Vasamsetti Subhash: టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి పై మంత్రి వాసంశెట్టి సుభాష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భూమన వ్యవహారశైలి, ఆరోపణలపై మంత్రి ఫైర్ అయ్యారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ విషయమై మంత్రి వాసంశెట్టి భూమనపై ఘాటుగా స్పందిస్తూ.. భూమన.. “నోటి దురద తగ్గించుకో, లేకుంటే తాటతీస్తా” అంటూ హెచ్చరించారు. దేవాలయాలపై ఆరోపణలు చేస్తూ అసత్యాలు ప్రచారం చేయడం తగదని ఆయన వ్యాఖ్యానించారు. Read Also: Kadapa: […]
Fire Works Blast: అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నంలో భారీ విషాదం చోటు చేసుకుంది. ఓ బాణాసంచా తయారీ కేంద్రంలో ఇవాళ మధ్యాహ్నం జరిగిన ఘోర పేలుడులో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో నలుగురు కార్మికులు అక్కడికక్కడే కాలిబూడిద కాగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమించారు. Read Also: RR vs RCB : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీ.. […]
Kondapalli Srinivas: టీటీడీ మాజీ చెర్మెన్ భూమన కరుణాకరెడ్డి పై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. కూటమి ప్రభుత్వం అదికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో దేవాలాయల అబివృద్దికి ప్రత్యేక దృష్టి సారిస్తుందని, ఈ వేసవిలో సామాన్యులకు సైతం సకాలంలో తిరుమలలోని దైవ దర్శనం జరేగేందుకు వీలుగా L1 దర్శనం కూడా రద్దు చేశామని ఆయన అన్నారు. అటువంటి కూటమి ప్రభుత్వం పైన భూమన కరుణాకరెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న […]
Kovvur: అప్పు తీసుకున్న డబ్బులను తిరిగి చెల్లించమని అడిగిన పాపానికి నిజంగా నరికేశారు. మెడలో ఉన్న బంగారు వస్తువులను దొంగలించారు. వేళ్లకు ఉన్న ఉంగరాలు రావడంలేదని చేతినే నరుక్కుని పోయారు. తూర్పుగోదావరి జిల్లాలో సంచలనం కలిగించిన దొమ్మెరు హత్య కేసును కొవ్వూరు పోలీసులు ఛేదించారు. సెల్ ఫోన్స్ సిగ్నల్స్ అధారంగా దుండగులను చాకచక్యంగా పట్టుకున్నారు పోలీసులు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన పెండ్యాల ప్రభాకరరావు వేస్ట్ మెటీరియల్ ను కొనడం, అమ్మడం వ్యాపారం చేస్తాడు. ప్రభాకరరావు కొవ్వూరు […]
CSK vs KKR: చెన్నై వేదికగా నేడు కోల్‌కతా నైట్ రైడర్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ మ్యాచ్ లో తలపడనుంది. ధోని సారధ్యంలో సీజన్లో మొదటిసారి చెన్నై సూపర్ కింగ్స్ ఆడబోతోంది. చెన్నై ఆడిన గత ఐదు మ్యాచ్ లలో ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచి నాలుగు మ్యాచులు ఓడిపోవడంతో పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉంది. మరొకవైపు కోల్‌కతా నైట్ రైడర్స్ ఐదు మ్యాచ్‌లలో రెండు గెలిచి, మూడు మ్యాచులు ఓడిపోయి ఆరో […]
New Tatkal Timings: భారత్ లో రైలు ప్రయాణానికి ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎందుకంటే, సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే రవాణా. రైలు ప్రయాణం ఎంతో చవకగా, అందరికీ అందుబాటులో ఉండే ప్రయాణ మార్గం. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వెళ్లే సామాన్యులు ఎక్కువగా రైళ్లను ఆశ్రయిస్తారు. అలాగే సుదూర ప్రయాణాలకు అనుకూలంగా ఉండడంతో చాలామంది రైలు ప్రయాణానికి ఇష్టపడతారు. భారత్ లో వేల కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేయగల శక్తి రైళ్లదే. ఫ్లైట్స్, బస్సులతో […]
Char Dham Yatra 2025: హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన యాత్రలలో చార్ ధామ్ యాత్రకు ప్రత్యేక స్థానం ఉంది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హిమాలయ పర్వతాల్లో ఉన్న యమునోత్రి, గంగోత్రి, కేదారనాథ్, బద్రీనాథ్ ఆలయాలను సందర్శించేందుకు భక్తులు చేపట్టే యాత్రే చార్ ధామ్ యాత్ర. ఈ యాత్రను ఆధ్యాత్మికంగా ఎంతో పవిత్రంగా భావించడంతో పాటు, మోక్షాన్ని ప్రసాదించేదిగా కూడా నమ్ముతారు భక్తులు. ప్రతేడాది లక్షలాది భక్తులు ఈ యాత్రలో పాల్గొంటుంటారు. 2024లో ఈ యాత్రలో 30 లక్షలకు […]
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం (ఏప్రిల్ 5) భారీ లాభాలతో ముగిశాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేయడంతో ట్రేడర్ల ఉత్సాహంతో స్టాక్ మార్కెట్లు భారీ లాభాలలో ముగిసాయి. ట్రంప్ ప్రభుత్వం అదనంగా విధించబోయే ప్రతీకార సుంకాలను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించడంతో ఈ ప్రభావం స్పష్టంగా కనిపించింది. Read Also: WhatsApp Update: హమ్మయ్య.. ఇకపై వాటికి మాత్రమే నోటిఫికేషన్ వచ్చేలా! ఇదివరకు ట్రంప్ 60 దేశాలపై అమెరికాకు ఎగుమతి […]
WhatsApp Update: ప్రముఖ మెసెజింగ్ ప్లాట్ ఫార్మ్ వాట్సప్ తన వినియోగదారుల అనుభవాన్ని మరింత మెరుగుపరిచే దిశగా ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను పరిచయం చేస్తుంటుంది. ఇందులో భాగంగానే తాజాగా గ్రూప్ చాట్ ఫీచర్‌కు సంబంధించి ఓ అప్డేట్ అనేక మార్పులను తీసుకొచ్చింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ వినియోగదారుల కోసం ఇవి అందుబాటులోకి వచ్చాయి. వాట్సప్ బ్లాగ్‌పోస్ట్ ద్వారా ఈ ఫీచర్లను అధికారికంగా ప్రకటించింది. Read Also: Realme GT7: 7000mAh భారీ బ్యాటరీ, IP69 రేటింగ్ లాంటి ప్రీమియం […]
Realme GT7: రియల్మీ తన నూతన ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ రియల్మీ GT7 ని చైనాలో ఏప్రిల్ 23న అధికారికంగా విడుదల చేయనున్నట్లు తెలిపింది. అద్భుతమైన పనితీరు, భారీ బ్యాటరీలతో “డబుల్ క్రౌన్” కోసం పోటీ పడతామని కంపెనీ తెలిపింది. ఇక రియల్మీ చైనా వైస్ ప్రెసిడెంట్ ప్రకారం.. GT7 ఫోన్లో 7000mAh కన్నా ఎక్కువ సామర్థ్యం ఉన్న భారీ బ్యాటరీను అందించనున్నారు. అలాగే 100 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ తో వస్తుందని తెలిపారు. ఇకపోతే ఈ ఫోన్ […]