Investments in Amaravati: ఏపీ రాజధాని అమరావతిలో పెట్టుబడుల జోరు మళ్లీ మొదలుకానుంది. రాబోయే సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ 2025లో రూ. 50,000 కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించేందుకు ఇప్పటికే ఒప్పందాలు (MOU)లు కుదిరినట్లు సిఆర్డిఎ కమిషనర్ కన్నబాబు అన్నారు. ఈ సమ్మిట్ విశాఖపట్నంలో రెండు రోజులపాటు జరగనుంది. ఈ పెట్టుబడులు ప్రధానంగా పర్యాటకం, హాస్పిటాలిటీ, హెల్త్‌కేర్, విద్య, మౌలిక వసతులు వంటి విభాగాల్లో రానున్నాయి. అమరావతిని సుస్థిర నగర అభివృద్ధి కేంద్రంగా, అంతర్జాతీయ భాగస్వామ్యాల హబ్‌గా […]
Tata Harrier & Safari: భారతదేశంలోని ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్ (Tata Motors) భవిష్యత్తులో పలు కొత్త వాహనాల లాంచ్‌లకు సిద్ధమైంది. ఇందులో అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. కార్ల వినియోగదారులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న Tata Harrier, Tata Safari SUVలకు పెట్రోల్ వేరియంట్లు తీసుకురావాలని కంపెనీ నిర్ణయించింది. ఇప్పటి వరకు ఈ రెండు మోడళ్లు కేవలం డీజిల్ ఇంజిన్ తో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో అందిన సమాచారం ప్రకారం.. హారియర్, […]
iPhone Air 2: టెక్ దిగ్గజం యాపిల్ (Apple) iPhone Air సిరీస్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు కొత్త రీడిజైన్‌పై పనిచేస్తోంది. కొన్ని నివేదికల ప్రకారం యాపిల్ సంస్థ iPhone Air 2లో రెండవ రియర్ కెమెరా లెన్స్‌ను జోడించే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు. ఇది వినియోగదారులను మరింత ఆకర్షించాలనే లక్ష్యంతో కీలక నిర్ణయం తీసుకుంటున్నట్లు సమాచారం. యాపిల్ ఇంజనీర్లు ప్రస్తుతం డ్యూయల్ కెమెరా సెటప్ ను పరీక్షిస్తున్నారు. మొదటి తరం iPhone Airలో ఒక్క కెమెరా మాత్రమే […]
vivo Y500 Pro: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివో (vivo) కొత్త Y సిరీస్ ఫోన్ చైనాలో vivo Y500 Pro ను అధికారికంగా లాంచ్ చేసింది. ఇది గత ఏడాది విడుదలైన vivo Y300 Proకు సక్సెసర్‌గా వచ్చింది. కొత్త మోడల్లో డిస్ప్లే, కెమెరా, పనితీరు, బ్యాటరీ లైఫ్ వంటి విభాగాల్లో గణనీయమైన అప్‌గ్రేడ్స్ అందించబడ్డాయి. ఈ కొత్త vivo Y500 Proలో 6.67 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ […]
Acerpure Nitro Z Series TV: ప్రసిద్ధ టెక్ బ్రాండ్ Acer గ్రూపులో భాగమైన Acerpure India తాజాగా భారత మార్కెట్లో కొత్త Nitro Z Series 100 అంగుళాల QLED టీవీను లాంచ్ చేసింది. ఈ టీవీ అధునాతన ఫీచర్లతో గేమర్స్, సినిమా ప్రియుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. ఈ Acerpure Nitro Z Series టీవీ 100 అంగుళాల QLED ప్యానెల్‌తో వస్తుంది. ఇది 144Hz నేటివ్ రిఫ్రెష్ రేట్ ను అందిస్తుంది. దీని […]
MAX2: యాక్షన్ కెమెరా దిగ్గజ సంస్థ GoPro భారత్‌లో తన తాజా ఉత్పత్తులైన MAX2, LIT HERO, Fluid Pro AIలను అధికారికంగా విడుదల చేసింది. ఈ మూడు ప్రోడక్ట్స్ 2025 సెప్టెంబర్‌లో అంతర్జాతీయంగా లాంచ్ కాగా.. ఇప్పుడు ఇవి భారత మార్కెట్లో వీటిని కంటెంట్ మేకర్లు, అడ్వెంచర్ ప్రేమికుల కోసం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ మూడు కొత్త GoPro ఉత్పత్తులు అమెజాన్, ఫ్లిప్ కార్ట్, క్రోమా, రిలయన్స్ డిజిటల్, ఇతర అధీకృత రిటైల్ స్టోర్లలో లభించనున్నాయి. […]
Tele MANAS: మానసిక ఆరోగ్య సహాయ కేంద్రమైన ‘టెలీ మానస్’ కాల్ సెంటర్‌పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చేసిన వినూత్న ప్రయత్నాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అభినందించారు. మంగళగిరిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఎల్కేజీ చదువుతున్న ద్రాక్ష రవిశ్రీ అనే నాలుగేళ్ల చిన్నారి ఫ్యాన్సీ డ్రెస్ పోటీల్లో చేసిన వేషాధారణకు మంత్రి ప్రశంసలు దక్కాయి. మంగళవారం జరిగిన ఫ్యాన్సీ డ్రస్ పోటీలలో చిన్నారి రవిశ్రీ తండ్రి కల్పించిన అవగాహనతో ‘టెలీ మానస్’ […]
CM Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆహ్వానం మేరకు కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమం అండ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయానికి విచ్చేశారు. ఇరువురు నేతలు దాదాపు గంటపాటు సమావేశమై రాష్ట్రంలోని వ్యవసాయం, మైనర్ ఇరిగేషన్ వంటి కీలక అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లను, అభివృద్ధికి ఉన్న అవకాశాలను కేంద్ర మంత్రికి వివరించారు. ముఖ్యంగా ఇటీవల […]
Vu 43 inches Vibe Series 4K QLED Smart Google TV: Vu కంపెనీ నుంచి మార్కెట్లోకి వచ్చిన Vu 108cm (43 అంగుళాలు) వైబ్ సిరీస్ 4K QLED స్మార్ట్ గూగుల్ టీవీ (43VIBE-DV) అద్భుతమైన వినోద అనుభవాన్ని అందిస్తోంది. శక్తివంతమైన ఆడియో, అధునాతన పిక్చర్ టెక్నాలజీ, సరికొత్త స్మార్ట్ ఫీచర్స్‌తో ఈ టీవీ మీ ఇంటికి ఒక ప్రీమియం హంగును తెస్తుంది. 43 అంగుళాల ఈ టీవీలో 4K అల్ట్రా HD QLED […]
Montha Cyclone Damage: మొంథా తుపాను కారణంగా రాష్ట్రంలో సంభవించిన నష్టంపై సమీక్షించడానికి కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి పాసుమీ బసు నేతృత్వంలోని కేంద్ర బృందం సీఎం చంద్రబాబు నాయుడుతో సమావేశమైంది. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన అనంతరం ఈ సమావేశం జరిగింది. తుపాను ప్రభావం, రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై కేంద్ర బృందం ముఖ్యమంత్రికి వివరాలు అందించగా.. రాష్ట్రానికి అవసరమైన తక్షణ ఆర్థిక సహాయం, ఇతర అంశాలపై ప్రధానంగా చర్చించారు. ISSF World Championships: చరిత్ర […]