ప్రముఖ గాయని పి సుశీల మనవరాలి నిశ్చితార్ధ వేడుక హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. మంగళవారం రాత్రి శంషాబాద్ లోని సియారా రీట్రీట్ లో ఘనంగా ననిర్వహించారు. సుశీల, మోహన్ రావులకు జయకృష్ణ ఒక్కడే కొడుకు. ఆయన కుటుంబంతో కలిసి గచ్చిబౌలిలోని నివాసముంటున్నారు. జయకృష్ణ , సంధ్య దంపతుల కుమార్తె అయిన శుభశ్రీకి బంజారాహిల్స్‌కు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త శ్రీరామ్, రాధిక దంపతుల కుమారుడు వినీత్‌తో వివాహం నిశ్చయమైంది. మంగళవారం ఈ జంట నిశ్చితార్ధ వేడుక […] -
Maharshi Raghava: మహర్షి రాఘవ ఇంట విషాదం
ప్రముఖ నటుడు మహర్షి రాఘవ ఇంట విషాదం చోటు చేసుకుంది. రాఘవ తల్లి గోగినేని కమలమ్మ బుధవారం మధ్యాహ్నం కన్నుమూశారు. ఆమె వయసు 84 సంవత్సరాలు కాగా ఆమెకు ఇద్దరు కుమారులు కాగా పెద్ద కుమారుడు రాఘవ సినీ,టీవీ రంగాల ద్వారా ప్రేక్షకులకు సుపరిచితం. ఇక రెండో కుమారుడు వెంకట్ అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారు. కమలమ్మ అంత్యక్రియలు గురువారం నాడు అంత్యక్రియలు జూబిలీహిల్స్ మహాప్రస్థానంలో జరగనున్నాయి. -
Swara Bhasker: హిజాబ్ పై స్టార్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు.. ద్రౌపది చీర లాగినట్లు ఉందని
ప్రస్తుతం కర్ణాటకను ఊపేస్తున్న వివాదం .. హిజాబ్. ముస్లిం మహిళలు హిజాబ్(తలపై వస్త్రం) లేకుండా స్కూల్స్ కి, కాలేజీలకు రావాలని అక్కడివారు పోరాటం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వివాదంపై హైకోర్ట్ లో విచారణ జరుగుతుంది. ఈ వివాదంపై పలువురు ప్రముఖులు తమధైన రీతిలో స్పందిస్తూ ట్వీట్ చేస్తున్నారు. ఇక బాలీవుడ్ వివాదస్పద నటి స్వర భాస్కర్ హిజాబ్ వివాదంపై స్పందించి మరోసారి నెటిజన్ల ఆగ్రహానికి గురైంది. హిజాబ్ వివాదం వింటుంటే .. మహాభారతంలోని ద్రౌపది వస్త్రాపహరణం గుర్తొస్తుందంటూ […]
తాజావార్తలు
-
IND vs WI 2026: మూడు వన్డేలు, 5 టీ20 మ్యాచ్‌ల షెడ్యూల్ విడుదల.. సెప్టెంబర్ 27 నుంచే..
-
Faaah : ‘ఫాహ్..’ వైరల్ సౌండ్ వెనుక ఉన్నది టాలీవుడ్ లెజెండరీ కమెడియనా?.. అసలు నిజం ఇదిగో!
-
Mahesh Babu: రెండే సినిమాలు అన్నారు.. 15 ఏళ్లు వెయిట్ చేశా.. ఆసక్తికర విషయాలు చెప్పిన మహేష్ బాబు!
-
Mandadi : ‘మండాడి’కి కలెక్షన్స్ వర్షం.. ఇద్దరు కమెడియన్లు ఎంత కొల్లగొట్టారంటే?
-
Sai Krishna Missing Case: సాయి కృష్ణ కేసులో కీలక మలుపు.. హైకోర్టులో తల్లి సంచలన వాదనలు
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?