తొలి చిత్రం ‘ఉప్పెన’తోనే బాక్సాఫీస్ బరిలో సరికొత్త రికార్డులు నమోదు చేసుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు వైష్ణవ్ తేజ్. మొదటి సినిమా విడుదలకు ముందే ప్రముఖ దర్శకుడు క్రిష్ మూవీకి ఎంపిక అయ్యి, షూటింగ్ కూడా పూర్తి చేశాడు. ‘ఉప్పెన’ తరహాలోనే ఈ రెండోది కూడా థాట్ ప్రొవోకింగ్ మూవీ కావడం విశేషం. సన్నపురెడ్డి వెంకటరెడ్డి రాసిన బహుమతి పొందిన ‘కొండపొలం’ నవల ఆధారంగా ఇది రూపుదిద్దుకుంది. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది. ఇదిలా ఉంటే… […]
బుల్లితెర నుండి వెండితెరపైకి వచ్చింది ఉత్తరాది భామ దిగంగనా సూర్యవంశీ. పలు హిందీ సీరియల్స్ లో నటించడమే కాకుండా బిగ్ బాస్ షోలోనూ పాల్గొని పాపులారటీ పొందింది దిగంగనా. టాలీవుడ్ లోకి దిగంగనా ‘హిప్పీ’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. కార్తికేయ సరసన నటిస్తూ అందాలు ఆరబోసి, కుర్రకారుని తనవైపు తిప్పుకుంది. దాంతో సహజంగానే సినిమా విజయం సాధించకపోయినా దిగంగనాకు ఆ తర్వాత కూడా అవకాశాలు వచ్చాయి. ‘వలయం’ సినిమాలో ప్రధాన పాత్ర పోషించడంతో పాటు ప్రస్తుతం గోపీచంద్ […]
యంగ్ టైగర్ ఎన్టీయార్ కొత్త సినిమాకు సంబంధించిన సర్ ప్రైజ్ న్యూస్ అధికారికంగా వెలువడింది. ఎన్టీయార్ 30వ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించబోతున్నాడు. ఎన్టీయార్ తో ఐదేళ్ళ క్రితం కొరటాల శివ తీసిన “జనతా గ్యారేజ్’ ఘన విజయాన్ని సాధించింది. దాంతో ఇప్పుడీ సినిమాకు సూపర్ క్రేజ్ రాబోతోంది. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో సుధాకర్ మిక్కిలినేని నిర్మించే ఈ సినిమా వచ్చే యేడాది వేసవి కానుకగా ఏప్రిల్ 29న విడుదల కానుంది. సినిమా […]
నాని హీరోగా నటించిన ‘టక్ జగదీశ్’ మూవీ విడుదల సైతం వాయిదా పడింది. ఈ విషయాన్ని నానినే స్వయంగా ఓ వీడియో ద్వారా తెలిపాడు. ఉగాదికి ఈ సినిమా ట్రైలర్ రావడం లేదని, సినిమా కూడా 23 నుండి కాస్తంత వెనక్కి వెళుతోందని స్పష్టం చేశాడు. త్వరలో వచ్చే ట్రైలర్ లోనే సినిమా విడుదల తేదీ ఉంటుందని చెప్పాడు. శివ నిర్వాణ దర్శకత్వంలో సాహు గారపాటి, హరీశ్ పెద్ది ఈ సినిమాను నిర్మించారు. నాని సరసన రీతువర్మ […]
2008 నవంబర్ 26న ముంబై తాజ్ మహల్ ప్యాలెస్ పై ఉగ్రమూకలు జరిపిన దాడిలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్. అతని జీవితం ఆధారంగా తెరకెక్కుతోంది ‘మేజర్’ చిత్రం. అడవి శేష్ టైటిల్ రోల్ పోషిస్తున్నఈ సినిమా టీజర్ ఉగాది కానుకగా సోమవారం సాయంత్రం విడుదలైంది. మేజర్ ఉన్ని కృష్ణన్ ఈ దేశం కోసం ఎలా ప్రాణాలు ధారపోశాడు అనేది కాకుండా… ఎలా ఈ దేశం కోసం జీవించాడు అనే దానిని ఈ […]
