Usman Tariq: వింత బౌలర్ ఉస్మాన్ తారిక్‌కు జాక్‌పాట్.. ఎన్ని కోట్లకు అమ్ముడు పోయాడంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Usman Tariq: వింత బౌలింగ్‌తో టీ20 వరల్డ్ కప్‌లో అందరి దృష్టిని ఆకర్శించిన స్పినర్ ఉస్మాన్ తారిక్. అనేక మంది క్రికెట్ అభిమానులు, ప్లేయర్స్ నుంచి విమర్శలు ఎదుర్కొన్నాడు. ఇక సోషల్ మీడియాలో తారిక్ బౌలింగ్‌పై ఎంత పెద్ద ఎత్తున చర్చ జరిగిందో పెద్దగా చెప్పనవసరం లేదు. ఈ ప్లేయర్ తాజాగా హండ్రెడ్ లీగ్ వేలంలో జాట్‌పాట్ కొట్టాడు. తారిక్‌ను బర్మింగ్‌హామ్ ఫీనిక్స్ (Birmingham Phoenix) ఏకంగా 1.4 లక్షల స్టెర్లింగ్ పౌండ్లకు కొనుగోలు చేసంది. ఇండియన్ కరెన్సీలో అక్షరాల రూ. 1.72 కోట్లకు అమ్ముడయ్యాడు. తారిక్ కోసం ఈ వేలంలో పోటీ నెలకొంది. ఎట్టకేలకు బర్మిగ్ హామ్ ఫీనిక్స్ సొంతం చేసుకుంది. ఇక పాకిస్థాన్ ప్లేయర్‌ను కొనుగోలు చేసిన ఫీనిక్స్ ఐపీఎల్‌కు ఎలాంటి సంబంధం లేదు. ఈ వేలంలో అమ్ముడుపోయిన రెండో పాకిస్థాన్ ఆటగాడు తారిక్. హరీస్ రౌఫ్, షాదాబ్ ఖాన్ వేలానికి వచ్చినా, వారిని ఏ ఫ్రాంచైజీ తీసుకోలేదు. పాక్ స్టార్ బౌలర్ షాహీన్ అఫ్రిది వేలం ప్రారంభానికి కొద్ది గంటల ముందు వైదొలిగి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
READ MORE: Annadata Sukhibhava 2026: రైతులకు ఉగాది కానుక.. నేడే ‘అన్నదాత సుఖీభవ’ మూడో విడత నిధులు!
Also Read
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
ది హండ్రెడ్ గురించి..
ఇక ది హండ్రెడ్ (The Hundred) అనేది ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్ (ECB) నిర్వహించే సరికొత్త100-బంతుల క్రికెట్ లీగ్. ఇది ప్రతి ఇన్నింగ్స్‌కు 100 బాల్స్ వేస్తారు. సుమారు 2.5 గంటల పాటు ఈ మ్యాచ్ సాగుతుంది. 8 జట్లతో జరిగే ఈ పోటీ జూలై-ఆగస్టులో నిర్వహిస్తారు. ఈ లీగ్ 2021లో ప్రారంభమైంది. 2026 నుంచి వేలం (Auction) పద్ధతిని ప్రవేశపెట్టారు. నిన్న తొలిసారిగా వేలం జరిగింది.
తాజావార్తలు
-
Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
-
Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
-
Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!