బాలీవుడ్ బ్యూటీ భూమి పెడ్నేకర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఇటీవలే ఈ భామ ది లేడీ కిల్లర్ అనే క్రైమ్ థ్రిల్లర్‌తో అభిమానులను ఎంతగానో అలరించింది. అలాగే థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అనే అడల్ట్ మూవీ తర్వాత ఈ భామ అర్జున్ కపూర్ సరసన నటించింది.ఈ చిత్రానికి అజయ్ బహల్ దర్శకత్వం వహించగా.. నవంబర్ 3న రిలీజైంది. ప్రస్తుతం అర్జున్ కపూర్, భూమి పెడ్నేకర్ జంటగా మేరీ పట్నీ కా రీమేక్ అనే మరో […]
బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ మార్టిన్ లూథర్ కింగ్..పొలిటికల్ సెటైరికల్ మూవీగా ఈ మూవీ తెరకెక్కింది.పూజా అపర్ణ కొల్లూరు ఈ మూవీ ద్వారా దర్శకురాలిగా పరిచయమైంది.ఈ మార్టిన్ లూథర్ కింగ్ సినిమాలో సంపూర్ణేష్ బాబుతోపాటు వెంకటేశ్ మహా, నరేష్ మరియు శరణ్య ప్రదీప్ లాంటి వాళ్లు ముఖ్యమైన పాత్రలు పోషించారు. స్మరణ్ సాయి ఈ మూవీకి మ్యూజిక్ అందించాడు. వైనాట్ స్టూడియోస్, రిలయెన్స్ ఎంటర్‌టైన్మెంట్ మరియు వెంకటేశ్ మహాకు చెందిన మహాయాన మోషన్ […]
నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ భగవంత్ కేసరి ఈ సినిమా దసరా కానుక గా థియేటర్లలో విడుదల అయి అద్భుత విజయం సాధించింది.అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ అందుకొని బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకుంది.భగవంత్ కేసరి హిట్ తో జోరు మీద వున్న బాలయ్య యంగ్ డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు.. శ్రీకర స్టూడియోస్ […]
బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘జవాన్..కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌లో జవాన్ మూవీ తెరకెక్కింది. ఈ మూవీలో విజయ్ సేతుపతి విలన్‌గా నటించారు.. అలాగే లేడీ సూపర్ స్టార్ నయనతార, దీపికా పదుకొనే హీరోయిన్స్ గా నటించారు..జవాన్ సినిమా లో ప్రియమణి, సన్యా మల్హోత్రా మరియు సునీల్ గ్రోవర్ కీలక పాత్రలు పోషించారు. హై ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కిన ఈ మూవీని షారుఖ్ ఖాన్ […]
ఓటీటీల ఆదరణ పెరిగిపోవడంతో మలయాళ సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తున్నారు. సరికొత్త కంటెంట్ తో తెరకెక్కుతున్న మలయాళి సినిమాలకు ఇక్కడ ప్రేక్షకులలో బాగా డిమాండ్ పెరిగింది..తెలుగు ప్రేక్షకులను అలరించడానికి తాజాగా మరో మలయాళ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వస్తోంది.ఈ సినిమా పేరు పులిమడ. మలయాళ హీరో జోజు జార్జ్ మరియు ఐశ్వర్య రాజేష్ కలిసి నటించిన ఈ సినిమా అక్టోబర్ 26న థియేటర్లలో విడుదల అయింది… ఈ మూవీ గురువారం (నవంబర్ 23) నెట్‌ఫ్లిక్స్ లో […]
నేహా శర్మ ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగులో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన చిరుత సినిమాతో తెలుగు ప్రేక్షకుల కు పరిచయం అయింది ఈ బీహారీ బ్యూటీ నేహా శర్మ .చిరుత సినిమా లో రిచ్ గర్ల్ గా ఆటిట్యూడ్ చూపిస్తూనే తన అందాలతో సూపర్ క్రేజ్ సంపాదించుకుంది..చిరుత సినిమాతో నేహా శర్మ మంచి విజయం అందుకుంది.ఈ భామ ఆ తరువాత వరుణ్ సందేశ్ ‘కుర్రాడు’ సినిమా లో కనిపించింది.ఆ తర్వాత […]
నాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘హాయ్ నాన్నా’. కొత్త దర్శకుడు శౌర్యువ్ ఈ సినిమా ను తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాను వైర ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై చెరుకూరి వెంకట మోహన్ (సీవీయమ్), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల మరియు మూర్తి కెఎస్ సంయుక్తంగా నిర్మించారు.తండ్రి కూతురు అనుబంధం తో తెరకెక్కిన హాయ్ నాన్న సినిమా డిసెంబర్ 7న ఎంతో గ్రాండ్ గా విడుదల కానుంది.ఈ సినిమాలో నాని సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది..అలాగే […]
రీసెంట్ గా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన బ్యాచిలర్ జీవితానికి ఎండ్ కార్డ్ వేసిన విషయం తెలిసిందే. నవంబర్ 1న ఇటలీలో హీరోయిన్ లావణ్య త్రిపాఠితో ఏడడుగులు నడిచి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు.వీరి పెళ్లి వేడుకలో సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ మరియు అల్లు శిరీష్ ఎంతగానో సందడి చేశారు. ప్రస్తుతం మెగా ఫ్యామిలీ లో వీరు ముగ్గురు పెళ్లికి సిద్ధంగా ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా అల్లు శిరీష్ పెట్టిన ఇన్ స్టా […]
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాజా వారు రాణి గారు, ఎస్ ఆర్ కళ్యాణ మండపం సినిమాల తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ యంగ్ హీరో ఆ తరువాత వరుస సినిమాలు చేసాడు. ప్రస్తుతం ఈ హీరో కు బ్యాడ్‌టైమ్ నడుస్తోంది. అతడు హీరో గా నటించిన మీటర్, నేను మీకు బాగా కావాల్సిన వాడిని సినిమా తో పాటు రీసెంట్ గా వచ్చిన రూల్స్ రంజన్ సినిమాలు […]
సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ గుంటూరు కారం.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. మహేష్ బాబు 28 వ సినిమా గా వస్తున్న ఈ చిత్రం లో యంగ్ బ్యూటీ శ్రీలీల మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది.అలాగే ఈ సినిమా లో మీనాక్షి చౌదరి మరో హీరోయిన్ గా నటిస్తోంది కాగా ఇటీవలే గుంటూరు కారం నుంచి ధమ్ మసాలా లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల […]