Redmi A5 4G: ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ షియోమి తన బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ లైనప్‌ను మరింత విస్తరించే దశలో, భారత మార్కెట్లో కొత్తగా రెడ్మీ A5 4G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే గ్లోబల్ మార్కెట్లో ఈ ఫోన్‌ను ప్రవేశపెట్టిన షియోమి.. ఏప్రిల్ 15న భారత మార్కెట్లో అధికారికంగా ఈ ఫోన్‌ను లాంచ్ చేయనున్నట్లు ధృవీకరించింది. వినియోగదారులకు బడ్జెట్ ధరలలో మంచి ఫీచర్లను అందించే దిశగా షియోమి ఈ ఫోన్‌ను రూపొందించింది. […]
Moto Book 60 Laptop: ప్రముఖ మొబైల్, ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ మోటరోలా భారత మార్కెట్లో తన ఉత్పత్తులను విస్తరిస్తూ సరికొత్త ల్యాప్‌టాప్‌ను విడుదల చేయడానికి సిద్ధమైంది. ఇప్పటికే తన స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లెట్లు ద్వారా విశేష ప్రేక్షకాదరణ పొందిన మోటరోలా.. ఇప్పుడు మోటో బుక్ 60 ల్యాప్‌టాప్‌ను ఏప్రిల్ 17, 2025న అధికారికంగా విడుదల చేయనుంది. ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్‌లో దీని ప్రత్యేక లాంచ్ పేజీ లైవ్ అయినట్లు కంపెనీ వెల్లడించింది. Read Also: Moto Pad 60 Pro: […]
Moto Pad 60 Pro: ఇండియన్ మార్కెట్లో మోటరోలా మరోసారి తన కొత్త ప్రాడెక్ట్స్ ను లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. ప్రముఖ మొబైల్, ఎలక్ట్రానిక్స్ తయారీదారైన మోటరోలా కొత్తగా మోటో ప్యాడ్ 60 ప్రో ట్యాబ్లెట్, మోటో బుక్ 60 ల్యాప్‌టాప్ లను ఏప్రిల్ 17న భారతదేశంలో అధికారికంగా విడుదల చేయనుంది. ఇక వీటిలో మోటో ప్యాడ్ 60 ప్రో ట్యాబ్లెట్ సంబంధించి పూర్తి వివరాలను ఒకసారి చూద్దాం. ఈ మోటో ప్యాడ్ 60 ప్రో ట్యాబ్లెట్లో […]
RCB vs DC: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్లో భాగంగా బెంగళూరులో జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేపట్టిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. ఇక ఇన్నింగ్స్ ఆరంభంలో ఫిల్ సాల్ట్ మెరుపు ఆరంభాన్ని అందించాడు. కేవలం 17 బంతుల్లోనే నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లతో 37 పరుగులు చేసి తన పవర్ హిట్టింగ్‌ను చాటిచెప్పాడు. అయితే చిన్న […]
Mouth Ulcers: నోటి లోపల చిన్న చిన్న గాయం లేదా పుండ్ల రూపంలో కనిపించే మౌత్ అల్సర్లు చాలా మందిలో సాధారణంగా కనిపించే ఆరోగ్య సమస్య. ఇవి తినే సమయంలో, మాట్లాడే సమయంలో చాలా ఇబ్బందిగా అనిపిస్తాయి. కొన్ని సందర్భాల్లో తీవ్రమైన బాధను కలిగించవచ్చు. ఈ అల్సర్లకు కారణాలు ఎన్నో ఉంటాయి. అలాగే నివారణ, చికిత్స మార్గాలు కూడా అందుబాటులో ఉన్నాయి. మరి ఏంటో ఒకసారి చూద్దామా.. Read Also: UP: ‘‘డ్రమ్‌లో ముక్కలవ్వడం ఇష్టం లేదు’’.. […]
RCB vs DC: నేడు బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. దీనితో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ముందుగా బ్యాటింగ్ చేయనుంది. ఇకపోతే ఢిల్లీ జట్టులో ఒక మార్పు చేసింది. ఫాఫ్ డు ప్లెసిస్ తిరిగి జట్టులోకి వచ్చాడు. అక్షర్ పటేల్ నేతృత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు […]
MS Dhoni: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 సీజన్‌కు సంబంధించి చెన్నై సూపర్ కింగ్స్ (CSK) యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. మళ్లీ వారి జట్టుకు నాయకత్వం బాధ్యతను మరోమారు ఎంఎస్ ధోనికి కట్టబెట్టింది. రుతురాజ్ గైక్వాడ్ గాయపడిన నేపథ్యంలో మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిని మళ్లీ కెప్టెన్‌గా నియమించినట్లు సీఎస్కే యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం సీఎస్కే కెప్టెన్‌గా ఉన్న రుతురాజ్ గైక్వాడ్ మోచేయి ఫ్రాక్చర్‌తో ఇబ్బందిపడుతున్నాడు. మొదట్లో చిన్న గాయం అనుకున్నా.. […]
Gorantla Madhav: Gorantla Madhav: వైసీపీ పార్టీ మాజీ ఎంపీ గోరెంట్ల మాధవ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏపీ మాజీ సీఎం, పులివెందుల ఎమ్మెల్యే జగన్ సతీమణి భారతిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసి నిందితుడిగా ఉన్న చేబ్రోలు కిరణ్‌ను అందుపులోకి తీసుకున్నారు. ఇక అదుపులోకి తీసుకుంటున్న సమయంలో మంగళగిరి నుంచి గుంటూరుకు తరలిస్తున్న సమయంలో గోరెంట్ల మాధవ్ పోలీసు వాహనాన్ని వెంబడిస్తూ, ఆ వాహనాన్ని అడ్డుకున్నారు. దీంతో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. గోరంట్ల మాధవ్ చేయి […]
Tenali Double Horse: భారతదేశంలో ప్రముఖ బ్రాండ్ తెనాలి డబుల్ హార్స్ గ్రూప్ తాజాగా తన ఆరోగ్యభరితమైన కొత్త ఉత్పత్తి శ్రేణి “మిల్లెట్ మార్వెల్స్” ను హైదరాబాద్‌లో గ్రాండ్‌గా లాంచ్ చేసింది. ఈ కార్యక్రమాన్ని అపోలో హాస్పిటల్స్ గ్రూప్ JMD డా. సంగీత రెడ్డి ప్రారంభించారు. సూపర్ ఫుడ్స్ సెగ్మెంట్లోకి తెనాలి డబుల్ హార్స్ గ్రూప్ తీసుకున్న కొత్త అడుగు “మిల్లెట్ మార్వెల్స్”. ఆరోగ్యాన్ని ప్రాధాన్యంగా తీసుకునే వినియోగదారుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన మిల్లెట్ ఆధారిత ఉత్పత్తులతో […]
Prabhas Spirit: టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు తన సామర్థ్యాన్ని నిరూపించుకున్న హీరో ప్రభాస్. ‘బాహుబలి’ చిత్రాల విజయంతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్, ఆ తర్వాత వరుసగా భారీ బడ్జెట్ చిత్రాలతో తన మార్క్ నటనను అందిస్తున్నాడు. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్, సలార్, కల్కి 2898 ఏ.డి వంటి విజువల్ వండర్ సినిమాలతో తన ఇమేజ్ ను అమాంతం పెంచుకుంటూ వెళ్తున్నాడు. ఇక ఈ భారీ ప్రాజెక్టుల మధ్యే మరొక ప్రత్యేక క్రేజ్ […]