సినీ ఇండస్ట్రీలో వేతన అసమానత (Pay Disparity) అనేది చాలా కాలంగా చర్చనీయాంశం. పలువురు నటీనటులు ఈ విషయం పై తమ అనుభవాలను పంచుకున్నారు. తాజాగా నటి ప్రియమణి కూడా ఈ అంశంపై తన స్పష్టమైన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎన్నో సంవత్సరాలుగా దక్షిణాది, ఉత్తరాది చిత్ర పరిశ్రమలో తనదైన నటనతో పేరు తెచ్చుకున్న ఈ నటి, పారితోషికం కంటే పాత్రకు ప్రాధాన్యం ఇవ్వాలని చెబుతోంది. తాజా ఇంటర్వ్యూలో ప్రియమణి మాట్లాడుతూ .. Also Read : Sreeleela […]
యంగ్ హీరోయిన్గా టాలీవుడ్లో సూపర్ స్పీడ్‌తో దూసుకెళ్తున్న శ్రీలీల లుక్‌లో ఇటీవల వచ్చిన మార్పు అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎప్పుడూ చలాకీగా, నాజూగ్గా కనిపించే ఈ బ్యూటీ ఇప్పుడు మరింత స్లిమ్‌గా మారింది. సోషల్ మీడియాలో ఆమె తాజా ఫోటోలు చూసిన అభిమానులు “ఇంత సన్నగా ఎందుకైంది?”, “ఏదైనా స్పెషల్ ప్రిపరేషన్ జరుగుతోందా?” అని కామెంట్స్ చేస్తున్నారు. ఇదే విషయంపై శ్రీలీల ఓ ఇంటర్వ్యూలో స్పందించింది. “ఇటీవల ఫుడ్ మీద కంట్రోల్ పెట్టుకోవాలని నిర్ణయించుకున్నాను. సరైన ఆహారం తినాలని […]
సినీ ప్రపంచం అంటే గ్లామర్, అందం, ప్రెజెంటేషన్ ఎంత ముఖ్యమో తెలిసిందే. ప్రేక్షకుల దృష్టిలో స్టార్ ఇమేజ్ అంటే కేవలం నటన కాదు లుక్, స్టైల్, ప్రెజెన్స్ కూడా చాలా కీలకం. ముఖ్యంగా హీరోయిన్లకు అయితే, బ్యూటీ మెయింటెనెన్స్ అనేది కెరీర్లో భాగమే. అందుకే వారు వ్యాయామం, యోగా, స్ట్రిక్ట్ డైట్లు, స్కిన్ కేర్, బ్యూటీ ట్రీట్మెంట్లు అన్నీ పాటిస్తూ ఉంటారు. తాజాగా ఈ జాబితాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కూడా చేరిపోయిందని వార్తలు వినిపిస్తున్నాయి. […]
తెలుగు ప్రేక్షకులకు ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘రాజుగారి గది’, ‘నేను శైలజా’, ‘జయ జానకీ నాయక’ వంటి సినిమాల ద్వారా బాగా పరిచయమైన నటి ధన్య బాలకృష్ణ. నటనలో మంచి నైపుణ్యం ఉన్నప్పటికీ, పెద్దగా స్టార్ స్థాయికి చేసుకోలేకపోవడం పై ఆమె ఎప్పుడూ స్పష్టంగా మాట్లాడుతుంటుంది. తాజాగా ధన్య “కృష్ణ లీల” మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న ఆమె కెరీర్ గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. Also Read : Mega […]
మెగాస్టార్ చిరంజీవి యంగ్ హీరోలకు పోటిగా వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే “మన శంకర వరప్రసాద్ గారు” అనే మూవీ చేస్తుండగా, డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్లో రాబోతున్న నెక్స్ట్ మాస్ ఎంటర్టైనర్పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే “మెగా 158”గా పిలుస్తున్న ఈ ప్రాజెక్ట్ గురించి ఒక్కో అప్డేట్ బయటకు వస్తున్నకొద్దీ ఆసక్తి పెరుగుతోంది. ఇక తాజా.. సమాచారం ప్రకారం, ఈ సినిమాలో బాలీవుడ్ డైరెక్టర్-యాక్టర్ అనురాగ్ కశ్యప్ […]
అనతి కాలంలోనే టాలీవుడ్లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్గా ఎదుగిన శ్రీలీల ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. హిట్, ఫ్లాప్ అనే తేడా లేకుండా తనకు నచ్చిన కథలు, పాత్రలను ఎంచుకుంటూ తనదైన దారిలో ముందుకు సాగుతోంది. ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న “ఉస్తాద్ భగత్ సింగ్”లో హీరోయిన్గా నటిస్తున్న ఈ బ్యూటీ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా సక్సెస్ అయితే, ఆమె కెరీర్ మరో స్థాయికి చేరుకుంటుంది. […]
కన్నడ ఇండస్ట్రీలో తనదైన గుర్తింపు తెచ్చుకున్న నటి చైత్ర జె ఆచార్ ఇప్పుడు నేరుగా తెలుగు తెరపైకి అడుగుపెట్టబోతున్నది. ‘సప్తసాగరాలు దాటి – సైడ్ బి’, ‘3బీహెచ్‌కే’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ బ్యూటీ, ప్రస్తుతం ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం “ఫౌజీ”లో కీలక పాత్రలో నటిస్తోందని టాక్. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఈ చిత్రంలో ప్రభాస్ […]
మెగాస్టార్ చిరంజీవి డీప్ ఫేక్ కేసు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఈ కేసు విచారణపై సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ స్పందించారు. “చిరంజీవి గారి ఫిర్యాదు మేరకు ఇప్పటికే కేసు నమోదు చేశాం. అశ్లీలంగా మార్ఫింగ్ చేసిన కేటుగాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటాం. మూలాలను గుర్తించి, బాధ్యులైన నిందితులను తప్పకుండా అరెస్ట్ చేస్తాం” అని ఆయన స్పష్టం చేశారు. Also Read : Allu Arjun – Atlee : అల్లు అర్జున్ – అట్లీ సినిమా […]
అల్లు అర్జున్ – అట్లీ కాంబినేషన్ పై అభిమానుల్లో ఉన్న ఎక్సైట్మెంట్ రోజురోజుకీ పెరుగుతోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ గురించి ఎన్నో రూమర్స్, అప్డేట్స్ బయటకు వచ్చినా, ప్రతి కొత్త సమాచారం ఫ్యాన్స్ లో మరింత ఉత్సాహం నింపుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి మరో ఆసక్తికరమైన అప్డేట్ బయటకు వచ్చింది. ప్రస్తుతం హీరోయిన్ మృణాల్ ఠాకూర్ పై ఓ కీలక సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారని సమాచారం. ఈ సీక్వెన్స్ పూర్తయ్యాక జాన్వీ కపూర్ సెట్లో జాయిన్ అవ్వనుందని […]
టాలీవుడ్లో సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేశ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ప్రాజెక్ట్ ఓకే అయిన విషయం తెలిసిందే. గతంలో వీరిద్దరి కాంబోలో ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ వంటి వెంకటేశ్ సినిమాలకు రచయితగా పనిచేసి తన స్టోరీ టచ్‌తో పెద్ద విజయాలు సాధించారు. అందుకే ఈ కాంబినేషన్లో వస్తున్న కొత్త సినిమా పై మరింత కుతూహలం నెలకొంది. Also Read : Chiranjeevi Deepfake Case: AI మార్ఫింగ్ షాక్ – చిరంజీవిపై అశ్లీల […]