బిగ్ బాస్ హౌస్ లోని అందాల సుందరి ప్రియాంక (పింకీ) మేల్ కంటెస్టెంట్స్ చాలామందిని నోరారా ‘అన్నయ్యా’ అని పిలుస్తుంటుంది. అయితే మానస్ అందుకు మినహాయింపు! మొదటి నుండీ మానస్ అంటే కనిపించని ప్రేమ చూపిస్తూ వచ్చిన పింకీ ఆ మధ్య ఓపెన్ అయిపోయింది. అవసరం ఉన్నా లేకపోయినా మానస్ ను ముద్దులతో ముంచెత్తుతోంది. అది చాలదన్నట్టుగా బిగి కౌగిళ్ళతో సేద తీర్చుతోంది. అయితే మానస్ చాలా సందర్భాలలో తన పరిథిని గుర్తించే మెలగుతున్నాడు. పింకీ ఎప్పుడైనా […]
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ… సీఎం జగన్ పాదయాత్ర ప్రారంభించి ఈ రోజుకి నాలుగు సంవత్సరాలు పూర్తయింది. ఆరోజు ప్రజల్లో తిరిగి ప్రజల కష్టాలు తెలుసుకొని ఈ రోజు చేసే సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయి. జడ్పీ లో ఒకటి తప్ప మిగిలినవన్నీ కూడా వైఎస్సార్సీపీ అవడం మాకెంతో ఘనత. వచ్చే పంట రబికి గోదావరిలో నీటి లభ్యత తక్కువగా ఉండటం కారణంగా ఆయకట్ట తగ్గుతుందని రైతుల్లో చర్చ జరుగుతుంది. […]
బిగ్ బాస్ సీజన్ 5 షో స్పాన్సర్స్ ఒక్కో వారం ఇద్దరేసి చొప్పున హౌస్ మేట్స్ కు అదనపు బహుమతులను ఇస్తూ తమ ప్రాడక్ట్స్ కు చక్కని ప్రచారం చేసుకుంటున్నారు. బిగ్ బాస్ షోలో టాస్క్ కు టాస్క్ కు మధ్య ఈ రకమైన వాణిజ్య ప్రచారాలు బాగానే జరుగుతున్నాయి. శుక్రవారం ప్రసారం అయిన ఎపిసోడ్ లోనూ ప్రెస్టేజ్ సంస్థ బిగ్ బాస్ హౌస్ మేట్స్ కు రెండు సార్లు బహుమతులను అందించింది. హౌస్ మేట్స్ ఆకలిని […]
చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ అందరూ హైదరాబాద్ లో ఉంటూ ఇక్కడికి విహార యాత్రకు వస్తున్నారు అని వైసీపీ ఎంపీ నందిగం సురేష్ అన్నారు. ప్రజలు వీళ్ళను రాష్ట్రానికి సంబంధం లేని వ్యక్తులుగా భావిస్తున్నారు. చంద్రబాబు, లోకేష్ ఓట్లు కూడా హైదరాబాద్ లోనే ఉన్నాయి. జగన్ ఓటు పులివెందులలో ఉంది. ఇక బద్వేల్ ఫలితాలతో చంద్రబాబు మైండ్ బ్లాంక్ అయ్యింది అని తెలిపారు. ఈ పాదయాత్ర ద్వారా చంద్రబాబు ఉత్తరాంధ్ర, సీమ ప్రజలకు ఏం సమాధానం చెబుతారు. […]
ఆర్థిక ఉగ్రవాది పాలనలో రాష్ట్రం ఆర్థికంగా దివాళా దిశగా పయనిస్తోంది. అప్పులమయమైన రాష్ట్రం, త్వరలోనే చీకట్ల పాలు కానుంది అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్యచౌదరి అన్నారు. ఆఖరికి గవర్నరును కూడా ఈ ప్రభుత్వం తమస్వార్థానికి బలి చేసింది. గవర్నర్ అధికారులను పిలిచి, తన పేరు ఎందుకు వాడుకున్నారని మందలించే వరకు పరిస్థితి వచ్చింది. గవర్నర్ రిటైరయ్యి, రేపు తన సొంత రాష్ట్రానికి వెళ్లినా కూడా, ప్రభుత్వం చేసిన తప్పులు ఆయన్ని వదలవు అన్నారు. […]
