Harmanpreet Kaur: నవి ముంబైలోని డి.వై. పాటిల్ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై అద్భుత విజయం సాధించి భారత మహిళల క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలో టీమ్ ఇండియా 52 పరుగుల తేడాతో ప్రోటియాస్‌పై గెలిచి తొలిసారిగా ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్ ట్రోఫీని లిఫ్ట్ చేసింది. ఈ విజయానికి కెప్టెన్ హర్మన్‌ప్రీత్, వైస్ కెప్టెన్ స్మృతీ మందానా, జెమిమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ వంటి స్టార్ ఆటగాళ్లు కీలక […]
High Alert In Hyderabad: దేశ రాజధాని ఢిల్లీలో భారీ పేలుడు సంభవించడంతో దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ పార్కింగ్ ప్రాంతంలో పార్క్ చేసిన కారులో ఈ పేలుడు సంభవించింది. ఇది హైగ్రేడ్ ఎక్స్‌ప్లోజివ్‌తో ఉపయోగించిన చర్యగా అనుమానిస్తున్నారు. ఎర్రకోట గేట్ నంబర్ 1 దగ్గర జరిగిన ఈ పేలుడు ధాటికి ఐదు కార్లు ధ్వంసమవగా, పేలుడు వల్ల ఇతర వాహనాలకు మంటలు అంటుకున్నాయి. ఎనిమిది మంది మృతి చెందగా, పదుల […]
IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని జట్ల మధ్య ట్రేడ్ చర్చలు వేగంగా సాగుతున్నాయి. తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తమ స్పిన్ విభాగాన్ని బలోపేతం చేయడానికి గుజరాత్ టైటాన్స్ (GT) ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌ను తమ జట్టులోకి తీసుకువాలనే ప్రయత్నం చేసింది. అయితే, గుజరాత్ టైటాన్స్ ఈ ప్రతిపాదనను తిరస్కరించింది. అందిన రిపోర్ట్స్ ప్రకారం.. ఈ రెండు జట్ల మధ్య సుందర్ ట్రేడ్‌పై చర్చలు ప్రారంభమయ్యాయి. చెన్నై […]
Silver Loan: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సామాన్యులకు అత్యవసర ఆర్థిక అవసరాల సమయంలో ఉపశమనాన్ని అందించే లక్ష్యంతో ఒక కీలక నిర్ణయం తీసుకుంది. “Reserve Bank of India (Lending Against Gold and Silver Collateral) Directions, 2025” పేరుతో కొత్త మార్గదర్శకాలను ప్రకటిస్తూ.. త్వరలో బంగారంతో పాటు వెండి ఆభరణాలు, నాణేలపై కూడా రుణ సదుపాయం కల్పించనుంది. ఈ నూతన నిబంధనలు 2026 ఏప్రిల్ 1 నుండి దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్నాయి. […]
Jio – BSNL: రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ (RJIL) తన అర్హులైన ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం కొత్త ఇంట్రా-సర్కిల్ రోమింగ్ (ICR) ప్యాక్‌లను తీసుకవచ్చింది. ఈ ప్యాక్‌ల ద్వారా వినియోగదారులు ఎంపిక చేసిన ప్రాంతాలలో BSNL నెట్‌వర్క్‌ను ఉపయోగించుకునే అవకాశం పొందుతున్నారు. ఈ సేవ ఒకే టెలికాం సర్కిల్లో వాయిస్ కాల్స్, డేటా, SMS వినియోగానికి మద్దతు ఇస్తుంది, దీనితో నెట్వర్క్ కవరేజ్ తక్కువగా ఉన్న ప్రాంతాల్లో కూడా వినియోగదారులు కనెక్ట్ అవ్వగలరు. Jubilee Hills […]
Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ శాసనసభ ఉప ఎన్నిక సందర్భంగా భద్రత, పర్యవేక్షణ విషయంలో ఎన్నికల అధికారులు కీలక చర్యలు చేపట్టారు. ఈ ఎన్నికల నిర్వహణలో మొదటిసారిగా డ్రోన్లను వినియోగించనున్నారు. పోలింగ్ లొకేషన్లలో 139 డ్రోన్లను ఉపయోగించి సెక్యూరిటీ మానిటరింగ్ చేయాలని అధికారులు నిర్ణయించారు. డ్రోన్ల నుంచి వచ్చే ఫీడ్ లైవ్ స్ట్రీమింగ్ ద్వారా కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం కానుంది. ఈ మేరకు కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో ఏర్పాటు చేసిన డ్రోన్ల ఏర్పాట్లను చీఫ్ […]
PM Modi Condoles: తెలంగాణ రాష్ట్రంలో పుట్టి, తన అద్భుతమైన సాహిత్యం ద్వారా ప్రజా కవిగా పేరొందిన డాక్టర్ అందెశ్రీ నేడు ఉదయం కన్నుమూశారు. జనగాం జిల్లా, మద్దూరు మండలం, రేబర్తి గ్రామంలో అందె ఎల్లయ్య అనే అసలు పేరుతో జన్మించిన ఆయన జీవిత ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. అందెశ్రీ అనాథగా పెరిగారు.. కనీసం చదువుకునే అవకాశం కూడా ఆయనకు దక్కలేదు. ఆయన జీవితం మొదట్లో గోడ్ల కాపరిగా ప్రారంభమైంది. అయితే, ఒకరోజు ఆయన పాడుతుండగా […]
Kishan Reddy: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా పునర్నిర్మిస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. దక్షిణ భారత దేశంలోనే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు ప్రత్యేక ప్రాధాన్యత ఉందని ఆయన పేర్కొంటూ.. అమృత్ భారత్ పథకం కింద రూ. 714 కోట్లతో ఈ స్టేషన్‌ను ఆధునీకరిస్తున్నామని, ఇప్పటికే 50 శాతం పనులు పూర్తయ్యాయని ఆయన తెలిపారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని స్పష్టం చేశారు. Arm […]
Google Pixel Watch 4: గూగుల్ (Google) సంస్థ నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న Google Pixel Watch 4ను అధికారికంగా భారత్ లో లాంచ్ చేసింది. ప్రీమియం స్మార్ట్‌వాచ్‌లలో ఇది ఒక కొత్త బెంచ్‌మార్క్‌ను నెలకొల్పనుంది. గూగుల్ పిక్సెల్ (Pixel) ఎకోసిస్టమ్‌లో చేరిన ఈ సరికొత్త వాచ్ డిజైన్, అద్భుతమైన పనితీరు, ఆరోగ్య ట్రాకింగ్‌ల కలయికగా వినియోగదారులకు లభించనుంది. ఈ వాచ్ ఎక్స్‌క్లూజివ్‌గా ఫ్లిప్‌కార్ట్‌లో ఆన్లైన్లో మాత్రమే లభిస్తుంది. రూ.39,990 ప్రారంభ ధరతో పాటు నో-కాస్ట్ […]
Realme GT8 Pro Aston Martin F1 Limited Edition: రియల్ మీ (realme) సంస్థ ప్రీమియమ్ ఫ్లాగ్షిప్ సిరీస్‌లో భాగంగా Realme GT8 Pro Aston Martin F1 లిమిటెడ్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్‌ను చైనాలో అధికారికంగా విడుదల చేసింది. ఫార్ములా 1 రేసింగ్ టీమ్ Aston Martin F1 సహకారంతో రూపొందించిన ఈ స్పెషల్ ఎడిషన్ ఫోన్, రేసింగ్ ప్రేరణతో కూడిన అత్యాధునిక డిజైన్, ప్రీమియమ్ ఫీచర్లతో ఆకట్టుకుంటుంది. ఈ ఫోన్ డిఫరెంట్ స్మార్ట్ ఫోన్ […]