మంచిరేవుల ఫాంహౌస్ పేకాట కేసులో కొనసాగుతున్న దర్యాప్తు…
By Manohar
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మంచిరేవుల ఫామ్‌హౌస్ పేకాట కేసులో దర్యాప్తు కొనసాగుతుంది. ప్రధాన నిందితుడు సుమన్ ను 2 రోజుల కస్టడీకి అప్పగించింది ఉప్పరపల్లి కోర్టు. నేడు, రేపు గుత్తా సుమన్ ను ప్రశ్నించనున్నారు నార్సింగి పోలీసులు. అయితే ఇవాళ పోలీస్ స్టేషన్ కు నాగశౌర్య తండ్రి రవీంద్ర ప్రసాద్ రానున్నారు. ఆ ఫాంహౌస్ రెంటల్ అగ్రిమెంట్లు తేవాలని రవీంద్రకు సూచించారు పోలీసులు. రెంటల్ అగ్రిమెంట్ల ఆధారంగా రవీంద్రను ప్రశ్నించనున్నారు పోలీసులు. అయితే గుత్తా సుమన్ పై ఏపీలో ఉన్న కేసులపై ఆరా తీస్తున్నారు నార్సింగి పోలీసులు. ఇప్పటికే సుమన్ పై కేసు వివరాలు ఏపీ ఇంటెలిజెన్స్ పోలీసులు ఇచ్చినట్లు తెలుస్తుంది. బ్లాక్ మెయిల్, ఫోర్జరీ, చీటింగ్ కేసులు అతని పై ఉన్నట్లు గుర్తించారు పోలీసులు.
Also Read
తాజావార్తలు
-
The Paradise : ఏపీలో ‘ది ప్యారడైజ్’ టికెట్ రేట్ల హైక్
-
AP High Court: గ్రూప్-1 పరీక్షలపై హైకోర్టు కీలక ఆదేశాలు.. ఆధారాలు, డాక్యుమెంట్లు ఇవ్వాలని ఆదేశం
-
US-Iran: ఇరాన్ ఎయిర్‌లైన్స్‌కు అమెరికా భారీ షాక్.. ఎల్లుండి నుంచి ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోనున్న సర్వీసులు!
-
CM Revanth Reddy: హైదరాబాద్‌కి నెట్‌ఫ్లిక్స్, వార్నర్ బ్రదర్స్ ఎంట్రీ.. సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్!
-
Trump: పుతిన్ యుద్ధం ముగించాలనకుంటున్నారు.. జెలెన్స్కీనే హద్దు దాటారు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!