హీరో శ్రీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఫ్యామిలీ హీరో గా ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాడు..ఒకప్పుడు హీరోగా వరుస సినిమాలు చేసి ఎంతగానో మెప్పించారు హీరో శ్రీకాంత్..తనదైన టాలెంట్ తో హీరోగా, విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వెండితెరపై ఎంతగానో ఆకట్టుకున్నారు. ప్రస్తుతం శ్రీకాంత్ తన సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించారు. సెకండ్ ఇన్నింగ్స్ లో నటుడు శ్రీకాంత్ విలన్ పాత్రలు అలాగే కీలకమైన రోల్స్ ల్లో నటిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే.శ్రీకాంత్ తన […]
ఆర్‌ఎక్స్ 100′ సినిమా తో దర్శకుడు అజయ్ భూపతి టాలీవుడ్‌లో ఓ ట్రెండ్ సెట్ చేసారు.. యంగ్ హీరో కార్తికేయ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా అద్భుత విజయాన్ని సాధించింది. దర్శకుడి గా అజయ్ భూపతి కి ఆర్ ఎక్స్ 100 మూవీ తొలి చిత్రం. దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ శిష్యుడైన అజయ్ తన జీవితంలో చోటు చేసుకున్న కొన్ని సంఘటనల ఆధారంగా ఈ సినిమా ను తెరకెక్కించారు. బోల్డ్ కంటెంట్ తో వచ్చిన ‘ఆర్‌ఎక్స్ 100’ […]
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో వెంకటేశ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం సైంధవ్.హిట్ ఫేం శైలేష్ కొలను ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌లో వెంకటేశ్ 75వ ప్రాజెక్టుగా వస్తున్న ఈ మూవీని 2024 సంక్రాంతి కానుకగా జనవరి 13న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ మరియు హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ఎంతో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. ఇటీవలే మేకర్స్ సైంధవ్ ఫస్ట్ సింగిల్ ‘రాంగ్ యూ సేజ్’ సాంగ్ ను నవంబర్ 21న లాంఛ్ […]
బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ యానిమల్.., అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది.ఈ మూవీలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్‌తో పాటు మ్యూజికల్ అప్‌డేట్ కూడా ఇవ్వగా సినీ ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభించింది. ఇక ఈ సినిమా డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. యానిమల్ విడుదల […]
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి నటించిన లేటెస్ట్ మూవీ లియో. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 19 న విడుదలయింది.కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ సూపర్ హిట్‌గా నిలిచింది.ఈ సినిమా తమిళ్‌తో పాటు తెలుగులో కూడా భారీ వసూళ్లు సొంతం చేసుకుంది.. ప్రపంచ వ్యాప్తంగా సుమారు రూ.600 కోట్ల కలెక్షన్లు రాబట్టి విజయ్ కెరీర్‌లోనే భారీ హిట్‌గా నిలిచింది. లియో […]
మ్యాచో స్టార్ గోపీచంద్ ప్రస్తుతం కన్నడ డైరెక్టర్‌తో ఏ హర్ష తో తన 31 వ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి భీమా అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఇప్పటికే లాంఛ్ చేసిన భీమా టైటిల్ మరియు ఫస్ట్ లుక్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.. ఆ తర్వాత మ్యాచోస్టార్ యాక్షన్ పోస్టర్‌ను కూడా విడుదల చేయగా.. నెట్టింట తెగ వైరల్ అవుతోంది. గోపీచంద్ పోలీస్ ఆ ఫీసర్‌గా స్టైలిష్ లుక్ లో కనిపిస్తూ.. […]
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ క్రేజీ మూవీ ‘ఓజీ’. ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో మూవీ దర్శకుడు సుజీత్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు..డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ సినిమాను డివివి దానయ్య సినిమాను ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు..ఈ సినిమాలో గ్యాంగ్ లీడర్ ఫేమ్ ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది.ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ […]
డేరింగ్ అండ్ డాషింగ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన తాజా చిత్రం ‘వ్యూహం’. ఆంధప్రప్రదేశ్ రాజకీయాల నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా విడుదలకు ముందే సంచనాలు సృష్టించిన సంగతి తెలిసిందే.మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత మొదలుకొని జగన్ మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర అలాగే ముఖ్యమంత్రి అయ్యే వరకు జరిగిన పరిణామాలు ఈ సినిమా లో చూపించనున్నారు.దీంతో ఈ సినిమా అటు సినీ ప్రేక్షకులతో పాటు, రాజకీయ నాయకుల్లో కూడా ఆసక్తి పెంచేసింది. […]
మాస్ మహారాజ్ రవితేజ ను స్టార్ హీరో రేంజ్ కు తీసుకెళ్లిన సినిమాల్లో అమ్మనాన్న తమిళ అమ్మాయి ఒకటి. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 2003లో రిలీజైన ఈ మూవీ ఆ ఏడాది అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. తల్లి సెంటిమెంట్ కు యాక్షన్ అంశాలను జోడించి పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఈ సినిమాలో రవితేజ యాక్టింగ్ అలాగే హీరోయిజం అభిమానులను ఎంతగానో మెప్పించాయి.అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి సినిమా తోనే రవితేజ స్టార్ […]
కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాంబినేషన్‌లో వస్తున్న లేటెస్ట్ మూవీ సలార్.. ఈ చిత్రం రెండు పార్టులుగా తెరకెక్కుతుంది.. ఇప్పటికే విడుదల చేసిన సలార్ పార్ట్ -1 సీజ్ ఫైర్ టీజర్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది.మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతూ ట్రెండింగ్ లో నిలిచింది.. ఇక ఈ సినిమా డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సలార్ ట్రైలర్‌ను డిసెంబర్ 01 న విడుదల చేయనున్నట్లు మేకర్స్ […]