తమిళ నటుడు శ్రీరామ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పిండం’. ఈ సినిమాలో కుశీ రవి హీరోయిన్‌గా నటిస్తుంది.ఈ చిత్రానికి సాయికిరణ్ దైదా దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక సాయికిరణ్ ఈ మూవీ తోనే దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.కళాహి మీడియా పతాకం పై యశ్వంత్ దగ్గుమాటి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.రీసెంట్ గా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్‌తో పాటు టీజర్ ను కూడా విడుదల చేయగా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది..ఈ సినిమాను డిసెంబర్ 15 న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల […]
మాస్ మహారాజ రవితేజ రీసెంట్ గా టైగర్ నాగేశ్వరరావు సినిమాతో ప్రేక్షకులను పలుకరించాడు. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చిన కూడా కమర్షియల్ గా సక్సెస్ సాధించలేక పోయింది..థియేటర్ రన్ పూర్తి చేసుకున్న టైగర్ నాగేశ్వరరావు మూవీ ప్రస్తుతం ఓటీటీ ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది. ఇదిలా ఉంటే రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఈగల్. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో అనుపమపరమేశ్వరన్ రవితేజ సరసన హీరోయిన్ […]
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ లియో. ఈ సినిమాను కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కించారు.ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 19 న గ్రాండ్ గా రిలీజ్ అయింది. అయితే భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా కు మిక్స్డ్ టాక్ వచ్చింది.మొదట్లో ఈ సినిమా కు నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ రాను రాను ఈసినిమా పై పాజిటివిటి పెరిగింది. త్వరలోనే లియో సినిమాకు సీక్వెల్ కూడా […]
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్‌కపూర్ నటించిన లేటెస్ట్ మూవీ యానిమల్. ఈ సినిమా కోసం రణ్ బీర్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.ఎప్పుడెప్పుడు యానిమల్ మూవీ థియేటర్లలో సందడి చేస్తుందా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ అందించిన సందీప్ రెడ్డి వంగా యానిమల్ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా రణ్ బీర్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే […]
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..టాలీవుడ్ లో వరుస సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు..సందీప్ కిషన్ ఈ ఏడాది “మైఖేల్” అనే గ్యాంగ్ స్టర్ మూవీ లో హీరో గా నటించాడు. రంజిత్ జయకోడి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో విజయ్ సేతుపతి , వరుణ్ సందేశ్ మరియు గౌతమ్ మీనన్ ముఖ్య పాత్రలలో నటించారు. మజిలీ ఫేమ్ దివ్యాంశ కౌశిక్ హీరోయిన్‌గా నటించింది.ఈ మూవీ భారీ […]
బాలీవుడ్‌లో వచ్చిన పాపులర్ కామెడీ మూవీస్ లో ఫుక్రే మూవీ ఒకటి. బాలీవుడ్‌లో ఇప్పటికే రెండు భాగాలుగా వచ్చి హిట్ కొట్టిన ఈ మూవీ తాజాగా మూడో భాగం ఫుక్రే 3 ప్రేక్షకుల ముందుకు వచ్చింది.గతంలో తెరకెక్కిన ఫుక్రే, ఫుక్రే రిటర్న్స్ కూడా మంచి సక్సెస్ సాధించాయి. ఇక సెప్టెంబర్ 28న రిలీజైన ఈ ఫుక్రే 3 మూవీ కి కూడా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. ఈ సినిమా కమర్షియల్ గా కూడా మంచి […]
మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాది ఆరంభం లోనే వాల్తేరు వీరయ్య సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నారు.. ఆ తరువాత మెహర్ రమేష్ దర్శకత్వం లో భోళా శంకర్ మూవీ తో ప్రేక్షకులను పలుకరించారు. ఆగష్టు 11 న రిలీజ్ అయిన భోళా శంకర్ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. దీనితో తన తరువాత సినిమా ను ఓ యంగ్ డైరెక్టర్ తో చేస్తున్నారు మెగాస్టార్..’బింబిసార’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న యంగ్ డైరెక్టర్ వశిష్ట ఈ […]
బుల్లితెరపై యాంకర్ గా ఎంతగానో అలరించిన అనసూయ ప్రస్తుతం బుల్లితెర కు దూరం గా వుంటూ వరుస సినిమాలు చేస్తూ దూసుకెళ్తోంది. తాజాగా ఈ భామ వరుసగా బిగ్ మూవీస్ లో ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్లు చేస్తూ నటి గా మంచి గుర్తింపు తెచ్చుకుంటోంది. ‘రంగస్థలం’ సినిమా లో రంగమ్మత్త పాత్ర తో మంచి గుర్తింపు తెచ్చుకున్న అనసూయ ఆ తరువాత ‘పుష్ప’ సినిమా లో కాత్యాయని గా నటించి ఆకట్టుకుంది..మంచి పాత్ర లభిస్తే నటించేందుకు ఎప్పుడూ […]
టాలీవుడ్ హీరోయిన్ హేబా పటేల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..కుమారి 21F సినిమా తో పాపులర్ అయిన ఈ భామ ఆ తరువాత వరుస సినిమాల లో నటించి మెప్పించింది. కానీ ఆ రేంజ్ హిట్ మాత్రం అందుకోలేదు.. ఈ భామ మళ్లీ ఫామ్ లోకి వచ్చేందుకు ఎంతగానో ప్రయత్నిస్తోంది. ఈ భామ సినిమాల తో పాటు వెబ్ సిరీస్ లలో కూడా తనదైన నటన తో ఎంతగానో ఆకట్టుకుంటుంది.. వచ్చిన ఆఫర్ల ను వినియోగించుకుంటూ […]