OnePlus Ace 6T: OnePlus కంపెనీ డిసెంబర్ 3న చైనాలో OnePlus Ace 6T ను విడుదల చేయనున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. తాజా సమాచారం ప్రకారం.. ఈ ఫోన్ ప్రపంచంలోనే తొలి 8300mAh అల్ట్రా-లార్జ్ సామర్థ్య బ్యాటరీ కలిగిన ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్‌గా గుర్తింపు పొందబోతోంది. అలాగే 100W SuperVOOC ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్ తో వస్తుంది. ఇక ఈ Ace 6T మరో ప్రత్యేకత ఏంటంటే.. ఇది క్వల్కమ్ అత్యాధునిక Snapdragon 8 Gen 5 […]
PYL signature campaign: సినిమా థియేటర్లలో జరుగుతున్న దారుణ దోపిడీపై సాధారణ ప్రేక్షకుల నుండి యువజన సంఘాల వరకు మండిపడుతున్నాయి. పెద్ద హీరో సినిమా రిలీజ్ అయితేనే టికెట్ రేట్లను ఆకాశానికి చేరుస్తున్న థియేటర్లు, పండగ సీజన్లో అయితే మరీ రెట్టింపు ధరలు వసూలు చేస్తూ అభిమానుల జేబులకు చిల్లులు పెట్టిస్తున్నాయి. ఫ్యామిలీతో సినిమా చూసే మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలకు థియేటర్ అనుభవం ఇప్పుడు విలాసంగా మారిపోయింది. 400% అల్ట్రా స్పీకర్, IP69 ప్రో రేటింగ్, […]
Akhanda Roxx: మాస్ చిత్రాల డైరెక్టర్ బోయపాటి శ్రీను, నటసింహం నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీరిద్దరూ కలిస్తే బాక్సాఫీస్ వద్ద విజయం గ్యారంటీ అని చెప్పకనే చెప్పవచ్చు. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో వచ్చిన మూడు చిత్రాలు బ్లాక్ బస్టర్స్‌గా నిలవగా.. తాజాగా వస్తున్న ‘అఖండ 2’ పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. డిసెంబర్ 5న పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం నుంచి విడుదలైన ప్రచార కంటెంట్ ఇప్పటికే […]
Realme C85 5G: రియల్మీ భారత మార్కెట్లో కొత్తగా బడ్జెట్ 5G స్మార్ట్‌ఫోన్ realme C85 5G ను అధికారికంగా లాంచ్ చేసింది. C సిరీస్‌లోకి కొత్తగా చేరిన ఈ ఫోన్ డిజైన్, పనితీరు, డ్యూరబిలిటీ వంటి విభాగాల్లో కొత్త ప్రమాణాలను సెట్ చేస్తూ వినియోగదారులను టార్గెట్ చేసేలా ఉంది. ఈ మోడల్ ముఖ్యంగా రగ్డ్ వాడుక కోసం ప్రత్యేకంగా రూపొందించినట్లు కనిపిస్తోంది. ఈ ఫోన్లో 6.8 అంగుళాల HD+ IPS LCD స్క్రీన్‌ను, 144Hz రిఫ్రెష్ […]
WPL 2026 Mega Auction: న్యూఢిల్లీ వేదికగా మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) నాలుగో ఎడిషన్‌కు సంబంధించిన మెగా వేలం ముగిసింది. ఈసారి జట్లు చాలా ప్లేయర్లను రిటైన్ చేయలేదు కాబట్టి, దాదాపు అన్ని ఫ్రాంచైజీలు పూర్తిగా కొత్త స్క్వాడ్లను నిర్మించుకోవాల్సి వచ్చింది. మొత్తం 73 స్లాట్లు అందుబాటులో ఉండగా జట్లు తమ జట్లను పూర్తిగా భర్తీ చేసుకున్నాయి. ఇక నేటి వేలంలో అత్యంత ఖరీదైన ప్లేయర్ గా భారత ఆల్‌రౌండర్ దీప్తి శర్మ నిలిచింది. యూపీ […]
