హెబ్బా పటేల్ స్టార్ హీరోయిన్ గా ఎదగనప్పటికీ కూడా ఆమెకి సపరేట్ ఫ్యాన్ బేస్ అయితే ఉంది. హెబా పటేల్ కుమారి 21 ఎఫ్ చిత్రంతోనే యువతకు ఆమె క్రష్ గా మారిపోయింది.యువతలో సపరేట్ ఫాలోయింగ్ కూడా సొంతం చేసుకున్న బ్యూటీ హెబ్బా పటేల్.. ఈ చిత్రంలో హెబ్బా పటేల్ గ్లామర్ తో పాటు పెర్ఫామెన్స్ తో కూడా బాగా ఆకట్టుకుంది.హెబ్బా పటేల్ ఈడోరకం ఆడోరకం, ఎక్కడికి పోతావు చిన్నవాడా లాంటి హిట్ మూవీస్ లో కూడా […]
సమంత నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీ శాకుంతలం మూవీ ఏకంగా 80 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు ఫుల్ రన్ లో కేవలం 5 కోట్ల రూపాయల కలెక్షన్లు మాత్రమే వచ్చాయని టాక్. శాకుంతలం మూవీ నాన్ థియేట్రికల్ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడవడంతో నిర్మాతలకు కొంతమేర నష్టాలు అయితే తగ్గాయి. అయితే వ్రతం చెడినా ఫలితం దక్కిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని తెలుస్తుంది.. శాకుంతలం సినిమాకు ఏకంగా నాలుగు […]