Mounika
Author- NTV Telugu-
Suriya: సూర్య – జ్ఞానవేల్ మ్యాజిక్ రిపీట్.. మరో రియలిస్టిక్ డ్రామాకు రంగం సిద్ధం!
తమిళ స్టార్ హీరో సూర్య, దర్శకుడు టి.జె. జ్ఞానవేల్ కాంబినేషన్లో వచ్చిన ‘జై భీమ్’ ఎలాంటి ప్రభావం చూపిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ క్రేజీ కాంబో మరోసారి బాక్సాఫీస్ వద్ద రచ్చ చేసేందుకు సిద్ధమవుతోంది. వీరిద్దరూ కలిసి మరో పవర్ఫుల్ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించబోతున్నట్లు సమాచారం. ఈ సినిమా కూడా ఒక యథార్థ సంఘటన ఆధారంగా సాగే ఇంటెన్స్ డ్రామా అని తెలుస్తోంది. సూపర్ స్టార్ రజనీకాంత్‌తో తీసిన ‘వెట్టయాన్’ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో, జ్ఞానవేల్ […] -
Roja: రోజా ఈజ్ బ్యాక్.. మళ్ళీ బుల్లితెరపై‘ది ఫ్యామిలీ అసెంబ్లీ’ షురూ!
నటిగా, రాజకీయ నాయకురాలిగా తనదైన శైలిలో దూసుకుపోయే హరోయిన్ రోజా, బుల్లితెరపై కూడా అంతే క్రేజ్ సంపాదించుకుంది. కానీ చాలా రోజులుగా ఆమె ఎలాంటి షో లలో పాల్గోన్నడంలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు తన హోమ్ అయిన బుల్లితెరపైకి మళ్ళీ గ్రాండ్‌గా రీ-ఎంట్రీ ఇస్తున్నారు. జీ తెలుగు వేదికగా ‘ది ఫ్యామిలీ అసెంబ్లీ’ (The Family Assembly) అనే ఒక సరికొత్త ఫన్-ఫిల్డ్ రియాలిటీ షోతో ఆమె అలరించబోతున్నారు. ఈ షోకి సంబంధించిన లేటెస్ట్ […] -
Dude:‘డ్యూడ్’.. టెలివిజన్ ప్రీమియర్ డేట్ ఫిక్స్!
తమిళంలో సెన్సేషనల్ హిట్ సాధించిన రోమాంటిక్ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ ‘డ్యూడ్’ (Dude) ఇప్పుడు తెలుగు బుల్లితెరపై సందడి చేసేందుకు సిద్ధమైంది. ‘లవ్ టుడే’ ఫేమ్ ప్రదీప్ రంగనాథన్, ‘ప్రేమలు’ బ్యూటీ మమితా బైజు జంటగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి కీర్తీశ్వరన్ దర్శకత్వం వహించారు. సాయి అభ్యంకర్ అందించిన సంగీతం, ముఖ్యంగా ఇందులోని పాటలు సోషల్ మీడియాలో భారీగా ట్రెండ్ అయ్యాయి. […] -
Karuppu: త్రిష వల్లే ‘కరుప్పు’ సినిమాకు కొత్త ఎనర్జీ వచ్చిందంటూ దర్శకుడు ఆసక్తికర కామెంట్స్
స్టార్ హీరో సూర్య, ఆర్జే బాలాజీ కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘కరుప్పు’. ఈ సినిమాను తెలుగులో ‘వీరభద్రుడు’ పేరుతో విడుదల చేస్తున్నారు. మే 14న బాక్సాఫీస్ వద్ద గర్జించబోతున్న ఈ సినిమా గురించి తాజాగా దర్శకుడు బాలాజీ కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా ఈ సినిమాలో హీరోయిన్గా త్రిషను ఎంపిక చేయడం వెనుక ఉన్న కథను బాలాజీ పంచుకున్నారు. Also Read : Ek Din: సాయి పల్లవి ‘ఏక్ దిన్’ ట్రైలర్.. ఒక్క […] -
Ek Din: సాయి పల్లవి ‘ఏక్ దిన్’ ట్రైలర్.. ఒక్క రోజు ప్రేమ కోసం హీరో పోరాటం!
సౌత్ ఇండియాలో తన నటనతో, డాన్స్‌తో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న సాయి పల్లవి, ఇప్పుడు బాలీవుడ్ జెండా పాతేందుకు సిద్ధమైంది. అమీర్ ఖాన్ వారసుడు జునైద్ ఖాన్ హీరోగా పరిచయమవుతున్న ‘ఏక్ దిన్’ చిత్రంతో ఆమె హిందీ వెండితెరకు పరిచయమవుతోంది. తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేస్తోంది. ట్రైలర్ చూస్తుంటే, సాయి పల్లవి ఇందులో ఒక అరుదైన వ్యాధితో బాధపడే యువతిగా కనిపిస్తోంది. ఆమెను ప్రాణంగా ప్రేమించే హీరో (జునైద్), ఆమెతో […] -
Satyadev: మహేష్ బాబుతో సీన్ చేశానని ఊరంతా చెప్పిన.. కానీ కట్ చేస్తే..!