WPL 2026 Full Team List: న్యూఢిల్లీ వేదికగా జరిగిన మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) నాలుగో సీజన్ మెగా వేలం ముగిసింది. ఐదు ఫ్రాంచైజీలు కొత్త ఆటగాళ్లతో తమ స్క్వాడ్లను నింపేశారు. ఇక 2026లో జరగబోయే WPL కప్ గెలవడమే లక్ష్యంగా బరిలోకి దిగడమే. పరిమిత సంఖ్యలో ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేయడానికి అనుమతి ఇవ్వడంతో జట్లు కొత్త ఎంపికలతో భారీగా ఖర్చు చేశాయి. నేడు జరిగిన ఈ వేలంలో అత్యంత ఖరీదైన ప్లేయర్‌గా దీప్తి […]
WPL 2026: WPL 2026 వేలం మరోసారి తెలుగు క్రీడాకారిణుల ప్రతిభను వెలుగులోకి తీసుకువచ్చింది. హైదరాబాద్‌కి చెందిన ఆల్ రౌండర్ అరుంధతి రెడ్డిని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) రూ. 75 లక్షలకు తమ జట్టులోకి తీసుకుంది. మరోవైపు కరీంనగర్‌కు చెందిన శిఖా పాండేకు ఈ వేలంలో జాక్‌పాట్ తగిలినట్లైంది. కేవలం రూ. 40 లక్షల బేస్ ప్రైస్‌తో వేలంలోకి వచ్చిన శిఖాను యూపీ వారియర్స్ ఏకంగా రూ. 2.4 కోట్ల భారీ మొత్తానికి సొంతం చేసుకుంది. […]
WPL 2026 Unsold Players: WPL 2026 మెగా వేలం నేడు న్యూఢిల్లీలో హోరాహోరీగా సాగింది. ఈ వేలంలో కీలక ఆటగాళ్లను దక్కించుకోవడానికి జట్లు పోటీపడ్డాయి. ఇది ఇలా ఉంటే.. మరోవైపు అన్‌సోల్డ్ ఆటగాళ్ళ లిస్ట్ కూడా పెద్దగానే ఉంది. మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) 2026 వేలం ప్రక్రియలో జట్ల వ్యూహాలు, వాటి వద్ద మిగిలి ఉన్న నగదు వివరాలు ఆసక్తికరంగా ఉన్నాయి. నేటి వేలం తర్వాత ప్రస్తుతం గుజరాత్ జెయింట్స్ వద్ద అత్యధికంగా రూ. […]
WPL 2026 Auction: WPL 2026 మెగా వేలం న్యూఢిల్లీలో ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. ఈ వేలానికి మరోసారి మల్లికా సాగర్ యాక్షనీర్గా వ్యవహరించారు. ఇక ఈ వేలంలో మొత్తం ఐదు ఫ్రాంచైజీలు 73 ఖాళీల కోసం పోటీపడగా.. 277 మంది క్రికెటర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఈ వేలంలో తెలుగమ్మాయి శ్రీ చరణి జాక్ పాట్ కొట్టిందని భావించవచ్చు. కేవలం రూ. 30 లక్షల బేస్ ప్రైస్‌తో వేలంలోకి దిగిన ఆమె కోసం ఢిల్లీ క్యాపిటల్స్, యూపీ […]
Indrajaal Ranger: హైదరాబాద్‌లో ఈరోజు ప్రపంచపు తొలి మొబైల్, AI ఆధారిత యాంటీ-డ్రోన్ పెట్రోల్ వెహికల్ ‘ఇంద్రజాల్ రేంజర్’ (Indrajaal) అధికారికంగా లాంచ్ అయ్యింది. సాధారణంగా ఒకేచోట స్థిరంగా ఉండే యాంటీ-డ్రోన్ సిస్టమ్‌లకు భిన్నంగా.. ఇది కదులుతున్న డ్రోన్లను గుర్తించి, ట్రాక్ చేసి, నిర్వీర్యం చేసే సామర్థ్యంతో రూపొందించబడిన అత్యాధునిక టెక్నాలజీతో కూడిన వాహనం. యాంటీ-డ్రోన్ టెక్నాలజీ అవసరం ఎందుకు? ఇటీవలి కాలంలో బార్డర్ ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా డ్రగ్స్, ఆయుధాలు, స్మగ్లింగ్ వస్తువులు తరలింపు కేసులు […]