REDMI 15C 5G: షియోమీ (Xiaomi) సంస్థ కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ ‘REDMI 15C 5G’ను డిసెంబర్ 3న భారత మార్కెట్లో విడుదల చేయడానికి సిద్ధమైంది. ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన రెడ్మీ 14C 5Gకి కొనసాగింపుగా (Successor) వస్తున్న ఈ ఫోన్ ఆధునిక డిజైన్, మెరుగైన పనితీరు, రోజంతా వచ్చే బ్యాటరీ లైఫ్ కోరుకునే వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడింది. ఈ ఫోన్ గ్లోబల్ వేరియంట్ ఆధారంగా చూస్తే ఇందులో 6.9 అంగుళాల HD+ డిస్ప్లేతో […]
ఎస్ కోట, 26 నవంబర్ 2025: భారతదేశంలో అత్యంత విశ్వసనీయ రీప్రొడక్టివ్ మెడిసిన్ సంస్థల్లో ఒకటైన ఓయాసిస్ ఫెర్టిలిటీ, దేశవ్యాప్తంగా ఫెర్టిలిటీ అవగాహన పెంచే లక్ష్యంతో చేపట్టిన ఓయాసిస్ జనని యాత్ర రాజాం చేరింది. టైర్ I, II, III ప్రాంతాల్లో ఫెర్టిలిటీ అవగాహన, నిపుణుల మార్గదర్శకం, ఫెర్టిలిటీ స్క్రీనింగ్ సేవలను నేరుగా ప్రజలకు అందించడం ఈ కార్యక్రమం లక్ష్యం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏ ఎం సి చైర్మన్ జి సి క్లబ్ సెక్రెటరి, […]
Hyderabad Biryani: ప్రపంచవ్యాప్తంగా బియ్యం ఆధారిత వంటకాలపై ప్రసిద్ధి చెందిన TasteAtlas తాజాగా విడుదల చేసిన టాప్ 50 బెస్ట్ రైస్ డిషెస్ జాబితాలో హైదరాబాద్ బిర్యానీకి ప్రత్యేక స్థానం లభించింది. భారతదేశం నుండి ఈ జాబితాలో చోటుదక్కిన ఏకైక వంటకం ఇదే కావడం విశేషం. హైదరాబాద్ బిర్యానీ నేరుగా టాప్ 10లో 10వ స్థానాన్ని సాధించడం ఇంకా దాని ప్రాముఖ్యాన్ని తెలుపుతుంది. Kumkum on Coconut: దేవుడికి కొట్టిన టెంకాయకు కుంకుమ పెట్టవచ్చా? శాస్త్రం ఏం […]
Kumkum on Coconut: హిందూ సాంప్రదాయంలో దేవుడికి పూజ చేసేటప్పుడు లేదా ఏదైనా శుభకార్యం జరిగేటప్పుడు కొబ్బరికాయ కొట్టడం ఒక ముఖ్యమైన ఆనవాయితీ. అయితే టెంకాయ కొట్టిన తర్వాత ఆ చిప్పల మీద కుంకుమ బొట్టు పెట్టాలా? వద్దా? అనే సందేహం చాలామందిలో ఉంటుంది. నిజానికి మనం దేవుడికి నైవేద్యంగా సమర్పించే కొబ్బరికాయకు ఎప్పుడూ కూడా కుంకుమ పెట్టకూడదని శాస్త్రం చెబుతోంది. దీనికి ప్రధాన కారణం ‘శుద్ధత’. దేవుడికి సమర్పించే ప్రసాదం ఎల్లప్పుడూ స్వచ్ఛంగా, మనం తినడానికి […]
Mahindra BE 6 Formula E Edition: మహీంద్రా & మహీంద్రా భారత మార్కెట్లో BE 6 Formula E ఎడిషన్ ను విడుదల చేసి మరోసారి ఆటోమొబైల్ రంగం దృష్టిని ఆకర్షించింది. ప్రపంచంలోనే మొదటి Formula E-థీమ్డ్ ఎలక్ట్రిక్ SUVగా ఈ మోడల్ ప్రత్యేక గుర్తింపు అందుకుంది. భారతదేశంలో మోటార్‌స్పోర్ట్స్ పట్ల యువతతో పాటు కుటుంబాల్లో కూడా వృద్ధి చెందుతున్న ఆసక్తిని దృష్టిలో పెట్టుకొని, Formula E Championship స్టైలింగ్‌ను రోడ్డు వాహనంలోకి తీసుకువచ్చే లక్ష్యంతో […]
