ప్రముఖ నటుడు మహర్షి రాఘవ ఇంట విషాదం చోటు చేసుకుంది. రాఘవ తల్లి గోగినేని కమలమ్మ బుధవారం మధ్యాహ్నం కన్నుమూశారు. ఆమె వయసు 84 సంవత్సరాలు కాగా ఆమెకు ఇద్దరు కుమారులు కాగా పెద్ద కుమారుడు రాఘవ సినీ,టీవీ రంగాల ద్వారా ప్రేక్షకులకు సుపరిచితం. ఇక రెండో కుమారుడు వెంకట్ అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారు. కమలమ్మ అంత్యక్రియలు గురువారం నాడు అంత్యక్రియలు జూబిలీహిల్స్ మహాప్రస్థానంలో జరగనున్నాయి.
ప్రస్తుతం కర్ణాటకను ఊపేస్తున్న వివాదం .. హిజాబ్. ముస్లిం మహిళలు హిజాబ్(తలపై వస్త్రం) లేకుండా స్కూల్స్ కి, కాలేజీలకు రావాలని అక్కడివారు పోరాటం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వివాదంపై హైకోర్ట్ లో విచారణ జరుగుతుంది. ఈ వివాదంపై పలువురు ప్రముఖులు తమధైన రీతిలో స్పందిస్తూ ట్వీట్ చేస్తున్నారు. ఇక బాలీవుడ్ వివాదస్పద నటి స్వర భాస్కర్ హిజాబ్ వివాదంపై స్పందించి మరోసారి నెటిజన్ల ఆగ్రహానికి గురైంది. హిజాబ్ వివాదం వింటుంటే .. మహాభారతంలోని ద్రౌపది వస్త్రాపహరణం గుర్తొస్తుందంటూ […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న చిత్రం భీమ్లా నాయక్. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో రూపొండుతున్న ఈ సినిమాను సితార ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. కరోనా నేపథ్యంలో వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తున్నా ఈ సినిమాను ఎట్టకేలకు ఫిబ్రవరి 25 న రిలీజ్ అవుతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ సినిమా రిలీజ్ పై అనేక అనుమానాలు అభిమానులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఫిబ్రవరి […]
వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వరం ఎప్పుడు ఎలా మాట్లాడతారో ఆయనకే తెలియదు. ఇక హీరోయిన్ల విషయంలో ఆయనను ఆపడం ఎవరి వలన కాదు. హీరోయిన్లతో పాటు యాంకర్లను కూడా వదలని వర్మ తనను ఇంటర్వ్యూ చేసిన యాంకర్లను పొగడ్లతో ఆకాశానికెత్తేసి వారిని టాక్ ఆఫ్ ది టౌన్ గా మార్చేశాడు. ఈ వరసలో చెప్పుకోవాలంటే అరియనా, అషూ రెడ్డి, దేవి నాగవల్లి లాంటి యాంకర్లను సోషల్ మీడియాలో వైరల్ గా మార్చింది వర్మనే చెప్పాలి. ఇక […]
గత యేడాది దసరా సందర్భంగా నాని కొత్త సినిమా ‘దసరా’కు సంబంధించిన ప్రకటనతో పాటు ఓ గ్లింప్స్ విడుదలైంది. నేచురల్ స్టార్ నాని సరసన జాతీయ ఉత్తమ నటి కీర్తి సురేశ్ నటించబోతున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలతో బుధవారం మొదలైంది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (ఎస్ఎల్‌వీసీ) బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. గోదావరి ఖనిలోని బొగ్గు గనుల నేపథ్యంలో తెరకెక్కబోతున్న మాస్ ఎంటర్ టైనర్ […]
నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం ‘అంటే సుందరానికి’. మలయాళీ ముద్దుగుమ్మ నజ్రియా ఫర్హద్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు రిలీజ్ డేట్స్ ను ప్రకటించి… ఆవకాయ సీజన్ లో తమ ఆగమనం ఎప్పుడైనా ఉండొచ్చని దర్శక నిర్మాతలు తెలిపారు. తాజాగా ఈ సినిమాలోని ఓ సాంగ్ పిక్చరైజేషన్ కు సంబంధించిన కొన్ని స్టిల్స్ […]
అందాల రాక్షసి చిత్రంతో హీరోగా పరిచయమయ్యాడు నవీన్ చంద్ర. ఈ సినిమా తరువాత హీరోగా కొన్ని సినిమాలలో నటించినా ఆశించిన ఫలితం రాకపోవడంతో వచ్చిన అవకాశాలను అందుకొని విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీగా మారిపోయాడు. మధ్యలో అడపాదడపా హీరోగా మారుతున్నాడు. ఇక ఇప్పటివరకు సింగిల్ గా ఉన్న నవీన్ చంద్ర ప్రేమికుల రోజున తన భార్యను పరిచయం చేశాడు. ‘ప్రేమ ఎప్పుడూ గుండెల్లో ఉంటుంది. హ్యాపీ వాలెంటైన్స్ డే వైఫీ. నా బెటర్ హాఫ్ […]
బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ని నేడు పవన్ కళ్యాణ్ మర్యాద పూర్వకంగా కలిసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అమితాబ్.. ప్రభాస్ నటిస్తున్న ‘ప్రాజెక్ట్ కె’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెల్సిందే. ఈ షూటింగ్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఇక రేపు జరగబోయే షూటింగ్ కోసం హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీ కి చేరుకున్న అమితాబ్ ని అదే లొకేషన్ లో ఉన్న పవన్ కళ్యాణ్ కలిశారు. ప్రస్తుతం పవన్ నటిస్తున్న భీమ్లా నాయక్ రామోజీ […]
అనుష్క శెట్టి.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతునం ఈ బ్యూటీ ప్రస్తుతం అడపా దడపా మాత్రమే సినిమాలో కనిపిస్తుంది. అయినా అమందు చేసిన పాత్రలతో ఆమె ఎప్పుడు స్టార్ హీరోయిన్ల లిస్ట్ లోనే ఉంటుంది. ఇక ఒక సినిమా కోసం బరువు పెరిగిన ఈ ముద్దుగుమ్మ ఆ సినిమా తరువాత తగ్గడానికి ప్రయత్నించి కొంత సక్సెస్ అయ్యింది. ప్రస్తుతం నవీన్ పోలిశెట్టి తో ఒక సినిమాలో నటిస్తున్న స్వీటీ తాజాగా ఒక ఇంటర్వ్యూ లో క్యాస్టింగ్ […]