పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి కలయికలో తెరకెక్కిన ఎపిక్ హిస్టారికల్ చిత్రం ‘బాహుబలి’ సిరీస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారత సినిమా చరిత్రలో కొత్త అధ్యాయాన్ని రాసిన ఈ బ్లాక్‌బస్టర్ ఇప్పుడు మరోసారి థియేటర్లలో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. రెండు పార్ట్‌లను కలిపి “బాహుబలి: ది ఎపిక్” పేరుతో రీ రిలీజ్ చేశారు. ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన వస్తోంది. ప్రత్యేకంగా యూఎస్ మార్కెట్ సహా పాన్ ఇండియా […]
‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమాతో మరోసారి దర్శకుడిగా వస్తున్న రాహుల్ రవీంద్రన్, ఈసారి కూడా తనదైన భావోద్వేగ పంథాను ఎంచుకున్నారు. రష్మిక మందన్నా, దీక్షిత్ శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమా నవంబర్ 7న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు రాహుల్ రవీంద్రన్ మీడియాతో మాట్లాడారు. Also Read : Kasthuri Shankar: నాగార్జున టచ్ చేసిన చేయి రెండు రోజులు కడగలేదు.. […]
అలనాటి హీరోయిన్ కస్తూరి శంకర్ గురించి పరిచయం అక్కర్లేదు. సినిమాలతో పాటు బుల్లితెర మీద కూడా తనదైన గుర్తింపు తెచ్చుకున్న ఈ అందగత్తె, తాజాగా మళ్లీ వార్తల్లోకి వచ్చారు. ప్రముఖ టాక్ షోలో గెస్ట్‌గా పాల్గొన్న కస్తూరి, తన జీవితంలోని కొన్ని వ్యక్తిగత, ఫన్నీ జ్ఞాపకాలను పంచుకున్నారు. అందులో ముఖ్యంగా హీరో నాగార్జునపై తన టీనేజ్ లవ్ స్టోరీ వెల్లడిస్తూ షాక్ ఇచ్చారు. Also Read : Karuppu : సంక్రాంతి బరిలో నుంచి తప్పుకున్న కోలీవుడ్ స్టార్..! […]
కోలీవుడ్ స్టార్ సూర్య ప్రస్తుతం తన కెరీర్లో చాలా కచ్చితమైన ప్లానింగ్‌తో ముందుకెళ్తున్నాడు. భారీ విజువల్ ఎక్స్‌పెరిమెంట్‌గా తెరకెక్కిన “కంగువ” తర్వాత ఇప్పుడు టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరితో తన 46వ సినిమాను చేస్తూ తెలుగు మార్కెట్‌కీ దగ్గరవుతున్నాడు. మరోవైపు, కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలకూ సమాన ప్రాధాన్యం ఇస్తూ తనదైన శైలిలో బ్యాలెన్స్ చూపిస్తున్నాడు. ఆ లైన్లోనే వస్తున్న అతని లేటెస్ట్ ప్రాజెక్ట్ “కరుప్పు”, దీనికి ఆర్జే బాలాజీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా మీద […]
సినిమా ప్రపంచం ఎవ్వరి కెరీర్ ను ఎలా మలుపులు తిప్పుతుందో ఎవరికీ తెలీదు. కొంతమందికి అది కేవలం వృత్తి కాదు, జీవితాన్ని మార్చేసే అనుభవం అవుతుంది. అలాంటి అదృష్టం పొందిన వారిలో ఒకరు మలయాళ భామ మమిత బైజు. ‘ప్రేమలు’ సినిమాతో తెలుగు యువతను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ, ఇటీవల ‘డ్యూడ్’ సినిమాలోనూ తన నటనతో మెప్పించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె తన జీవిత ప్రయాణం గురించి మమతగా చెప్పుకొచ్చింది – తన తండ్రిలా డాక్టర్ […]
