Vijay-Rashmika :రేపే విజయ్ – రష్మిక వివాహం? ఉదయ్‌పూర్‌లో పెళ్లి ఏర్పాట్లు.. వీడియో వైరల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయ్ – రష్మిక..గత కొన్నేళ్లుగా ప్రేమ పక్షుల్లా విహరిస్తున్న ఈ జోడీ, ఎట్టకేలకు ఒక ఇంటి వారు కాబోతున్నారా? అంటే అవుననే అంటున్నాయి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలు. రాజస్థాన్‌లోని చారిత్రాత్మక ఉదయ్‌పూర్ సిటీ ప్యాలెస్‌లో వీరి వివాహం జరగనున్నట్లు సమాచారం. ఈ పెళ్లి వేడుకకు సంబంధించి ఇద్దరు యువతులు అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను చూపిస్తూ ఒక వీడియో రిలీజ్ చేయగా, అది కాస్తా క్షణాల్లో వైరల్ అయింది.
Also Read : Suriya-46 : సూర్య కోసం వెంకీ ‘యూనివర్సల్’ స్కెచ్.. అందరికీ అర్థమయ్యేలా స్పెషల్ టైటిల్!
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
నిజానికి, 2025 చివరి నాటికి వీరిద్దరూ సన్నిహితుల సమక్షంలో రహస్యంగా ఎంగేజ్‌మెంట్ చేసుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. దీనిపై ఓ సందర్భంలో రష్మిక స్పందిస్తూ.. “సరైన సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు నేనే చెబుతాను” అని అర్థం వచ్చేలా మాట్లాడారు. ఇప్పుడు అకస్మాత్తుగా పెళ్లి వార్తలు రావడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. అయితే, విజయ్ కానీ రష్మిక కానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో, ఇది కేవలం సినిమా షూటింగ్ కోసం చేస్తున్న ఏర్పాటా? లేక నిజంగానే పెళ్ళా? అనే సస్పెన్స్ కొనసాగుతోంది. ఏదేమైనా ‘విజయ్-రష్మిక’ జోడీ పెళ్లి పీటలు ఎక్కితే చూడాలని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!