‘హనుమాన్’తో సూపర్ హీరో యూనివర్స్‌కు శ్రీకారం చుట్టిన దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇప్పుడు తన సినిమాటిక్ యూనివర్స్ (PVCU)ని మరింత విస్తరిస్తున్నారు. అదే క్రమంలో ఆయన మరో సూపర్ హీరో ప్రాజెక్ట్ ‘మహాకాళి’ని ప్రకటించారు. ఈ చిత్రానికి ప్రశాంత్ వర్మ స్టోరీ, స్క్రీన్‌ప్లే అందించగా, దర్శకురాలు పూజ కొల్లూరు దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా ఇందులో కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. అయితే తాజాగా.. Also Read : AR Rahman: రామోజీ ఫిల్మ్ సిటీలో ఏఆర్ […]
భారతీయ సంగీతాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటించిన సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహమాన్ హైదరాబాద్‌లో మరోసారి తన మ్యూజిక్ మేజిక్‌తో ప్రేక్షకులను అలరించబోతున్నారు. ఇప్పటికే ఎన్నో అంతర్జాతీయ వేదికలపై లైవ్ కచేరీలతో అభిమానులను మంత్ర ముగ్ధులను చేసిన రెహమాన్, ఈసారి హైదరాబాద్ ప్రజలకు ప్రత్యేక మ్యూజిక్ అనుభూతిని అందించడానికి సిద్ధమయ్యారు. హైదరాబాద్ టాకీస్ ఆధ్వర్యంలో నవంబర్ 8న రామోజీ ఫిల్మ్ సిటీ లో గ్రాండ్ లైవ్ కాన్సర్ట్ జరగనుంది. ఈ విషయాన్ని బుధవారం హైదరాబాద్ టాకీస్ అధికారికంగా ప్రకటించింది. ఈ […]
దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘డ్యూడ్’ సినిమా ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. యూత్‌ఫుల్ లవ్ స్టోరీగా, ఎమోషన్, ఎంటర్టైన్మెంట్ మిశ్రమంగా తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్స్‌లో విడుదలైన క్షణం నుంచి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ప్రదీప్ రంగనాథన్ ఎనర్జీ.. మామితా బైజు మరియు నేహా శెట్టి లు గ్లామర్, నటన పరంగా యూత్‌కి బాగా కనెక్ట్ అయ్యాయి. ఇక కీర్తిశ్వరన్ దర్శకత్వంలో రూపొందిన ఈ రొమాంటిక్ కామెడీ చిత్రం వినోదంతో పాటు ఎమోషనల్ […]
చెన్నైలో గురువారం ఉదయం ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. ప్రముఖ సినీ నటుడు ప్రభు నివాసం సహా అమెరికా రాయబారి కార్యాలయానికి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసు విభాగం అత్యంత అప్రమత్తమైంది. తమిళనాడు డీజీపీ కార్యాలయానికి ఒక ఈ–మెయిల్ వచ్చింది. అందులో చెన్నైలోని అన్నా ఫ్లైఓవర్ సమీపంలోని అమెరికా డిప్యూటీ కాన్సులేట్‌లో త్వరలోనే బాంబు పేలుతుందని, ఆ తరువాత నటుడు ప్రభు ఇంట్లో కూడా బాంబు పేలుతుందని […]
‘కాంతార’ సిరీస్‌తో దేశవ్యాప్తంగా సూపర్ స్టార్ రేంజ్‌లోకి వెళ్లిన కన్నడ నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి ఇప్పుడు టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమవుతున్నారు. స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కాంతార: చాప్టర్ 1’ చిత్రం దేశవ్యాప్తంగా 800 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఇండియన్ సినిమా చరిత్రలో ప్రత్యేక స్థానం దక్కించుకుంది. ఈ అద్భుత విజయంతో రిషబ్ శెట్టి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. దీంతో ఆయన నటించే తదుపరి సినిమాలపై ప్రేక్షకుల్లో, ఫిల్మ్ ఇండస్ట్రీలో భారీ ఆసక్తి నెలకొంది. ఇప్పటికే […]