మన రాష్ట్రంలో ఈ మధ్య చిన్నారులపైన అత్యాచార కేసులు ఎక్కువగా నమోదవుతున్నా విషయం తెలిసిందే. అయితే మళ్ళీ రాజన్న సిరిసిల్ల జిల్లా… ఎల్లారెడ్డిపేట మండలం… అల్మాస్ పూర్ గ్రామంలో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచార ఘటన జరిగింది. ఇక దీని పై స్పందించిన మంత్రి కేటీఆర్… ఈ ఘటన అత్యంత బాధాకరమని అన్నారు. బాధిత కుటుంబానికి అధైర్య పడొద్దు… అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. హైదరాబాద్ లో నిలోఫర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను, కుటుంబ సభ్యులను ఆస్పత్రికి […]
దేశంలో రైతులను దొంగల్లా చూసిన ఏకైక ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని టీడీపీ సీనియర్ నేత కూన రవి కుమార్ అన్నారు. రాష్ట్ర ఆర్దిక వ్యవస్ధకి రైతులే వెన్నెముక.. జగన్ ఆ వెన్నెముక లేకుండా చేస్తున్నారు. భూగర్జ జలాలు పెంపొందించి కరువు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు చంద్రబాబు నీరు చెట్టుకి శ్రీకారం చుట్టారు. జగన్ పాలనలో వ్యవసాయ రంగం సాధించిన ప్రగతి ఏంటంటే.. రైతు ఆత్మహత్యలో 3 వస్ధానం, కౌలు రైతు ఆత్మహత్యల్లో 2 వస్ధానం అని […]
ప్రస్తుతం యూఏఈ లో జరుగుతున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లో భారత జట్టు పేలవ ప్రదర్శన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ జట్టు ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్ లలో చిత్తు చిత్తుగా ఓడిపోయింది. దాంతో భారత జట్టు పై చాలా విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా టీం ఇండియా ఆటగాళ్లు ఐపీఎల్ ఆడితే చాలు అనుకుంటున్నారు అని విమర్శలు వచ్చాయి. కానీ తాజాగా 2011 ప్రపంచ కప్ ఫైనల్ స్టార్ ఆటగాడు గౌతమ్ గంభీర్ ఐపీఎల్ […]
విజయవాడ బెంజ్ సర్కిల్ కొత్త ఫ్లై ఓవరును ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పరిశీలించారు. ఈ సందర్భంగా విజయవాడ ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ… విజయవాడ వాసుల దశాబ్దాల ట్రాఫిక్ సమస్య పరిష్కారం అవుతుండటం సంతోషంగా ఉంది. గడ్కరీ విజయవాడ నగరానికి ఏది అడిగినా కాదనకుండా చేశారు అని తెలిపారు. చంద్రబాబు విజన్, గడ్కరీ సహకారంతో రికార్డు కాలంలో రెండు ఫ్లైఓవర్లు అందుబాటులోకి వచ్చాయి అన్నారు. రెండో ఫ్లైఓవరును అనుకున్న సమయానికి 6 నెలల […]
మంచిరేవుల ఫామ్‌హౌస్ పేకాట కేసులో దర్యాప్తు కొనసాగుతుంది. ప్రధాన నిందితుడు సుమన్ ను 2 రోజుల కస్టడీకి అప్పగించింది ఉప్పరపల్లి కోర్టు. నేడు, రేపు గుత్తా సుమన్ ను ప్రశ్నించనున్నారు నార్సింగి పోలీసులు. అయితే ఇవాళ పోలీస్ స్టేషన్ కు నాగశౌర్య తండ్రి రవీంద్ర ప్రసాద్ రానున్నారు. ఆ ఫాంహౌస్ రెంటల్ అగ్రిమెంట్లు తేవాలని రవీంద్రకు సూచించారు పోలీసులు. రెంటల్ అగ్రిమెంట్ల ఆధారంగా రవీంద్రను ప్రశ్నించనున్నారు పోలీసులు. అయితే గుత్తా సుమన్ పై ఏపీలో ఉన్న కేసులపై […]