IPL 2026 Unsold Players: ఐపీఎల్ 2026 మెగా వేలం అభిమానుల్లో భారీ ఆసక్తిని రేకెత్తించింది. మంగళవారం అబుదాబిలో జరిగిన ఈ వేలంలో జట్లు తమ వ్యూహాలను భిన్నంగా అమలు చేయడంతో ఆశ్చర్యకరమైన ఫలితాలు కనిపించాయి. ముఖ్యంగా అన్క్యాప్డ్ భారత ఆటగాళ్లపై ఫ్రాంచైజీలు భారీగా పెట్టుబడి పెట్టడం ఈ వేలం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అదే సమయంలో పలువురు అంతర్జాతీయ స్టార్లు ఊహించని విధంగా అమ్ముడుపోకుండా మిగిలిపోయారు. Cameron Green Duck Out: ఐపీఎల్ వేలంలో 25 […]
HONOR WIN, HONOR WIN RT: హానర్ (HONOR) సంస్థ HONOR WIN, HONOR WIN RT స్మార్ట్ఫోన్లను డిసెంబర్ 26న చైనాలో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ కొత్త మోడళ్లు ఇప్పటివరకు ఉన్న HONOR GT సిరీస్‌కు ప్రత్యామ్నాయంగా మార్కెట్లోకి రానున్నాయి. సంస్థ ప్రకారం WIN సిరీస్‌ను పూర్తిగా నెక్స్ట్-జెన్ గేమింగ్ పవర్‌హౌస్ గా డిజైన్ చేశారు. ఈ ఫోన్లు బ్లాక్, వైట్, బ్లూ రంగుల్లో అందుబాటులో ఉండనున్నాయి. స్లీక్ కర్వ్ డిజైన్‌తో రూపొందించడంతో […]
Realme 16 Pro Series: టీజర్ల తర్వాత రియల్మీ (Realme) ప్రముఖ ఇండస్ట్రియల్ డిజైనర్ నావోటో ఫుకసావా (Naoto Fukasawa)తో తన భాగస్వామ్యాన్ని మరోసారి అధికారికంగా ప్రకటించింది. రియల్మీ X, X2 Pro, GT సిరీస్‌ల తర్వాత ఇప్పుడు రాబోయే realme 16 Pro సిరీస్ కోసం ఈ సహకారం కొనసాగుతోంది. ఈసారి రియల్మీ పరిచయం చేస్తున్న కొత్త డిజైన్ కాన్సెప్ట్ పేరు “Urban Wild Design”. Realme 16 Pro సిరీస్ డిజైన్ ప్రకృతి స్పర్శను […]
Moto g Power (2026): మోటరోలా (Motorola) G సిరీస్‌లో భాగంగా moto g Power (2026) స్మార్ట్‌ఫోన్‌ను అమెరికా మార్కెట్లో అధికారికంగా లాంచ్ చేసింది. గత ఏడాది విడుదలైన moto g Powerకు ఇది నెక్స్ట్ వర్షన్. మిడ్‌రేంజ్ సెగ్మెంట్లో బలమైన ఫీచర్లతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది కంపెనీ. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.8 అంగుళాల FHD+ LCD డిస్ప్లేను అందించింది. అలాగే 120Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు గరిష్టంగా 1000 నిట్స్ బ్రైట్నెస్ ఉండటం వల్ల […]
IND vs SA 4th T20I: నేడు లక్నో వేదికగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య నిర్ణయాత్మకమైన నాల్గవ టీ20 మ్యాచ్ జరగనుంది. 5 మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో టీమిండియా ఇప్పటికే 2-1 ఆధిక్యంలో ఉండగా.. ఈరోజు గెలిస్తే మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకుంటుంది. మరోవైపు దక్షిణాఫ్రికాకు ఇది ‘డూ ఆర్ డై’ (గెలవాల్సిన) మ్యాచ్. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టు గత మ్యాచ్‌లో ఘనవిజయం సాధించి మంచి ఊపులో ఉంది. అయితే […]
