Home Remedies For Cold: జలుబు అనేది ఒక సాధారణ సమస్య. ఇది సాధారణంగా వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. శీతాకాలంలో ఈ వ్యాధి మరింత ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం దేశంలోని చాలా ప్రాంతాల్లో వాతావరణం చల్లగా మారింది. ఇంకా వాతావరణం కూడా మారడం ప్రారంభించింది. కాబట్టి , మారుతున్న వాతావరణం కారణంగా రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. దాంతో జలుబు రోగుల సంఖ్య పెరుగుతుంది. తక్కువ ఉష్ణోగ్రతలు, తేమ కారణంగా వైరస్లు ఇంకా బ్యాక్టీరియా వృద్ధి చెందుతాయి. […]
Life Imprisonment: ఉత్తరప్రదేశ్ లోని మహరాజ్‌గంజ్ జిల్లాలో దళిత బాలికపై అత్యాచారం చేసి సోషల్ మీడియాలో అసభ్యకరమైన వీడియోను వైరల్ చేసిన నేరస్థుడికి యావజ్జీవ కారాగార శిక్ష పడింది. ప్రత్యేక న్యాయమూర్తి సంజయ్ మిశ్రా సోమవారం 34 ఏళ్ల జలంధర్ రాయ్‌ను దోషిగా నిర్ధారించడంతో పాటు రూ.15,000 జరిమానా కూడా విధించారు. ఇకపతే ఈ సంఘటన జనవరి 11, 2020 న జరిగింది. అప్పుడు నిందితుడు జలంధర్ రాయ్ బాధిత బాలికను ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లాడని అసిస్టెంట్ […]
Relationship Tips: ఒక మనిషితో మంచి సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి సంవత్సరాలు పడుతుంది. కానీ, దానిని విచ్ఛిన్నం చేయడానికి నిమిషం సమయం కూడా పట్టదు. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య సంబంధం ఉన్నప్పుడు.. వారి వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలంటే ఒకరిపై ఒకరు ప్రేమ, నమ్మకం కలిగి ఉండటం చాలా ముఖ్యం. భార్యాభర్తల మధ్య సంబంధంలో కొన్ని వివాదాలు, విభేదాలు ఉన్నా అవి కూడా సంబంధాన్ని బలపరుస్తుంది. అయితే, భార్యాభర్తల బంధాన్ని నెమ్మదిగా దెబ్బతీసే సందర్భాలు చాలానే ఉన్నాయి. మీకు […]
Couple Relationship: ప్రతి వివాహిత జంట మధ్య విభేదాలు సర్వసాధారణం. ఈ సంబంధం కొన్నిసార్లు ప్రేమతో, కొన్నిసార్లు సంఘర్షణతో నిండి ఉంటుంది. కానీ చిన్న గొడవలు పెరిగితే, వారి వివాహ సంబంధంలో దూరం రావడం ప్రారంభమవుతుంది. చాలా సార్లు పరస్పర విబేధాలు ఇద్దరు వ్యక్తుల మధ్య చాలా పెద్ద అంతరాన్ని సృష్టిస్తాయి. అది సంబంధాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. ఈ నేపథ్యంలో జంట తమ మధ్య ఉన్న వివాదాన్ని వీలైనంత త్వరగా పరిష్కరించడానికి ప్రయత్నించడం చాలా ముఖ్యం. కాబట్టి […]
Strong Bones Calcium: ప్రస్తుత కాలంలో, ప్రజలు చిన్న వయస్సులోనే బలహీనత, అలసటతో బాధపడుతున్నారు. పోషకాహార లోపం, చెడు జీవనశైలి దీనికి ప్రధాన కారణం. బలహీనమైన ఎముకలు లేదా కీళ్ల నొప్పులు మీ జీవనశైలిని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. కాబట్టి బలమైన ఎముకలను కలిగి ఉండటం చాలా ముఖ్యం. కానీ, పెరుగుతున్న వయస్సుతో లేదా కాల్షియం లోపం కారణంగా, వారి కీళ్లలో నొప్పి ప్రారంభమవుతుంది. కొన్నిసార్లు ఆస్టియో ఆర్థరైటిస్ లేదా ఆస్టియోపోరోసిస్ సమస్య కూడా పెరగవచ్చు. ఒకవేళ […]
