తెలుగు భామ అంజలి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ రాజోలు భామ గ్లామరస్ పాత్రలతో పాటు పర్‌ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్స్ చేస్తూ తనదైన నటనతో ప్రేక్షకులని ఎంతగానో మెప్పిస్తుంది.ఈ బ్యూటీ డ్యూయల్ రోల్ లో నటించిన హారర్ కామెడీ మూవీ గీతాంజలి బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది.. దాదాపు తొమ్మిదేళ్ల విరామం తర్వాత గీతాంజలి మూవీ కి సీక్వెల్ తెరకెక్కుతుంది. ఈ సినిమాలో కూడా అంజలి టైటిల్ రోల్ పోషిస్తుంది.. సీక్వెల్ గా వస్తున్న […]
జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..తన గ్లామర్ తో జాక్వెలిన్ బాలీవుడ్ లో ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది.శ్రీలంకన్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ బాలీవుడ్ చిత్రాలతో క్రేజీ హీరోయిన్ గా ఎంతగానో ఆకట్టుకుంటుంది. .ఈ భామ సల్మాన్ ఖాన్ తో నటించిన కిక్ అలాగే హౌస్ ఫుల్ 2 చిత్రాలతో పాపులారిటీ సొంతం చేసుకుంది.జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ప్రస్తుతం వరుసగా సినిమాలతో పాటు స్పెషల్ సాంగ్స్ లో కూడా నటిస్తు ఎంతగానో ఆకట్టుకుంటుంది. […]
శ్రీలీల..ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రెండేళ్ల క్రితం వచ్చిన పెళ్లి సందడి సినిమాతో ఎంతగానో ఆకట్టుకున్న ఈ భామ. రవితేజ సరసన నటించిన ధమాకా సినిమాతో స్టార్ హీరోయిన్ అయిపోయింది.ఆ సమయంలో ఈ భామకు వరుసగా పది సినిమాల అవకాశాలు వచ్చాయి. ఏ సినిమాకు డేట్స్ ఎప్పుడు ఇస్తుందో కూడా తెలియనంత బిజీ అయిపోయింది.ఈ వరుస అవకాశాల హడావుడి లో పడి కథలు ఎంపిక లో ఏమాత్రం జాగ్రత్తలు తీసుకోలేదు. వరుస సినిమాలు […]
సస్పెన్స్, క్రైమ్ జోనర్ లో వచ్చే సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. తాజాగా అదే జోనర్ లో రూపొందుతోన్న చిత్రం ‘అథర్వ’. నూతలపాటి నరసింహం మరియు అనసూయమ్మ సమర్పణ లో పెగ్గో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై ఈ చిత్రం రూపొందింది.అన్ని రకాల ఎమోషన్స్ కలిపి ఈ చిత్రం తెరకెక్కుతుంది.. ఇక ఈ సినిమా లో కార్తీక్ రాజు హీరో గా నటించగా సిమ్రాన్ చౌదరి మరియు ఐరా హీరోయిన్లు గా నటించారు. ఈ మూవీ కి మహేష్ […]
టాలీవుడ్ హీరో శ్రీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ కోటబొమ్మాళి పీఎస్.. ఈ చిత్రంలో హెడ్ కానిస్టేబుల్ రామకృష్ణ పాత్రలో శ్రీకాంత్ అద్భుతంగా నటించారు. రాహుల్ విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్, శివానీ రాజశేఖర్, మురళీ శర్మ, విష్ణు ఓయ్ మరియు దయానంద్ రెడ్డి ఈ మూవీ లో కీలక పాత్రలు చేశారు. నటీనటుల పర్ఫార్మెన్స్, కథ, కథనాల విషయంలో కోట బొమ్మాళి పీఎస్ ఆకట్టుకునేలా ఉందనే టాక్ వినిపిస్తుంది.. ఈ చిత్రానికి తేజ మర్ని దర్శకత్వం వహించారు.కోట […]
టాలీవుడ్ యాక్టర్ సుధీర్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన అద్భుతమైన నటనతో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.. కానీ ఈ హీరో కి అదృష్టం మాత్రం కలిసి రావడంలేదు.ఈ ఏడాది మొదట్లో సుధీర్ బాబు ‘హంట్’ అనే సినిమాతో థియేటర్లలో సందడి చేశాడు.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా మిగిలింది. ఈ మూవీ తర్వాత ‘మామా మశ్చింద్ర’ అనే డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేయగా ఆ సినిమా కూడా […]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప ది రైజ్’ మూవీ తన కెరీర్ లోనే భారీ బ్లాక్‍బాస్టర్‌గా నిలిచింది. 2021లో రిలీజైన ఈ మూవీతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా పేరు తెచ్చుకున్నారు.. అంతే కాదు రీసెంట్ గా ప్రకటించిన జాతీయ అవార్డ్స్ లో అల్లు అర్జున్ పుష్ప చిత్రానికి గాను ఉత్తమ నటుడుగా అవార్డు గెలుచుకొని చరిత్ర సృష్టించారు. జాతీయ అవార్డు రావడంతో పుష్ప మూవీ క్రేజ్ పాన్ ఇండియా రేంజ్‍లో […]
బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ యానిమల్..అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ సినిమలతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ అందుకున్న సందీప్ రెడ్డి వంగా యానిమల్ మూవీని తెరకెక్కిస్తున్నాడు.ఈ మూవీలో నేషనల్ క్రష్ రష్మిక మంధాన రణ్ బీర్ కపూర్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్‌తో పాటు ట్రైలర్‌లు కూడా విడుదల చేయగా.. సినీ ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభించింది. ఇక అర్జున్ రెడ్డి తర్వాత […]
టాలీవుడ్ సీనియర్ హీరో శ్రీకాంత్ మేక ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘కోట బొమ్మాళి పీఎస్’. ఈ సినిమా లో విలక్షణ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రత్యేక పాత్ర పోషించారు.ఫైట్ మాస్టర్ విజయ్ కుమారుడు రాహుల్ విజయ్ హీరో గా నటించగా యాంగ్రీ స్టార్ రాజశేఖర్ పెద్ద కుమార్తె అయిన శివానీ రాజశేఖర్ హీరోయిన్ గా నటించింది..ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ పతాకంపై ‘బన్నీ’ వాస్ మరియు విద్యా కొప్పినీడి ఈ […]
నందమూరి కల్యాణ్‌రామ్ బింబిసార సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని మంచి ఫామ్ లో వున్నారు.బింబిసారా కల్యాణ్ రామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.. ఇదిలా ఉంటే కల్యాణ్ రామ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ డెవిల్..ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ అనేది ఉపశీర్షిక. ఈ చిత్రానికి అభిషేక్ నామా దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి లాంఛ్ చేసిన కల్యాణ్‌రామ్, సంయుక్త మీనన్, మాళవిక నాయర్ మరియు ఎల్నాజ్ నొరౌజీ ఫస్ట్ లుక్ […]