TV Offer: స్మార్ట్ TV కొనాలని చూస్తున్నవారికి అమెజాన్‌లో మరో భారీ ఆఫర్ లభిస్తోంది. TCL కంపెనీకి చెందిన 139 సెం.మీ (55 అంగుళాల) 4K అల్ట్రా HD గూగుల్ TV TCL 55V6C మోడల్ ప్రస్తుతం రికార్డు స్థాయి తగ్గింపుతో అందుబాటులో ఉంది. అసలు ధర రూ. 77,990 ఉన్న ఈ ప్రీమియం 4K TV ప్రస్తుతం అమెజాన్‌లో 62% డిస్కౌంట్‌తో కేవలం రూ. 29,990కే లభిస్తోంది. అంటే ఈ టీవీపై ఏకంగా రూ.48000 డిస్కౌంట్ […]
WTC Final Chances: దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లో 0-2 తో వైట్ వాష్ ఎదుర్కొన్న టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) ఫైనల్ రేసులో భారీ దెబ్బతిన్నది. గౌహతిలో జరిగిన రెండో టెస్టులో 408 పరుగుల పరాజయం భారత్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో అతి పెద్ద రన్ తేడా ఓటమిగా నమోదైంది. ఈ వైట్‌వాష్ ఫలితంగా భారత్ ర్యాంకింగ్స్‌లో ఐదో స్థానానికి పడిపోయింది. దీనితో ప్రస్తుతం ఇండియా PCT (Percentage of Points) […]
Fancy Number: దేశంలోనే అత్యంత ఖరీదైన నంబర్ ప్లేట్ రికార్డు తాజాగా హర్యానాలో నమోదైంది. తాజాగా నిర్వహించిన VIP నంబర్ ప్లేట్ల ఆన్లైన్ వేలంలో ‘HR88B8888’ అనే నంబర్ రూ. 1.17 కోట్ల భారీ మొత్తానికి అమ్ముడబోయింది. బుధవారం ముగిసిన ఈ వేలంలో 45 మంది బిడ్డర్లు పోటీలో పాల్గొన్నారు. రూ. 50,000 బేస్ ప్రైస్‌తో ప్రారంభమైన ఈ నంబర్ ధర నిమిషానికోసారి పెరుగుతూ చివరకు కోట్లకు చేరుకుంది. మధ్యాహ్నం 12 గంటలకు ధర రూ. 88 […]
Hero Xtreme 160R 4V: భారత మార్కెట్లో హీరో మోటోకార్ప్ కొత్తగా Xtreme 160R 4V క్రూజ్ కంట్రోల్ వేరియంట్‌ను అధికారికంగా విడుదల చేసింది. ఈ కొత్త వేరియంట్లో కూడా ఇప్పటి వరకు ఉన్నట్లుగానే 163.2cc సింగిల్-సిలిండర్, ఎయిర్ లేదా ఆయిల్ కూల్డ్ ఇంజిన్నే అందిస్తున్నారు. ఇది 8,500rpm వద్ద 16.9hp పవర్, 6,500rpm వద్ద 14.6Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అయితే ఈ క్రూజ్ కంట్రోల్ వేరియంట్ ప్రత్యేకత కొత్తగా వచ్చిన ఫీచర్లలోనే ఉంది. Reliance […]
Royal Enfield Meteor 350 Sundowner Orange: మోటోవెర్సె 2025లో రాయల్ ఎన్ఫీల్డ్ కొత్త స్పెషల్ ఎడిషన్ మోడల్ మెటోర్ 350 సన్‌డౌనర్ ఆరెంజ్ (Meteor 350 Sundowner Orange)ను లాంచ్ చేసింది. ఈ ప్రత్యేక ఎడిషన్ ఫ్యాక్టరీ-ఫిటెడ్ టూరింగ్ ఫీచర్లు మరియు ఆకర్షణీయమైన కొత్త పెయింట్ స్కీమ్‌ను అందిస్తుంది. కొత్త సన్‌డౌనర్ ఆరెంజ్ (Sundowner Orange) కలర్ వేరియెంట్ ఆరెంజ్ బేస్‌పై హైలైట్ షేడ్స్‌తో వచ్చింది. ఇది సూర్యాస్తమయం ప్రేరణతో రూపొందిన ప్రత్యేక లుక్‌ను అందిస్తుంది. […]