టాలీవుడ్లో తన ప్రత్యేక నటనతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు సత్యదేవ్ , చిన్న చిన్న పాత్రలతో ప్రారంభించి ఇప్పుడు లీడ్ హీరోగా ఎదిగిన సంగతి తెలిసిందే. కష్టపడి ఒక్కో అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ ఎదిగిన ఆయన ప్రయాణంలో ఎన్నో ఆసక్తికర అనుభవాలు ఉన్నాయి. అలాంటి ఓ సంఘటనను తాజాగా తన ‘రావు బహదూర్’ సాంగ్ లాంచ్ ఈవెంట్లో సత్యదేవ్ పంచుకున్నారు. Also Read : Samyuktha Menon: 45 డిగ్రీల వేడిలో షూటింగ్.. సంయుక్త మీనన్ ఎమోషనల్ పోస్ట్ వైరల్ […] -
Samyuktha Menon: 45 డిగ్రీల వేడిలో షూటింగ్.. సంయుక్త మీనన్ ఎమోషనల్ పోస్ట్ వైరల్
టాలీవుడ్ సక్సెస్ ఫుల్ హీరోయిన్ సంయుక్త మీనన్ ప్రస్తుతం తన తదుపరి చిత్రం ‘బ్లాక్ గోల్డ్’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. అయితే, తాజాగా ముగిసిన మంచిర్యాల షెడ్యూల్లో ఎదురైన చేదు అనుభవాలను, తన టీమ్ పడ్డ కష్టాన్ని తలుచుకుంటూ సంయుక్త సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. సినిమా గ్లామర్ వెనుక ఎంతటి కష్టం ఉంటుందో సంయుక్త మాటల్లో స్పష్టమైంది. Also Read : Sundeep Kishan: సందీప్ కిషన్ ‘పవర్ పేట’ షురూ.. అదిరిపోయే టైటిల్ […] -
Sundeep Kishan: సందీప్ కిషన్ ‘పవర్ పేట’ షురూ.. అదిరిపోయే టైటిల్ పోస్టర్ అవుట్!
వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో సందీప్ కిషన్, టాలీవుడ్లో 16 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ స్పెషల్ అకేషన్‌ను పురస్కరించుకుని, తన తదుపరి భారీ చిత్రాన్ని అనౌన్స్ చేశారు. ‘యాత్ర’, ‘ఆనందో బ్రహ్మ’ వంటి సూపర్ హిట్ చిత్రాలను అందించిన విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి (70mm Entertainments) ఈ సినిమాను నిర్మిస్తుండటం విశేషం. కాగా ఈ సినిమాకు ‘పవర్ పేట’ (Power Peta) అనే మాస్ టైటిల్‌ను ఖరారు […] -
Jani Master: గిన్నిస్ రికార్డ్ విజేత విజయ్ కొనతాలకు ఘన సత్కారం.. జానీ మాస్టర్ ఎమోషనల్ స్పీచ్!
ప్రపంచ ప్రఖ్యాత యోగా డాన్స్ కళాకారుడు, గిన్నిస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ విజయ్ కొనతాలకు అరుదైన గౌరవం దక్కింది. ఫిల్మ్ డాన్సర్స్ అండ్ డైరెక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆయనకు ఘన సత్కారం నిర్వహించారు. ఈ వేడుకకు టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ముఖ్య అతిథిగా విచ్చేసి విజయ్ను స్వయంగా అభినందించారు. ఈ సందర్భంగా జానీ మాస్టర్ తన పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు. Also Read : Ranbir Kapoor :‘టైమ్ 100’ జాబితాలో […] -
Ranbir Kapoor :‘టైమ్ 100’ జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయ నటుడు!
భారతీయ చలనచిత్ర పరిశ్రమ గర్వించదగ్గ నటుల్లో ఒకరైన రణ్‌బీర్ కపూర్ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటారు. 2026 సంవత్సరానికి గానూ ‘టైమ్ 100’ (TIME’s 100 most influential list) అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో ఆయన స్థానం సంపాదించుకున్నారు. కాగా ఈ టైమ్ మ్యాగజైన్ విడుదల చేసిన ఈ 100 మంది జాబితాలో రణ్‌బీర్‌తో పాటు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, సెలబ్రిటీ చెఫ్ వికాస్ ఖన్నా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ […]
తాజావార్తలు
-
Supreme Court: “ఇక బండి సీజ్”.. పెండింగ్ చలాన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Aprilia SXR GT 125: Aprilia నుంచి కొత్త మ్యాక్సీ స్కూటర్లు.. SXR GT 125, SXR GT 175 విడుదల.. ధరలు ఇవే!
-
Pawan Kalyan: కరువు నేల నుంచి ప్రపంచ స్థాయి ఉద్యానవన కేంద్రంగా.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
-
KTR: కళ్యాణలక్ష్మికి 12 ఏళ్ళు..! ఈ పథకాన్ని రద్దు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయ్..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?