IPL 2026 Teams: ఐపీఎల్ 2026 సీజన్‌కు సంబంధించి సౌదీ అరేబియాలో జరిగిన ఆటగాళ్ల మినీ వేలం (Auction) ఘనంగా ముగిసింది. మొత్తం 10 జట్లు తమ 25 మంది ఆటగాళ్ల కోటాను పూర్తి చేసుకున్నాయి. ఈ వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ అత్యధికంగా 63.85 కోట్లు ఖర్చు చేయగా.. మొత్తం మీద 10 జట్లు కలిసి 215.45 కోట్ల రూపాయలతో 77 మంది ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. వేలం తర్వాత అన్ని జట్ల పూర్తి స్క్వాడ్ […]
YS Jagan: విజయవాడ భవానీపురంలో వైఎస్ జగన్ పర్యటించారు. భవానీపురంలోని జోజీనగర్ లో 42 ప్లాట్ల బాధితులను ఆయన పరామర్శించారు. భవానీపురంలో ఇటీవల ఇళ్లను కోల్పోయిన 42 కుటుంబాల తరుపున ఆయన అనేక విషయాలను ప్రస్తావించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. సుప్రీం కోర్టులో పిటిషన్ పెండింగ్ లో ఉందని.. ఈనెల 31వ తేదీ వరకు 42 కుటుంబాలకు సుప్రీం కోర్టు ఊరట ఇచ్చిందన్నారు. అయితే పోలీసులు ప్రైవేట్ పార్టీకి మద్దతు తెలుపుతూ ఇళ్లను కూల్చేశారని.. 31వ […]
TGTET 2026: తెలంగాణ రాష్ట్ర టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TG TET) జనవరి -2026 పరీక్షల షెడ్యూల్‌ను సంబంధిత అధికారులు విడుదల చేశారు. ఈ పరీక్షలు జనవరి 3 నుంచి జనవరి 20 వరకు ఆన్లైన్ విధానంలో నిర్వహించనున్నట్లు ప్రకటించారు. మొత్తం 9 రోజుల్లో 15 సెషన్లలో ఈ పరీక్షలు జరగనున్నాయి. అభ్యర్థుల సంఖ్య అధికంగా ఉండటంతో ప్రతి రోజూ రెండు సెషన్ల చొప్పున పరీక్షలు నిర్వహించనున్నారు. Shocking Incident: దారుణం.. చిన్నారిని థర్డ్ ఫ్లోర్ నుంచి […]
TTD Parakamani Case: టీటీడీ పరకామణి చోరీ కేసు విచారణ సందర్భంగా ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. టీటీడీలో ఆధునిక టెక్నాలజీ, ముఖ్యంగా కృత్రిమ మేధ (AI)ని వినియోగంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. పరకామణిలో జరిగిన ఘటన సాధారణ దొంగతనం కంటే తీవ్రమైన నేరమని పేర్కొన్న న్యాయస్థానం, ఇలాంటి తప్పిదాలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది. టీటీడీలో ఔట్సోర్సింగ్ నియామకాలు సమంజసం కావని హైకోర్టు అభిప్రాయపడింది. ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు తగిన […]
Nandyal: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ సబ్ ట్రెజరీ కార్యాలయంలో భారీ ఆర్థిక అవకతవకలు వెలుగుచూశాయి. అహోబిలం, నరసాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (PHC) సిబ్బంది జీతాల విషయంలో దాదాపు రూ.1.50 కోట్ల మేర గోల్మాల్ జరిగినట్లు ఆడిట్లో తేలింది. ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన ముగ్గురు సబ్ ట్రెజరీ అధికారులను సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. RV Karnan: జీహెచ్ఎంసీ డీలిమిటేషన్‌పై కమిషనర్ ఆర్వీ కర్ణన్ స్పష్టీకరణ… అభ్యంతరాలన్నీ పరిగణనలోకి తీసుకుంటాం..! అహోబిలం పీహెచ్‌సీకి […]