Roja Pantham
Author- NTV Telugu-
Heroines Clash: సామ్- పూజా ల మధ్య గొడవ.. ఇన్నాళ్ల తరువాత సమంత చేసిన పనితో
చిత్ర పరిశ్రమలో హీరోల మధ్య గొడవలు ఉన్నట్లే హీరోయిన్ల మధ్య కూడా ఉంటాయి. అయితే కొన్ని కనిపించవు.. మరికొన్ని బహిరంగంగానే బయటపడతాయి. టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు సమంత, పూజ హెగ్డే ల మధ్య జరిగిన గొడవ గురించి అందరికి తెలిసిందే. ఒకానొక సమయంలో పూజా .. మజిలీ సినిమాలోని సమంత ఫోటోను షేర్ చేస్తూ మే నటనను కించపరుస్తూ మాట్లాడింది. అయితే ఆ తరువాత అది తన తప్పు కాదని, తన ఇన్స్టాగ్రామ్ ని ఎవరో హ్యాక్ […] -
Bheemla Nayak: భీమ్లా నాయక్ సెన్సార్ పూర్తి.. రచ్చ చేస్తున్న ఫ్యాన్స్
పవర్ స్టార్ రచ్చ షురూ అయ్యింది. ఎన్నాళ్ళనుంచో ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. ఎట్టకేలకు భీమ్లా నాయక్ రిలీజ్ కానుంది. వకీల్ సాబ్ తరవాత పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రం కావడంతో పవన్ ఫ్యాన్స్ ఈ సినిమాకోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక కరోనా కారణంగా వాయిదాల మీద వాయిదాలు పడుకుంటూ వస్తున్నా ఈ సినిమా చివరికి ఫిబ్రవరి 25 న రిలీజ్ కి సిద్దమయ్యింది. దీంతో శరవేగంగా పోస్ట్ ప్రోడుక్షణా పనులను పూర్తిచేసేస్తున్నారు మేకర్స్. నిన్నటితో షూటింగ్ […] -
NagaVamsi: ప్రేక్షకులకు నాగవంశీ క్షమాపణలు
‘డిజె టిల్లు’ విజయవంతమైన సందర్భంగా సక్సెస్ మీట్ లో తను ప్రేక్షకులను ఉద్దేశించి ఏకవచనంతో సంబోధించటం… దానిపై ట్రోల్స్ వస్తున్న నేపథ్యంలో నిర్మాత నాగవంశీ ఆడియన్స్ కు క్షమాపణలు తెలియచేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తూ ‘ప్రేక్షకులు అంటే మాకెంతో గౌరవం. వారే ఏ నిర్మాణ సంస్థకైనా బలం. ప్రేక్షకులు పెట్టే విలువైన డబ్బుకు మించిన వినోదం అందించామనే ఆనందంలో డిజెటిల్లు విడుదలైన రోజు నేను మాట్లాడిన మాటలు వారికి ఇబ్బంది కలిగించాయన్న వార్త […] -
Bubbly Bouncer:’బబ్లీ బౌన్సర్’గా తమన్నా
ఇప్పటి వరకూ గ్లామ్ పాత్రలకు పరిమితమైన తమన్నా తొలిసారి ఓ బౌన్సర్ పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాను ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ మాధుర్ బండార్కర్ దర్శకత్వంలో ఫాక్స్ స్టార్ స్డూడియో నిర్మిస్తుండటం విశేషం. ఈ సినిమా షూటింగ్ శుక్రవారం ఆరంభం అయింది. 'చాందినీ బార్', 'ఫ్యాషన్' వంటి చిత్రాలతో ప్రశంసలతో పాటు పలు అవార్డులు గెలుచుకున్న ఫిల్మ్ మేకర్ మధుర్ భండార్కర్. ఇందులో తమన్నా డి-గ్లామ్ లుక్ లో కనిపించనుంది. షూటింగ్ స్పాట్ నుండి దర్శకుడితో దిగిన […] -
Ram Charan: ఆగిన రామ్ చరణ్ ట్రూజెట్!?
మెగా హీరో రామ్ చరణ్ విమానయాన సంస్థ ట్రూజెట్ తన సర్వీసులన్నింటిని బుధవారం రాత్రి నుంచి నిలిపివేసింది. 2015లో ట్రూజెట్ ఎయిర్‌లైన్స్‌తో ఏవియేషన్ వ్యాపారంలో అడుగుపెట్టాడు రామ్ చరణ్. అయితే ఈ సంస్థకు చెందిన అన్ని విమాలను గత రాత్రి నుంచి గ్రౌండ్ డౌన్ చేశారు. అడ్మినిస్ట్రేటివ్ గాను, సాంకేతిక కారణాల వల్ల తమ సంస్థ కార్యకలాపాలకు తాత్కాలిక ఆటంకం ఏర్పడిందని త్వరలో పునఃప్రారంభిస్తామని ట్రూజెట్ ఓ ప్రకటనలో తెలిపింది. దీనికి ప్రధాన కారణం పెరుగుతున్న నష్టాలే […] -
Bachchhan Paanday: గద్దలకొండ కన్నా ఎక్కువ భయపెడుతున్నాడే..
విజయవంతమైన సినిమాలను రీమేక్ చేయడంలో బాలీవుడ్ ఖిలాడీకి తిరుగులేదు. భాష ఏదైనా హిట్ అయిందంటే చాలు అక్షయ్ కుమార్ రీమేక్ రైట్స్ తీసుకోవడం జరిగిపోతాయి. ఇక టాలీవుడ్ లో హిట్ అయిన గద్దలకొండ గణేష్ సినిమాను అక్షయ్ బాలీవుడ్ లో బచ్చన్ పాండే పేరుతో రీమేక్ చేస్తున్న సంగతి తెల్సిందే. ఫర్హాద్ సామ్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమాను నడియాద్వాల గ్రాండ్ సన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ […] -
Ram Charan: నీకు తెలిసినట్లు నేనెవరికి తెలియను అమ్మ
ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవ్వరు లేరు అని సినిమా డైలాగ్ ఉంది.. అక్షరాలా అది నిజమనే చెప్పాలి. బిడ్డ గురించి తల్లికి తప్ప మరెవ్వరికీ తెలియదు. ఎందుకంటే నవమాసాలు మోసి కనిన బిడ్డ గురించి ఆమెకు కాకుండా ఇంకెవరికి తెలుస్తోంది. అబ్బాయిలు ఎప్పుడు అమ్మకూచిలానే పెరుగుతారు. మెగా ఫ్యామిలీలో రామ్ చరణ్ సైతం అమ్మ చాటు బిడ్డనే అని ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. చాలాసార్లు ఈ విషయాన్ని చిరు బాహాటంగానే చెప్పుకొచ్చారు. ఇక తాజగా నేడు […] -
Arjun Rampal: ఆమెతో పిల్లలు కావాలి కానీ పెళ్లి మాత్రం వద్దు.. స్టార్ హీరో ఘాటు వ్యాఖ్యలు
బాలీవుడ్ లో లివింగ్ రిలేషన్ కొత్తేమి కాదు. చాలామంది సెలబ్రిటీస్ పెళ్లి చేసుకోకుండానే కలిసి ఉంటున్నారు. కలిసి ఉండగలం అనుకుంటే పెళ్లి చేసుకుంటున్నారు. విభేదాలు వస్తే పెళ్లి కాకుండానే విడిపోతున్నారు. ఇది ఇప్పుడు ట్రెండ్ అని కూడా చెప్పవచ్చు. అయితే లివింగ్ రిలేషన్ లో ఉన్నప్పుడు వారు తల్లిదండ్రులు అయితే మాత్రం కొద్దిగా ఆలోచించాల్సిన విషయమే. ఇటీవల ఐ హీరోయిన్ అమీ జాక్సన్.. ప్రియుడితో బిడ్డను కని, ఆ తరువాత అతడికి బ్రేక్ చెప్పింది. ఇప్పుడు మరొక […] -
Rashmika: విజయ్ దేవరకొండతో ఎఫైర్.. ఎవరేమన్నా పట్టించుకోను అంటున్న శ్రీవల్లీ
చిత్ర పరిశ్రమ అన్నాకా రూమర్స్ కామన్. ఒకటి రెండు సినిమాలు వరుసగా చేస్తే ఆ హీరోహీరోయిన్ల మధ్య ఏదో నడుస్తుందని పుకార్లు పుట్టుకొచ్చేస్తాయి. ఈ పుకార్లపై పలువురు తారలు క్లారిటీ ఇస్తారు.. మరికొందరు రూమర్సే వదిలేస్తారు. పఇక తాజాగా టాలీవుడ్ బ్యూటీ రష్మిక.. విజయ్ దేవరకొండ తో ఎఫైర్ గురించి క్లారిటీ ఇచ్చింది. గీతా గోవిందం చిత్రంతో మొదలైన వీరి పరిచయం డియర్ కామ్రేడ్ సినిమా తో ప్రేమగా మారిందని, ఇక ఇటీవల లైగర్ షూటింగ్ లో […] -
Aishwaryaa: విడాకుల తరువాత ధనుష్ భార్య సంచలన వ్యాఖ్యలు..
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, భార్య ఐశ్వర్య విడిపోయిన సంగతి తెలిసిందే. 18 ఏళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతూ ఇద్దరూ విడిపోతున్నట్లు జనవరిలో సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఇక విడాకుల తర్వాత మొదటిసారి ధనుష్ భార్య ఐశ్వర్య స్పందించింది. ఒక ఇంటర్వ్యూ లో ఆమె మాట్లాడుతూ” ప్రేమ అనేది ఎంతో అద్భుతమైనది. ఒకరి భావాలను మరొకరు వ్యక్తపరుచుకోవడం. ప్రేమ అనేది ఒక వ్యక్తికో, వస్తువుకో సంబంధించింది కాదు. నేను ఎదిగేకొద్దీ నా మనసులో ప్రేమ […]
తాజావార్తలు
-
Irctc Tickets Booking: OpenAI మరో సంచలనం.. ఏఐతో ఆటోమేటిక్‌గా రైలు టికెట్లు బుకింగ్
-
CV Anand : పంతాలకు పోవద్దు.. పదోన్నతులు కోల్పోవద్దు
-
Rashmika : రష్మిక సోలో స్టార్ ఇమేజ్ తెచ్చుకుంటుందా?
-
Alprazolam Seizure : సైబరాబాద్‌లో భారీగా అల్ఫాజోలం పట్టివేత.. నలుగురు అరెస్ట్
-
Begumpet Cab Driver Murder: క్యాబ్ కోసం.. డ్రైవర్‌ను చంపేశారు
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?