Mass Jathara: వరుసగా గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తూ తన ఎనర్జీని ప్రూవ్ చేస్తూ మాస్ మహారాజా రవితేజ దూసుకెళ్తున్నారు. టైగర్ నాగేశ్వరరావు, ఈగెల్ సినిమాల తర్వాత మిస్టర్ బచ్చన్ సినిమా ద్వారా ప్రేక్షకులను పలకరించిన రవితేజకు ఆశించిన ఫలితం మాత్రం రాలేదు. దీంతో ఎలాగైనా హిట్ కొట్టాలనే పట్టుదలతో మరో మాస్ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇందులో భాగంగానే భాను బోగవరపు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్కు “మాస్ జాతర” అనే […]
D 56: హీరో ధనుష్.. ఈ వ్యక్తి గురించి పెద్దగా పరిచయాలు అవసరం లేదు. ఈ కోలీవుడ్ స్టార్ తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఈ స్టార్ హీరో నేషనల్ అవార్డ్ ను కూడా అందుకున్న విషయమే. హీరో ధనుష్ కేవలం తన నటనతో పాటు దర్శకత్వంతో కూడా ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. విభిన్నమైన పాత్రలతో, పాత సినిమాలకు భిన్నంగా, డిఫరెంట్ స్క్రిప్ట్ ఉండే కథాంశాలతో కొనసాగిస్తున్న ధనుష్.. దక్షిణ భారతంతో […]
Xiaomi QLED TV X Pro: షియోమీ భారత్‌లో తన QLED TV X Pro 2025 ఎడిషన్ ను అధికారికంగా విడుదల చేసింది. ఈ సిరీస్‌లో మూడు స్క్రీన్ సైజులు అందుబాటులో ఉన్నాయి. 43, 55, 65 అంగుళాల స్క్రీన్ సైజులు ఉన్న టీవీలను విడుదల చేసింది. టెక్నాలజీ అభిమానుల కోసం షియోమీ అత్యాధునిక ఫీచర్లతో ఈ టీవీలను తీసుకొచ్చింది. ఈ టీవీలలో 4K రిజల్యూషన్ తో పాటు క్వాంటం డాట్ టెక్నాలజీ ఉపయోగించబడింది. దీని […]
Vivo V50e: వివో తన కొత్త స్మార్ట్‌ఫోన్ vivo V50e ను భారత్‌లో అధికారికంగా విడుదల చేసింది. ఈ ఫోన్‌ను V50 సిరీస్‌లో భాగంగా అందుబాటులోకి తెచ్చింది. ప్రీమియం ఫీచర్లు, ఆకర్షణీయమైన డిజైన్‌తో పాటు అద్భుత పనితీరును అందించేందుకు ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. ఈ మొబైల్ లో vivo V50e 120Hz రిఫ్రెష్ రేట్ గల 6.77 అంగుళాల 3D కర్వుడ్ AMOLED డిస్ప్లేతో వస్తోంది. దీని గరిష్ట బ్రైట్నెస్ 4500 nits వరకు ఉండటంతో […]
GT vs RR: ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ భారీ స్కోర్ సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 217 పరుగులు చేసింది. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా, గుజరాత్ బ్యాటర్ల మెరుపు ఇన్నింగ్స్‌తో భారీ స్కోరు నమోదు చేయగలిగింది. గుజరాత్ ఇన్నింగ్స్‌లో సాయి సుదర్శన్ 53 బంతుల్లో 8 […]
GT vs RR: గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య నేడు అహ్మదాబాద్ వేదికగా ఐపీఎల్ మ్యాచ్ జరుగనుంది. టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు సామ్సన్ ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. గుజరాత్ టైటాన్స్ నాలుగు మ్యాచ్‌ల్లో 6 పాయింట్లతో ఉండగా.. ఈ మ్యాచ్ గెలిస్తే ఆ జట్టు టేబుల్ టాపర్‌గా నిలుస్తుంది. రాజస్థాన్ రాయల్స్ 4 మ్యాచ్‌ల్లో 4 పాయింట్లు సాధించగా సంజు సామ్సన్ నేతృత్వంలోని జట్టు గత రెండు మ్యాచ్‌ల్లో విజయం […]
Aadhaar App: భారతీయులకు శుభవార్త.. ఆధార్ కార్డ్ వినియోగించే సమయంలో పడే కష్టాలకు కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన కొత్త ఆధార్ యాప్ ద్వారా చెక్ పడనుంది. భారతదేశంలో నివసించే ఏ వ్యక్తికైనా సరే.. తన నిర్ధారణ కోసం కచ్చితంగా ఆధార్ కార్డు తప్పనిసరిగా మారింది. మొబైల్ లోకి సిమ్ కార్డు కొనే దగ్గర నుంచి రేషన్ షాప్ లో సరుకులు తీసుకొనేంతవరకు ఆధార్ కార్డు తప్పనిసరిగా మారింది. ఇప్పటివరకు మనం ఆధార్ కార్డు ఒరిజినల్ తీసుకువెళ్లకపోయినా.. […]
Moto G Stylus 5G: మోటరోలా తమ G సిరీస్‌లో భాగంగా కొత్త మిడ్‌రేంజ్ స్మార్ట్‌ఫోన్ Moto G Stylus 5G (2025) ను అధికారికంగా లాంచ్ చేసింది. ఇది గత ఏడాది వచ్చిన మోడల్‌కు అప్డేట్ గా వస్తోంది. మెరుగైన పనితీరు, అధునాతన ఫీచర్లు, స్టైలస్ సపోర్ట్‌తో యువతను ఆకట్టుకునేలా ఈ మొబైల్ ను రూపొందించారు. ఇకపోతే, ఈ ఫోన్లో ఇన్‌బిల్ట్ స్టైలస్ వుంది. దీని రెస్పాన్సివ్ నెస్ గత మోడల్‌తో పోల్చితే 6.4 రెట్లు […]
REDMAGIC 10 Air: రెడ్‌మ్యాజిక్ 10 సిరీస్‌లోని కొత్త స్మార్ట్‌ఫోన్ REDMAGIC 10 Air చైనా మార్కెట్లో ఏప్రిల్ 16న అధికారికంగా విడుదల కానుంది. ఈ విషయాన్ని కంపెనీ ధృవీకరించగా, తాజాగా ఈ ఫోన్‌కి సంబంధించిన డిజైన్‌ను మూడు ఆకర్షణీయమైన కలర్స్‌లో విడుదల చేసింది. ఇవి షాడో బ్లాక్, ఫ్రోస్ట్ బ్లేడ్ వైట్, ఫ్లేమ్ ఆరంజ్ రంగుల్లో ఉంటాయని రెడ్‌మ్యాజిక్ వెల్లడించింది. ఈ ఫోన్ సంబంధించి రెడ్‌మ్యాజిక్ CEO నీ ఫీ మాట్లాడుతూ.. ఈ ఫోన్ పొడవుగా, […]
Central Cabinet Meeting: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహించిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక అభివృద్ధి కార్యక్రమాలకు ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో దేశంలోని అన్ని రాష్ట్రాలకు సంబంధించిన అనేక ప్రాజెక్టులపై చర్చించి వాటికి అనుమతులిచ్చారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రాజెక్టులకు పెద్దపీట వేసింది కేంద్రం. ఇందులో భాగంగా ఎప్పుడు నుంచో పెండింగ్‌లో ఉన్న తిరుపతి – కాట్పాడి రైల్వే లైన్ […]