Brown Sugar: షుగర్ వ్యాధిగ్రస్తులు తీపికోసం ప్రత్యాయంగా వీటిని వాడితే సరి!
- షుగర్ వ్యాధిగ్రస్తులు తీపికోసం ప్రత్యాయంగా బ్రౌన్ షుగర్, స్టెవియా.
- బ్లడ్ షుగర్ లెవెల్ మెయింటైన్ కోసం స్టెవియా బెస్ట్ చాయిస్.
- స్టెవియా గ్లైసెమిక్ ఇండెక్స్ 0.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Brown Sugar: మధుమేహ వ్యాధిగ్రస్తులు తమ ఆహారంలో ముఖ్యంగా స్వీట్లతో చాలా రాజీ పడాల్సి ఉంటుంది. కాకపోతే ప్రస్తుతం మార్కెట్‌లో ప్రతిదానికి ప్రత్యామ్నాయాలు దొరుకుతున్నాయి. అదేవిధంగా బ్రౌన్ షుగర్, స్టెవియాలు వైట్ షుగర్‌కు ప్రత్యామ్నాయాలుగా ఉన్నాయి. అయితే బ్రౌన్ షుగర్, స్టెవియాలలో రెండింటిలో ఏది లాభదాయకంగా ఉంటుందో తెలియక జనాలు అయోమయంలో పడుతున్నారు. ప్రస్తుతం చాలా మంది స్టెవియా, బ్రౌన్ షుగర్ రెండింటినీ ఉపయోగిస్తున్నారు. ప్రజల్లో బ్రౌన్ షుగర్ వాడకం పెరిగింది. ఇది ముఖ్యంగా రక్తంలో చక్కెర స్థాయి పెరగకుండా నిరోధిస్తుందా లేదా అనే ప్రశ్న కూడా తలెత్తింది. ఈ విషయాలన్నీ అర్థం చేసుకోవడానికి ముందుగా స్టెవియా, బ్రౌన్ షుగర్ ఏమిటో తెలుసుకుందాం.
Also Read: Virat Kohli: 12 ఏళ్ల తర్వాత బరిలోకి.. అందరి కళ్లు విరాట్ కోహ్లీపైనే!
Also Read
- Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!
- Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
- Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
- Soft Roti Tips: పెనం నుంచి తీయగానే రోటీ గట్టిపడిపోతోందా? ఈ సింపుల్ టిప్‌తో రోజంతా సాఫ్ట్‌గా!
స్టెవియా అంటే..
స్టెవియా మొక్క ఆకులు దక్షిణ అమెరికా దేశాలలో చాలా సంవత్సరాల నుండి సహజ స్వీటెనర్‌గా ఉపయోగించబడుతున్నాయి. ప్రస్తుతం భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా దీని ట్రెండ్ మొదలైంది. ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తులకు షుగర్‌కు ప్రత్యామ్నాయంగా దీన్ని తీసుకుంటున్నారు. ఇది సాధారణ చక్కెర కంటే చాలా రెట్లు తియ్యగా ఉంటుంది.
బ్రౌన్ షుగర్ అంటే..
చెరకు రసం నుండి బ్రౌన్ షుగర్ తయారవుతుంది. అయితే అందులో కనిపించే బ్రౌన్ కలర్ బెల్లం కలపడం వల్ల వస్తుంది. కాబట్టి ఇది తెల్ల చక్కెర లాగా ఆరోగ్యానికి హానికరం కాదు. దీని వల్ల ఆరోగ్యానికి ముఖ్యమైన విటమిన్ లేదా ఖనిజాలను కలిగి ఉంటాయి.
Also Read: GBS Cases : రాజస్థాన్ ను వణికిస్తున్న GBS.. జైపూర్‌లో మరో మూడు కేసులు
బ్రౌన్ షుగర్, స్టెవియా మధ్య ఏది ఆరోగ్యకరమైనది?
వైట్ షుగర్, బ్రౌన్ షుగర్ స్థానంలో స్టెవియా తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్ మెయింటైన్ అవుతుంది. బ్రౌన్ షుగర్ గ్లైసెమిక్ ఇండెక్స్ 65. కానీ పరిశోధన ప్రకారం స్టెవియా గ్లైసెమిక్ ఇండెక్స్ 0. దీని కారణంగా స్టెవియా తీసుకోవడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయి నిర్వహించబడుతుంది. బ్రౌన్ షుగర్ తీసుకోవడం వల్ల టైప్ 2 డయాబెటిస్ సమస్య పెరుగుతుంది.
అంతేకాకుండా డయాబెటిక్ రోగులకు స్టెవియా వినియోగం హానికరం కాదు. ఎందుకంటే ఇందులో తక్కువ కేలరీలు ఉంటాయి. స్టెవియా వాడకం రక్తంలో చక్కెర, ఇన్సులిన్ స్థాయి, రక్తపోటు ఇంకా బరువు నిర్వహణపై ఎటువంటి ప్రతికూల ప్రభావాన్ని చూపదు. బరువు తగ్గే వారికి కూడా ఇది స్వీట్లకు మంచి ప్రత్యామ్నాయం. కాబట్టి మీరు ఏదైనా కొత్తగా వాడాల్సి వచ్చినప్పుడు వాటి గురించి డాక్టర్లను సంప్రదించి వాడడం మంచిది.
- Tags
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..