సోషల్ మీడియాలో వేగంగా విస్తరిస్తున్న డీప్‌ఫేక్ టెక్నాలజీ ఇప్పుడు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవిను కూడా వదల్లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో ఆయన ఫోటోలు, వీడియోలను మార్ఫింగ్ చేసి అశ్లీల రూపంలో మార్చి సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్స్, వెబ్సైట్లలో పోస్టు చేసిన ఘటన కలకలం రేపుతోంది. చిరంజీవి ప్రతిష్ఠను దెబ్బతీసేలా తయారుచేసిన ఈ డీప్‌ఫేక్ వీడియోలు, మార్ఫ్ చేసిన ఫోటోలు అనేక సోషల్ మీడియా పేజీల్లో, వెబ్సైట్లలో వైరల్ అవుతున్నాయి. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన మెగాస్టార్ […]
హీరో-డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ తాజాగా తన కొత్త రొమాంటిక్ మూవీ ‘ది గర్ల్‌ఫ్రెండ్’ ని తెరకెక్కించారు. రష్మిక మందన్నా ప్రధాన పాత్రలో, దీక్షిత్ శెట్టి హీరోగా నటించిన ఈ సినిమా నవంబర్ 7, 2025 న గ్రాండ్ రిలీజ్ కానుంది. ఇటీవల ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో రాహుల్ రవీంద్రన్ ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకున్నారు. హీరోగా తెలుగు తెరకు పరిచయమైన రాహుల్ రవీంద్రన్, తర్వాత దర్శకుడిగా చిలసౌ సినిమాతో డెబ్యూ ఇచ్చి మంచి హిట్ […]
సినీ ప్రపంచంలో తనదైన శైలిలో దూసుకెళ్తున్న నటి శ్రుతి హాసన్. కమల్ లాంటి స్టార్ డాటర్ అయినప్పటికీ కూడా తన టాలెంట్ తో మంచి గుర్తింపు సంపాదించుకుంది. బాష తో సంబంధం లేకుండా వరుస స్టార్ హీరోలతో జత కట్టిన ఈ ముద్దుగుమ్మ చివరగా “కూలీ” సినిమా తో మంచి హిట్ అందుకోగా. అదేకాలంలో, విజయ్ సేతుపతి సరసన నటిస్తున్న “ట్రైన్” చిత్రం ద్వారా త్వరలో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక తెరపై తన యాక్టింగ్‌తో […]
కన్నడ స్టార్ హీరో, దర్శకుడు రిషబ్ శెట్టి రూపొందించిన “కాంతార చాప్టర్ 1” సినిమా థియేటర్లలో ఘనవిజయాన్ని సాధిస్తోంది. ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తుండడంతో, సినిమాకి బాక్సాఫీస్ వద్ద ఇంకా బలమైన రన్ కొనసాగుతోంది. గ్రామీణ దేవత కథ, ఆధ్యాత్మికత, యాక్షన్, మానవ సంబంధాల మేళవింపుతో రూపొందిన ఈ చిత్రం అన్ని భాషల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇప్పటికే కాంతార సిరీస్‌కు దేశవ్యాప్తంగా పెద్ద క్రేజ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో “కాంతార చాప్టర్ 1” ఓటీటీ రిలీజ్ […]
చిరంజీవి సినిమాలో తమిళ స్టార్ హీరో కార్తీ నటించనున్నారన్న వార్త ప్రస్తుతం టాలీవుడ్, కొలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తెలుగు ప్రేక్షకులకు “ఖైదీ” టైటిల్ అంటే ఓ ప్రత్యేకమైన అనుబంధం ఉంది. మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో “ఖైదీ” సినిమా ఆయనకు స్టార్డమ్ తెచ్చిన మైలురాయిగా నిలిచింది. ఇక తమిళ ఆడియెన్స్‌కూ “ఖైదీ” పేరు తక్కువేమీ కాదు. హీరో కార్తీ నటించిన అదే పేరుతో వచ్చిన చిత్రం అక్కడ భారీ విజయాన్ని సాధించింది. ఇప్పుడు ఈ ఇద్దరు […]