తమిళ సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం సంచలనం సృష్టిస్తున్న విషయం.. హీరో అజ్మల్ అమీర్ పై వచ్చిన అసభ్య ప్రవర్తన ఆరోపణలు. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ వీడియోలో అజ్మల్ అమ్మాయిలతో అసభ్యంగా మాట్లాడాడనే విషయం బయటకు రావడంతో హల్చల్ అయ్యింది. అయితే అజ్మల్ మాత్రం అది ఏఐ ఫేక్ వీడియో అని చెబుతూ, “నా కెరీర్‌ను ఇలాంటి తప్పుడు ప్రచారాలతో ఎవరూ దెబ్బతీయలేరు” అంటూ క్లారిటీ ఇచ్చాడు. కానీ తాజాగా తమిళ హీరోయిన్ నర్విని […]
మాస్ మహారాజ రవితేజ హీరోగా, గ్లామరస్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్గా నటించిన తాజా మాస్ ఎంటర్టైనర్ “మాస్ జాతర” రేపటి నుంచి గ్రాండ్ ప్రీమియర్స్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా పై ఫ్యాన్స్‌లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రవితేజ స్టైల్, ఎనర్జీ, బాను భోగవరపు దర్శకత్వం కలిస్తే ఎలా ఉంటుందో అన్న ఉత్కంఠతో అందరూ ఎదురు చూస్తున్నారు. Also Read : Ikkis : యుద్ధ గాధతో గర్వం నింపిన.. అగస్త్య నంద తొలి […]
దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీర సైనికుడు సెకండ్ లెఫ్టినెంట్ అరుణ్ ఖేతర్పాల్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘ఇక్కీస్’ (Ikkis) . ఈ చిత్రంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య నంద హీరోగా ఎంట్రీ ఇస్తుండడం విశేషం. అగస్త్య సరసన లెజెండరీ నటుడు ధర్మేంద్ర, ‘పాతాళ్ లోక్’ ఫేం జైదీప్ అహ్లావత్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. థ్రిల్లింగ్ కథలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న శ్రీరామ్ రాఘవన్ ఈ బయోపిక్‌కి దర్శకత్వం వహిస్తున్నారు. Also […]
ఎట్టకేలకు అల్లు కుటుంబంలో మరో శుభకార్యం జరగబోతోంది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ చిన్న కుమారుడు, హీరో అల్లు శిరీష్ వివాహ బంధంలోకి అడుగుపెట్టడానికి సిద్ధమయ్యాడు. చాలా కాలంగా తండ్రి, కుటుంబసభ్యులు పెళ్లి విషయంలో ఒత్తిడి చేయగా, చివరకు శిరీష్ అంగీకరించాడు. ఈ విషయాన్ని స్వయంగా ఆయన సోషల్ మీడియాలో ప్రకటించారు. “తాతయ్య అల్లు రామలింగయ్య జయంతి సందర్భంగా నా జీవితంలోని ఒక ముఖ్యమైన విషయం మీతో పంచుకుంటున్నాను. అక్టోబర్ 31న నయనికతో నా ఎంగేజ్మెంట్ జరగబోతోంది. […]
సోషల్ మీడియా యుగంలో సెలబ్రిటీలపై ట్రోలింగ్ అనేది సాధారణం అయిపోయింది. అభిమానులు ప్రేమను వ్యక్తం చేసే విధంగా కామెంట్లు చేస్తే, కొందరు మాత్రం విమర్శలతో, వ్యంగ్యాలతో ముందుకు వస్తుంటారు. తాజాగా బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ అలాంటి ట్రోలింగ్‌కు గురయ్యారు. సుజీత్ సర్కార్ దర్శకత్వంలో ఆయన నటించిన ‘ఐ వాంట్ టు టాక్’ చిత్రంలో చూపించిన నటనకు ఫిల్మ్‌ఫేర్ అవార్డు లభించింది. అయితే, ఈ అవార్డు నిజంగా ఆయనకు రావాలా లేదా అనే చర్చ నెటిజన్లలో మొదలైంది. […]