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా… ఇప్పుడు ఎల్లలు దాటేసి హాలీవుడ్ లోనూ తన సత్తా చాటుతోంది. అంతేకాదు భర్త నిక్ జోనాస్ తో కలిసి అంతర్జాతీయ వేదికలపై హంగామా సృష్టిస్తోంది. అవకాశం చిక్కాలే కానీ పిగ్గీ చాప్స్ తన అందాల ఆరబోతతో అభిమానులను మెస్మరైజ్ చేస్తుంటుంది. సరిగ్గా అలాంటి ఛాన్స్ తాజాగా అమ్మడికి లండన్ లోని బాప్టా అవార్డ్స్ వేడుకలో దక్కింది. రాయల్ ఆల్బర్ట్ హాల్ లో జరిగిన ఈ వేడుకకు ప్రియాంక, తన భర్త […]
కోలీవుడ్ సీనియర్ సూపర్ స్టార్స్ రజనీకాంత్, కమల్ హాసన్ కు ఒకరంటే ఒకరి ఎంతో అభిమానం. కమల్ బాల నటుడిగా చిత్రసీమలోకి అడుగుపెడితే, రజనీకాంత్ బస్ కండక్టర్ గా పనిచేస్తూ, యుక్తవయసులో వచ్చాడు. ఇద్దరూ ప్రముఖ దర్శకుడు బాలచందర్ శిష్యులు కావడంతో సహజంగానే వారి మధ్య గాఢానుబంధం ఏర్పడింది. కమల్ యూత్ తో పాటు క్లాస్ ఆడియెన్స్ ను మెప్పిస్తే, రజనీకాంత్ తనదైన బాడీ లాంగ్వేజ్ తో మాస్ గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించున్నాడు. కమల్ నాస్తికుడు, […]
కీరవాణి కుమారుడు సింహా హీరోగా మణికాంత్ దర్శకత్వంలో వారాహి చిత్రం నిర్మించిన ‘తెల్లవారితే గురువారం’ సినిమా గత నెల 27న విడుదలై అంతగా ఆకట్టుకోలేక పోయింది. ఇప్పుడీ సినిమాను ఓటీటీలో విడుదల చేయబోతున్నారు. చిత్రాశుక్లా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు కీరవాణి మరో కుమారుడు కాలభైరవ సంగీతం అందించారు. సినిమా విడుదలైన 19 రోజులకే అంటే ఈ నెల 16న ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతోంది. థియేటర్లలో […]
అభిమానులు ప్రేమతో అడగాలే కానీ మన హీరోలు, హీరోయిన్లు ఒక్కోసారి ఏమైనా చేసేస్తుంటారు. ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా తమని అభిమానించే వారంటే వాళ్ళకూ అంతే స్థాయిలో ప్రేమ ఉంటుంది. అందుకోసమే సోషల్ మీడియాలో అభిమానులతో తరచూ మన స్టార్స్ డైరెక్ట్ గా ఇంటరాక్ట్ అవుతూ వారి సందేహాలకు సమాధానాలు ఇస్తుంటారు. సోషల్ మీడియాలో యమా యాక్టివ్ గా ఉండే దిశాపటానీ సైతం ఇటీవల అదే పనిచేసింది. తెలుగులో ‘లోఫర్’ మూవీలో నటించి, ఆ తర్వాత ఉత్తరాదినే సందడి […]
ఆంధ్రప్రదేశ్ లో ‘వకీల్ సాబ్’ కి ప్రభుత్వానికి మధ్య పంచాయితీ ఇంకా ఓ కొలిక్కి రాలేదు. రాజకీయరంగు పులుముకున్న ఈ వివాదం ఇంకా కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉంది. నిజానికి పెద్ద హీరోల సినిమాల విడుదల సయమంలో టిక్కెట్ రేట్లు పెంచి అమ్మట అనేది గత కొంత కాలంగా జరుగుతూ వస్తోంది. అయితే పవన్ జనసేన అధిపతిగా బిజెపీ తో పొత్తు పెట్టుకుని రాజకీయం నడుపుతున్న సందర్భంగా ఆయన సినిమాకు టికెట్ రేట్లు పెంచుకునే సౌలభ్యం లేకుండా […]