#D55: ధనుష్ సరసన శ్రీలీల.. #D55 క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగులో తన డ్యాన్స్‌లు, నటనతో కుర్రాళ్ల గుండెల్లో గుడి కట్టుకున్న శ్రీలీల, ఇప్పుడు కోలీవుడ్‌లో సెటిల్ అవ్వడానికి సిద్ధమవుతోంది. తాజాగా ధనుష్ హీరోగా నటిస్తున్న 55వ చిత్రం (#D55)లో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్నట్లు నిర్మాణ సంస్థ వండర్ బార్ ఫిల్మ్స్ (Wunderbar Films) సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. “మీరు ఇది ఊహించి ఉండరు కదా ” అంటూ చిత్ర బృందం విడుదల చేసిన పోస్టర్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
Also Read : Anil Ravipudi : హీరోయిన్ విషయంలో అనిల్ రావిపుడిని హెచ్చరిస్తున్న నెటిజన్లు ..
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ధనుష్ వంటి విలక్షణ నటుడి పక్కన శ్రీలీల నటిస్తుండటంతో ఈ కాంబినేషన్ ఎలా ఉండబోతుందోనని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం వరుస తెలుగు సినిమాలతో బిజీగా ఉన్న శ్రీలీలకు, ఈ తమిళ ప్రాజెక్ట్ అక్కడ కూడా స్టార్ ఇమేజ్‌ను తెచ్చిపెట్టడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ చిత్రానికి సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తుండగా, త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
ధనుష్ – అమరన్ దర్శకుడు రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోయిన్ గా శ్రీలీల #Sreeleela #Dhanush #D55 pic.twitter.com/n2RHUdDzf0
— తార-సితార (@Tsr1257) January 31, 2026
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!