Fire Accident In Hotel: వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి పాకిస్థాన్ ఆతిథ్యమివ్వనున్న నేపథ్యంలో పెద్ద తతంగమే నడుస్తోంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ మహిళా క్రికెట్ జట్టు బస చేసిన హోటల్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆటగాళ్లు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఈ పెను ప్రమాదం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పిసిబి), వారి ప్రభుత్వ సన్నాహాలను బహిర్గతం చేసింది. ఇటువంటి పరిస్థితిలో, వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ 2025 పాకిస్తాన్లో జరిగే […]
Honda Activa CNG: భారతదేశంలో బజాజ్ ఆటో తన మొట్ట మొదటి సిఎన్జి బైక్‌ను విడుదల చేయగా.. అప్పటి నుండి అనేక కంపెనీలు సిఎన్జి బైక్‌లను తీసుక రావడానికి తెగ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సిఎన్జి యాక్టివా హోండా ద్వారా వస్తుందని చాలా వార్తలు వినిపించాయి. హోండా లో సక్సెస్ ఫుల్ స్కూటర్ అయిన యాక్టివా నుంచి సిఎన్జి వేరియంట్ వస్తుందని హోండా ప్రియులు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఇందులో అది లేట్ అవుతూ […]
Puspa Bike: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన యాక్షన్ డ్రామా చిత్రం ‘పుష్ప-2 ది రూల్’ కోసం ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ‘పుష్ప-2 ది రూల్’ డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ‘పుష్ప-2 ది రూల్’పై ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇటీవల, పాట్నాలోని గాంధీ మైదాన్‌లో ‘పుష్ప-2 ది రూల్’ ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘పుష్ప-2 ది రూల్’ ట్రైలర్ […]
Bangladeshi Nationals Arrested: కర్ణాటకలోని చిత్రదుర్గలోని హోల్‌కెరె రోడ్డులో నవంబర్ 18న పెట్రోలింగ్ చేస్తున్న ఆరుగురు బంగ్లాదేశ్ పౌరులను పోలీసులు ఆరెస్ట్ చేసారు. ఈ వ్యక్తులు చాలా ఏళ్ల క్రితం కోల్‌కతా నుంచి అక్రమంగా చొరబడి భారత సరిహద్దులలోకి వచ్చారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో షేక్ సాయిపూర్ రోహ్మాన్, మహ్మద్ సుమన్ హుస్సేన్ అలీ, మజరుల్, అజీజుల్ షేక్, మహ్మద్ సాకిబ్ సిక్దార్, సన్వర్ హుస్సేన్ లు ఉన్నారు. ప్రస్తుతం పోలీసులు ఈ విషయంపై మరింత […]
Border Gavaskar Trophy: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ నవంబర్ 22 నుంచి పెర్త్‌లో మొదలు కానుంది. భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగే ఈ మెగా టెస్ట్ సిరీస్‌కు ముందు, తమ తమ జట్లకు ట్రంప్ కార్డ్‌లుగా నిరూపించుకునే ఇద్దరు ఆటగాళ్ల గురించి విశేషాలు తెలుసుకోవాల్సిందే. దీంతో పాటు అత్యధిక టెస్టు వికెట్లు తీసే రేసులో వీరిద్దరూ ఒకరినొకరు అధిగమించే అవకాశం కూడా ఉంటుంది. ఈ ఇద్దరు ఆటగాళ్లు మరెవరో కాదు.. భారత క్రికెట్ జట్టు ఆఫ్ స్పిన్నర్ […]