Dunki : షారుఖ్‌ఖాన్ డంకీ బడ్జెట్ ఎంతో తెలుసా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ బాద్షా షారుఖ్‌ఖాన్ రీసెంట్ గా జవాన్ సినిమా తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న విషయం తెలిసిందే.. సౌత్ స్టార్ డైరెక్టర్ అయిన అట్లీ జవాన్ సినిమా ను తెరకెక్కించించి బాలీవుడ్ లో కూడా అదిరిపోయే హిట్ అందుకున్నాడు..జవాన్ సినిమా లో సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార, దీపికా పదుకొనే హీరోయిన్ లుగా నటించారు. జవాన్ సినిమా దాదాపు 1000 కోట్ల కు పైగా కలెక్షన్స్ సాధించింది. గతంలో పఠాన్ సినిమాతో షారుఖ్ ఖాన్ హిట్ ట్రాక్ లోకి వచ్చాడు..ప్రస్తుతం షారుఖ్ ఖాన్ బాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో నటిస్తోన్న చిత్రం డంకీ. ఈ సినిమా కు సంబంధించి ఓ వార్త బీటౌన్ సర్కిల్ లో తెగ వైరల్ అవుతుంది.ఈ చిత్రానికి మేకర్స్ కేవలం రూ.80 కోట్ల బడ్జెట్ మాత్రమే బడ్జెట్ పెట్టినట్లు సమాచారం..
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ సినిమా కు ఇంత తక్కువ బడ్జెట్ వెచ్చించడటం అనే వార్త ఇప్పడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది.డంకీ చిత్రం లో ఢిల్లీ బ్యూటీ తాప్సీ పన్ను హీరోయిన్ గా నటిస్తుండగా.. బొమన్ ఇరానీ, విక్కీ కౌశల్, విక్రమ్ కొచ్చర్ మరియు అనిల్ గ్రోవర్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.ఇప్పటికే డంకి డ్రాప్ 1 రూపం లో ఫస్ట్ వీడియో అలాగే కొన్ని ఇంట్రెస్టింగ్ పోస్టర్లు మేకర్స్ రిలీజ్ చేయగా నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. డంకి డ్రాప్ 2 రూపం లో డంకీ ఫస్ట్ సింగిల్ లట్ పుట్ గయా సాంగ్‌ను విడుదల చేసారు. ఈ చిత్రాన్ని రాజ్‌కుమార్ హిరానీ ఫిలిమ్స్, రెడ్ ఛిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు జియో స్టూడియో బ్యానర్ల పై రాజ్‌కుమార్ హిరానీ మరియు గౌరీ ఖాన్ సంయుక్తం గా నిర్మిస్తున్నారు. డంకీ సినిమా డిసెంబర్ 21 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా థియేటరల్లో విడుదల కానుంది.
Also Read
- CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
- Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
తాజావార్తలు
-
Srikanth Odela: సుకుమార్ కోసం.. ఇండియాలోనే నెం.1 డైరెక్టర్ ఆఫర్‌కి ‘నో’ చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
-
Matsya: పడవ కింద నుంచి వెళ్లిన ‘మిథికల్ ఫిష్’.. టాలీవుడ్లో మరో గ్రాండ్ విజువల్ వండర్ ‘మత్స్య’!
-
IndiGo : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
-
CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
-
Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!