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ త్వరలో తన 60వ పుట్టినరోజు (నవంబర్ 2) జరుపుకోనున్నారు. ఈ ప్రత్యేక సందర్భంలో అభిమానుల కోసం ఆయన ఒక విశేషమైన బహుమతిని ప్లాన్ చేసారు. “షారుఖ్ ఖాన్ ఫిల్మ్ ఫెస్టివల్” పేరుతో ఆయన నటించిన సూపర్‌హిట్ సినిమాలను అక్టోబర్ 31 నుంచి థియేటర్లలో మళ్లీ ప్రదర్శించబోతున్నారు. ఈ ఫెస్టివల్లో షారుఖ్ కెరీర్‌లోని ప్రఖ్యాత సినిమాలు మళ్లీ థియేటర్ల స్క్రీన్‌పై వస్తాయి. వీటిలో “దిల్ సే”, “దేవదాస్”, “మై హూ నా”, “ఓం […]
మొత్తనికి “ప్రెడేటర్: బ్యాడ్‌ల్యాండ్స్” సైన్స్ ఫిక్షన్.. నవంబర్ 7న విడుదల కాబోతుంది. దాదాపు నలభై ఏళ్లుగా ప్రేక్షకులను భయపెట్టిన, ఆశ్చర్యపరిచిన ‘ప్రెడేటర్’ సిరీస్ ఇప్పుడు ఒక కొత్త దిశలోకి అడుగుపెడుతోంది. ఈసారి కథలో ట్విస్ట్ ఏంటంటే వేటగాడే వేటలో చిక్కుకుంటాడు..! Also Read : Janhvi Kapoor : ‘శారీరక సుఖాలు తప్పుకాదు’ వ్యాఖ్యలతో టాక్ షోలో తలపడ్డ స్టార్ హీరోయిన్లు.. మొదటిసారిగా 1987లో విడుదలైన “ప్రెడేటర్” సినిమాలో ఆర్నాల్డ్ ష్వార్జెనెగర్ కమాండో పాత్రలో నటించారు. అమెజాన్ అడవుల్లో […]
బాలీవుడ్లో ఈ మధ్య టాక్ షోలు కూడా సినిమాల్లా హాట్ టాపిక్‌లుగా మారిపోయాయి. తాజాగా ‘టూ మచ్ టాక్ షో’లో జరిగిన ఓ చర్చ సోషల్ మీడియాలో భారీ హడావుడి రేపుతోంది. ఈ ఎపిసోడ్లో గెస్ట్‌గా హాజరైన జాన్వీ కపూర్ తో పాటు కాజోల్, ట్వింకిల్ ఖన్నా, కరణ్ జోహార్ పాల్గొన్నారు. షోలో వీళ్ల నలుగురు ప్రేమ, నమ్మకం, శారీరక సంబంధాలు, ఎమోషనల్ కనెక్షన్ వంటి విషయాలపై ఓపెన్‌గా మాట్లాడారు. అయితే “శారీరక సుఖాలు తప్పుకాదు” అనే […]
టాలీవుడ్ యంగ్ హీరో నారా రోహిత్ జీవితంలో ఆనంద ఘడియలు మొదలయ్యాయి. సినిమాల్లో సీరియస్ పాత్రలతో ఆకట్టుకున్న రోహిత్, ఇప్పుడు తన నిజ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ఆరంభించబోతున్నాడు. ‘ప్రతినిధి 2’ చిత్రంలో హీరోయిన్గా నటించిన సిరి లెల్లనే తన జీవిత భాగస్వామిగా ఎంచుకున్నాడు. ఇద్దరి వివాహం అక్టోబర్ 30న, రాత్రి 10:35 గంటలకు హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా జరగనుంది. సినీ, రాజకీయ రంగాల ప్రముఖులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు ఈ శుభకార్యానికి హాజరవుతారని సమాచారం. Also […]
ఇప్పటి పరిస్థితుల్లో కూడా కొన్ని ప్రత్యేకమైన సినిమాలు భాషను మించిన ప్రతిభతో ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అలాంటి సినిమాల్లో ఒకటి ‘యుగానికి ఒక్కడు’. దర్శకుడు సెల్వరాఘవన్ దర్శకత్వంలో కార్తి కథానాయకుడిగా నటించిన ఈ మూవీ, తమిళంలో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. కానీ తెలుగులో మాత్రం మంచి విజయం అందుకుంది. అయితే తాజాగా ఈ మూవీ రీ-రిలీజ్ సందర్భంగా వచ్చిన ప్రశంసల పట్ల కూడా రాఘవన్ స్పందించారు. “ఇప్పుడు చప్పట్లు కొటి ఏం లాభం?” అని ఆయన వ్యాఖ్యానించారు.. Also […]