Tamil Nadu: రేషన్ కార్డు దారులకు శుభవార్త.. రూ.3,000 నగదుతో పాటు ప్రత్యేక ప్యాకేజీ..!
- సంక్రాంతి 2026 సందర్భంగా
- రేషన్ కార్డు దారులకు తమిళనాడు ప్రభుత్వం శుభవార్త
- ప్రతి అర్హత ఉన్న కుటుంబానికి రూ.3,000 నగదు సహాయం
- నగదుతో పాటు ప్రత్యేకంగా సిద్ధం చేసిన పొంగల్ గిఫ్ట్ హ్యాంపర్
- జనవరి రెండో వారం నుంచి సీఎం చేతుల మీదుగా పంపిణీ ప్రారంభం
- జనవరి తొలి వారంలోనే టోకెన్ల పంపిణీ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamil Nadu: 2026 అసెంబ్లీ ఎన్నికలకు ముందుగా, అలాగే కొత్త ఏడాదిలో రానున్న సంక్రాంతి పండుగ సందర్భంగా తమిళనాడు ప్రభుత్వం రేషన్ కార్డు దారులకు భారీగా ఆర్థిక, సామగ్రి సహాయం అందించనున్నట్లు ప్రకటించింది. ఈ పథకం కింద అర్హులైన ప్రతి కుటుంబానికి ఏకంగా రూ.3,000 నగదు సహాయంతో పాటు ప్రత్యేకంగా సిద్ధం చేసిన పొంగల్ గిఫ్ట్ హ్యాంపర్ అందజేయనున్నారు. ఈ పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ జనవరి రెండో వారం ప్రారంభించనున్నారు.
Sabarimala Gold Theft: శబరిమల బంగారు దొంగతనంలో వెలుగులోకి సంచలన విషయాలు..!
Also Read
- Tax Raids: రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో ఐటీ సోదాలు.. హీరోయిన్‌పై సంచలన ఆరోపణలు..
- Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
- Minister Dola Veeranjaneya Swamy : చలో విజయవాడపై మంత్రి డోలా ఫైర్.. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఇచ్చాం.. అయినా ఆందోళన ఎందుకు?
- Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
ఈ ప్రక్రియను సులభతరం చేయడానికి జనవరి తొలి వారంలోనే ఇందుకు సంబంధించి టోకెన్ల పంపిణీ జరుగుతుంది. రేషన్ షాపు సిబ్బంది ఇంటింటికి వెళ్లి టోకెన్లు అందజేస్తారు. టోకెన్‌పై సూచించిన తేదీన లబ్ధిదారులు తమకు కేటాయించిన రేషన్ షాపులో నగదు సహాయం, గిఫ్ట్ హ్యాంపర్‌ను పొందవచ్చు. ఇక పొంగల్ 2026 గిఫ్ట్ హ్యాంపర్‌లో ఏమేం ఉంటాయంటే..
* 1 కిలో ముడి బియ్యం
* 1 కిలో చక్కెర
* ఒక పూర్తి పొడవాటి చెరుకు
* ఉచిత ధోతీ, చీర
* జీడిపప్పు, ఎండు ద్రాక్ష, ఏలకులు ఉండనున్నాయి.
Pooja Hegde : మళ్ళీ ఫామ్‌లోకి పూజా హెగ్డే.. లక్కు తగిలితే మాత్రం..!
గత ఏడాది కేవలం గిఫ్ట్ హ్యాంపర్‌కే పరిమితమైన ఈ పథకాన్ని ఈసారి రూ.3,000 నగదు సహాయం అందించడం ద్వారా ప్రభుత్వ సహాయం గణనీయంగా పెరిగింది. పండుగ ఖర్చులపై కుటుంబాలకు ప్రత్యక్షంగా ఆర్థిక ఊరట కలిగించేలా ఇది అదనపు ప్రయోజనం కలగనుంది.
తాజావార్తలు
-
Tax Raids: రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో ఐటీ సోదాలు.. హీరోయిన్‌పై సంచలన ఆరోపణలు..
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Virat Kohli: ఫేవరేట్ బ్యాటింగ్ పార్ట్నర్, డేంజరస్ బౌలర్, బెస్ట్ కెప్టెన్ ఎవరు?.. విరాట్ కోహ్లీ సమాధానాలు ఇవే!
-
Minister Dola Veeranjaneya Swamy : చలో విజయవాడపై మంత్రి డోలా ఫైర్.. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఇచ్చాం.. అయినా ఆందోళన ఎందుకు?
-
Violence Trend : వెండితెరకు రక్తాభిషేకం చేస్తే సినిమా హిట్ అవుతుందా
ట్రెండింగ్
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!
-
Virat Kohli: నేను అలాంటి రకం కాదు.. అసలు విషయం చెప్పేసిన విరాట్ కోహ్లీ!
-
8.02 అంగుళాల డిస్‌ప్లే, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Vivo X Fold 6 లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!