ప్రస్తుతం ఓటీటీల హవా కొనసాగుతుంది. ఓటీటీ లలో సినిమాలు మరియు వెబ్ సిరీసులు మంచి ఆదరణ పొందుతున్నాయి. నేరుగా ఓటీటీ లో విడుదలయ్యే సినిమాలతో పాటుగా థియేటర్లలో అంతగా ప్రేక్షకాదరణ పొందని చిత్రాలు కూడా ఓటీటీ లలో మంచి ఆదరణ పొందుతున్నాయి. అలా రీసెంట్ గా ఓటీటీలో విడుదల అయి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటున్న తెలుగు హారర్ మూవీ “తంతిరం: టేల్స్ ఆఫ్ శివకాశి చాప్టర్ 1”.శ్రీకాంత్ గుర్రం మరియు ప్రియాంక శర్మ ప్రధాన పాత్రల్లో నటించిన […]
బిగ్‌బాస్ విన్నర్ వీజే సన్నీ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ సౌండ్ పార్టీ.. ఈ మూవీ ఈ శుక్రవారం (నవంబర్ 24న) థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది.ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా వీజే సన్నీ మూవీ గురించి ఆసక్తికర విషయాలు తెలిపాడు.ఎలెక్షన్స్ టైమ్‌లో వస్తోన్న మా సౌండ్ పార్టీ సినిమాకు అన్ని పార్టీల మద్దతు ఉందని వీజే సన్నీ తెలిపాడు. ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన సౌండ్ పార్టీ మూవీ ఆడియెన్స్‌ను అస్సలు […]
రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన మ్యూజిక్ తో ప్రేక్షకులతో డాన్స్ చేయిస్తాడు.. ఆయన మ్యూజిక్ అందించిన సాంగ్స్ అంటే ప్రేక్షకులలో పిచ్చ క్రేజ్ వుంది..దేవిశ్రీ అందించిన మ్యూజిక్ సినిమాల విజయంలో కీలక పాత్ర పోషిస్తుంది.దేవీ శ్రీ ప్రసాద్ ఇటీవలే జాతీయ అవార్డును గెలుచుకున్న సంగతి తెలిసిందే. బెస్ట్ మ్యూజిక్ కంపోజర్ గా దేవీ శ్రీ ప్రసాద్ జాతీయ అవార్డును గెలుచుకున్నారు. పుష్ప సినిమాకు గాను ఆయనకు ఈ […]
పాయల్ రాజ్‌పుత్ నటించిన లేటెస్ట్ మూవీ మంగళవారం.. ఈ సినిమా నవంబర్ 17 న గ్రాండ్ గా విడుదల అయింది. ప్రస్తుతం ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్తోంది. ఆర్ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి ఈ మూవీని తెరకెక్కించారు…విడుదల నాటి నుంచి ఇప్పటి వరకూ ఈ సినిమా రూ.14 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించడం విశేషం. ఈ కలెక్షన్లతో మేకర్స్ సేఫ్ జోన్ లోకి వచ్చేయగా.. ఇక నుంచి వచ్చే కలెక్షన్లీ కూడా లాభాలే అనుకోవచ్చు.అయితే […]
బాలీవుడ్ బాద్షా షారుఖ్‌ఖాన్ రీసెంట్ గా జవాన్ సినిమా తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న విషయం తెలిసిందే.. సౌత్ స్టార్ డైరెక్టర్ అయిన అట్లీ జవాన్ సినిమా ను తెరకెక్కించించి బాలీవుడ్ లో కూడా అదిరిపోయే హిట్ అందుకున్నాడు..జవాన్ సినిమా లో సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార, దీపికా పదుకొనే హీరోయిన్ లుగా నటించారు. జవాన్ సినిమా దాదాపు 1000 కోట్ల కు పైగా కలెక్షన్స్ సాధించింది. గతంలో పఠాన్ సినిమాతో షారుఖ్ ఖాన్ […]
విష్ణుప్రియ.. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.యూట్యూబర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ భామ అంతగా ఫేమ్ కాలేకపోయింది. ఆ తరువాత బుల్లితెర యాంకర్ గా మారి మంచి గుర్తింపు తెచ్చుకుంది.పోవే పోరా షోతో విష్ణుప్రియ యాంకర్ గా మారింది.. సుడిగాలి సుధీర్ తో పాటు పోవే పోరా వంటి యూత్ ఫుల్ షోకి యాంకరింగ్ చేసింది. ఆ షో తో విష్ణుప్రియ బుల్లితెర యాంకర్ గా ఫేమస్ అయ్యింది.ఆ క్రేజ్ సోషల్ […]
యంగ్ హీరో తేజ సజ్జా నటిస్తున్న లేటెస్ట్ మూవీ హనుమాన్..అ!, ‘కల్కి’ మరియు ‘జాంబీ రెడ్డి’ సినిమాలతో విభిన్న దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.. ఇక ఈ మూవీ తొలి తెలుగు సూపర్ హీరో సినిమాగా రానుంది. భారతీయ ఇతిహాసాల్లోని హనుమంతుని కథ స్ఫూర్తితో ఈ సినిమాను రూపొందిస్తున్నట్టు తెలుస్తుంది.. ఇక సూపర్ హీరో సిరీస్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదల చేసిన టీజర్ హాలీవుడ్ స్థాయి విజువల్స్‌తో […]
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ యానిమల్ .ఈ సినిమా లో రణ్ బీర్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది.ఈ మూవీ ని అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించారు.భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, కృషన్ కుమార్ మరియు మురద్ ఖేతని ఈ మూవీని నిర్మిస్తున్నారు.యానిమల్ మూవీ డిసెంబర్ 1 న పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యం […]
తమిళ నటుడు మన్సూర్ అలీ ఖాన్ రీసెంట్ గా ‘లియో’ మూవీపై మాట్లాడుతూ.. లియో చిత్రంలో త్రిష నటిస్తున్నారని నాకు తెలిసింది. నేను కూడా ఈ సినిమాలో నటిస్తున్న అయితే త్రిషతో నేను చేసే సన్నివేశాలలో ఒక్క సన్నివేశం అయినా బెడ్‌రూమ్ సీన్ ఉంటుందని నేను అనుకున్నా. నా మునుపటి సినిమాల లాగానే ఈ సినిమాలో కూడా త్రిషను బెడ్రూమ్ కి తీసుకెళ్లవచ్చని నేను అనుకున్నాను. కానీ అలా జరగలేదు. నేను ఇంతకుముందు చాలా సినిమాల్లో చాలా […]
సారా అలీఖాన్.. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..బాలీవుడ్ సీనియర్ హీరో సైఫ్ అలీ ఖాన్ నట వారసురాలిగా చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది సారా అలీఖాన్. ఈ బ్యూటీ ‘కేదార్ నాథ్’ సినిమాతో హీరోయిన్ గా వెండి తెరకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది.. తండ్రి ఇమేజ్ తో ఇండస్ట్రీకి పరిచయం అయినా సారా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంది. సంప్రదాయంగా కనిపిస్తూనే, […]