చిత్ర పరిశ్రమ అన్నాకా రూమర్స్ కామన్. ఒకటి రెండు సినిమాలు వరుసగా చేస్తే ఆ హీరోహీరోయిన్ల మధ్య ఏదో నడుస్తుందని పుకార్లు పుట్టుకొచ్చేస్తాయి. ఈ పుకార్లపై పలువురు తారలు క్లారిటీ ఇస్తారు.. మరికొందరు రూమర్సే వదిలేస్తారు. పఇక తాజాగా టాలీవుడ్ బ్యూటీ రష్మిక.. విజయ్ దేవరకొండ తో ఎఫైర్ గురించి క్లారిటీ ఇచ్చింది. గీతా గోవిందం చిత్రంతో మొదలైన వీరి పరిచయం డియర్ కామ్రేడ్ సినిమా తో ప్రేమగా మారిందని, ఇక ఇటీవల లైగర్ షూటింగ్ లో […]
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, భార్య ఐశ్వర్య విడిపోయిన సంగతి తెలిసిందే. 18 ఏళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతూ ఇద్దరూ విడిపోతున్నట్లు జనవరిలో సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఇక విడాకుల తర్వాత మొదటిసారి ధనుష్ భార్య ఐశ్వర్య స్పందించింది. ఒక ఇంటర్వ్యూ లో ఆమె మాట్లాడుతూ” ప్రేమ అనేది ఎంతో అద్భుతమైనది. ఒకరి భావాలను మరొకరు వ్యక్తపరుచుకోవడం. ప్రేమ అనేది ఒక వ్యక్తికో, వస్తువుకో సంబంధించింది కాదు. నేను ఎదిగేకొద్దీ నా మనసులో ప్రేమ […]
సంగీతానికి ఫిదా అవ్వని వారు ఉండరు. ఆనందమైన , భాద అయిన, విషాదమైన సంగీతం లేకుంటే మంచి ఉండలేడు. సంగీతానికి రాళ్లు కరుగుతాయి అంటారు. జంతువులు, పక్షులు స్పందిస్తాయి అని వినే ఉంటాం.. ఇదుగో ఇక్కడ చూడొచ్చు కూడా. ఒక నక్క .. సంగీతానికి మైమరచిపోయి ఎలా ఎంజాయ్ చేస్తుందో చూడండి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇన్‌స్టాగ్రాంలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఆండీథార్న్ అనే వ్యక్తి ఒక కొండ […]
అక్కినేని నటవారసుడిగా జోష్ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన నాగ చైతన్య ఎన్నో ఎత్తుపల్లాలను చూశాడు. హిట్లకు పొంగిపోకుండా.. ప్లాపులకు కుంగిపోకుండా దైర్యంగా ముందడుగేసి విజయాన్ని అందుకున్నాడు. అలాగే ప్రేమించిన సమంతను దైర్యంగా పెళ్లాడడం.. విభేదాలు వచ్చినప్పుడు అంతే ధైర్యంగా విడిపోతున్నామని చెప్పి పక్కా జెంటిల్ మ్యాన్ అనిపించుకుంటున్నాడు. ఇక విడాకుల తరువాత చైతూకు కలిసొచ్చిందా..? అంటే అవుననే అంటున్నారు అక్కినేని ఫ్యాన్స్. విడాకుల ముందు చైతూ ఇంకా ఒడిదుడుకుల మధ్యనే కొట్టుకుంటూ ఉండేవాడు. సామ్ […]
సినిమా ఒక రంగుల ప్రపంచం. ఇక్కడ సపోర్ట్ గా ఉండేవాళ్లు కన్నా వెనకనుంచి గోతులు తీసేవారే ఎక్కువ. కొద్దిగా ఫేమ్ వచ్చినా .. వారిని వెనక్కి ఎలా లాగాలి అనే చూస్తుంటారు. ఇలా వెనక పడినవారు కొంతమంది మృత్యువాత పడ్డారు.. మరికొంతమంది ఇండస్ట్రీని వదిలి వెళ్లిపోయారు. ఇది ఇప్పటినుంచే కాదు మొదటి నుచ్న్హి ఉన్నదే. తాజాగా సీనియర్ నటి తన జీవితంలో జరిగిన చేదు ఘటనలను, తన భర్తను ఇండస్ట్రీ ఎలా తొక్కేసింది అనేది చెప్పుకొచ్చింది. టాలీవుడ్ […]
బాలీవుడ్ హాట్ బ్యూటీ రాఖీ సావంత్ ప్రేమికుల రోజున అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పిన సంగతి తెల్సిందే. ప్రేమించి పెళ్లిచేసుకున్న భర్త నుంచి విడిపోతున్నట్లు ప్రకటించింది. అయితే ఇందులో తన తప్పు లేదని, భర్త రితేష్ తనను మోసం చేసినట్లు ఆమె తెలిపింది . బిగ్ బాస్ తరువాత తనకు చాలా విషయాలు తెలిసాయని, అప్పుడు కూడా నేను కలిసి ఉందామనుకున్నా కానీ రితేష్ తనను దూరం పెట్టడంతో విడిపోక తప్పలేదని చెప్పుకొచ్చింది. ఇక ఇటీవల ఇచ్చిన […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి మల్టీస్టారర్ గా సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం భీమ్లా నాయక్. కరోనా కారణంగా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తూ ఎట్టకేలకు ఫిబ్రవరి 25 న రిలీజ్ డేట్ ప్రకటించింది. అయితే ఈ సినిమా రిలీజ్ పై అభిమానులకు కొన్ని అనుమానాలు రేకెత్తుతున్న వేళ.. ఎలాంటి అనుమానాలు లేవని.. భీమ్లా నాయక్ ఫిబ్రవరి 25 న థియేటర్లోకి వస్తున్నట్లు మరోసారి తెలిపారు మేకర్స్. కొత్త పోస్టర్ […]