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా, దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘జైలర్ 2’ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. మొదటి భాగం బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో, సీక్వెల్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. రజినీకాంత్ మాస్ లుక్, నెల్సన్ ప్రత్యేక హాస్యం, అనిరుద్ సంగీతం ఇవన్నీ కలిసి సినిమాపై హైప్ పెంచుతున్నాయి. అయితే మొదటి పార్ట్‌లో యోగిబాబు కమెడీ ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించగా, ఈసారి ఆయనతో పాటు మరో స్టార్ కమెడియన్ కూడా ఎంటర్ […]
టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది మంచు లక్ష్మీ ప్రసన్న. నటిగా, ప్రొడ్యూసర్‌గా, టెలివిజన్ హోస్ట్‌గా ఎక్కడైనా తన స్టైల్, ధైర్యం, ఆత్మవిశ్వాసంతో అందరినీ ఆకట్టుకుంటుంది. ప్రముఖ నటుడు మోహన్ బాబు కుమార్తె, హీరోలు మంచు విష్ణు, మంచు మనోజ్ సోదరి అయిన మంచు లక్ష్మీ, సినిమాలకే కాకుండా సామాజిక సేవల్లోనూ చురుకుగా పాల్గొంటుంది. అమెరికాలో చదువుకున్న మంచు లక్ష్మీ, తన కెరీర్‌ని హాలీవుడ్లో చిన్న పాత్రలతో ప్రారంభించింది. తర్వాత తెలుగు సినిమాల్లో అడుగు పెట్టి అనగనగా […]
సినిమా రంగంలో నటిగా, సమాజ సేవలో తనదైన ముద్ర వేసిన అమల అక్కినేని ఇప్పుడు విద్యా రంగంలో కూడా తన ప్రతిభను చూపిస్తున్నారు. తాజాగా ఆమె అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా తరఫున మెక్సికోలో జరుగుతున్న CILECT కాంగ్రెస్ 2025లో పాల్గొంటున్నారు. ఈ కాన్ఫరెన్స్ అక్టోబర్ 27 నుండి 31 వరకు గ్వాడలజారాలో జరుగుతుంది. CILECT అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా, టెలివిజన్, మీడియా కాలేజీల సంఘం. ఇందులో సినిమా విద్య, సాంకేతికత, సృజనాత్మకత […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలతో మళ్లీ స్పీడ్ పెంచుతున్నాడు. ఇటీవల ఆయన నటించిన ‘హరిహర వీరమల్లు’, ‘ఓజీ’ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ముఖ్యంగా ‘ఓజీ’ బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించడంతో పవన్ ఫ్యాన్స్‌లో జోష్ పెరిగింది. ఇప్పుడు అందరి దృష్టి ఆయన రాబోయే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పై ఉంది. ఈ సినిమా పవన్ కెరీర్లో మరో బ్లాక్‌బస్టర్ అవుతుందనే అంచనాలు ఉన్నాయి. అయితే, ఆ సినిమాకి తర్వాత పవన్ రాజకీయాలపై దృష్టి […]
“హనుమాన్”తో పాన్ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించిన దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇప్పుడు తన Prasanth Varma Cinematic Universe (PVCU)ను మరింత విస్తరించడానికి సిద్ధమవుతున్నారు. హనుమాన్ తర్వాత వస్తున్న “జై హనుమాన్”పై భారీ అంచనాలు నెలకొని ఉన్న వేళ, అదే యూనివర్స్ నుంచి మరో విభిన్న కాన్సెప్ట్ మూవీ “మహాకాళి” రూపుదిద్దుకుంటోంది. Also Read : Tamannaah : ఇండస్ట్రీలో 30 ఏళ్లు దాటితే కథ ముగిసిందనుకునే రోజులు పోయాయి.. ఈ చిత్రానికి పూజా అపర్ణ కొల్లూరు దర్శకత్వం […]