ఐపీఎల్ ను అనడం తప్పు : గంభీర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం యూఏఈ లో జరుగుతున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లో భారత జట్టు పేలవ ప్రదర్శన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ జట్టు ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్ లలో చిత్తు చిత్తుగా ఓడిపోయింది. దాంతో భారత జట్టు పై చాలా విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా టీం ఇండియా ఆటగాళ్లు ఐపీఎల్ ఆడితే చాలు అనుకుంటున్నారు అని విమర్శలు వచ్చాయి. కానీ తాజాగా 2011 ప్రపంచ కప్ ఫైనల్ స్టార్ ఆటగాడు గౌతమ్ గంభీర్ ఐపీఎల్ పై వస్తున్న విమర్శలను తప్పుబట్టారు. అంతర్జాతీయ క్రికెట్ లో భారత్ ఓడిపోతే అందరూ ఐపీఎల్ ను అంటారు. కానీ అది కరెక్ట్ కాదు. కొన్నిసార్లు మిగితా జట్లు కూడా మనకంటే బాగా ఆడతాయి అనేది తెలుసుకోవాలి. దానిని మీరు ఎంత త్వరగా అంగీకరిస్తారో… అది మీకు అంత మంచిది అన్నారు. ఇక కివీస్ పై ఆడిన మ్యాచ్ లో ఆటగాళ్లు ధైర్యంగా లేరు. దానికి ఐపీఎల్ కు సంబంధం ఏంటి అని అడిగిన గంభీర్… 2019 ప్రపంచ కప్ లో సెమీ-ఫైనల్ కు వచ్చిన సమయంలో కూడా… ఐపీఎల్‌లో ఆడి మేము ప్రపంచ కప్ కు వచ్చాము అని గుర్తు చేసారు గంభీర్.
Also Read
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
- Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
తాజావార్తలు
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
Komaki MG-Pro+ Electric Scooter: రూ.85,999కే 150+KM రేంజ్.. 4 వేరియంట్లతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
ట్రెండింగ్
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..