ఒకప్పుడు మాటల మాంత్రికుడు అనగానే తెలుగువారికి ప్రఖ్యాత రచయిత పింగళి నాగేంద్రరావు గుర్తుకు వచ్చేవారు. కానీ, ఈ తరం ప్రేక్షకులు మాత్రం ‘మాటల మాంత్రికుడు’ అని త్రివిక్రమ్ కు పట్టం కట్టేశారు. త్రివిక్రమ్ సైతం తన ప్రతి చిత్రంలో మాటలతో పరాక్రమం చూపిస్తూనే ఉన్నారు. ఆయన మాటలు పదనిసలు పలికించినట్టుగా ఉంటాయి. కొన్నిసార్లు సరిగమలూ వినిపిస్తాయి. మరికొన్ని సార్లు వీరధీరశూరంగా విజృంభిస్తాయి. అందుకే జనం ‘మాటల మాంత్రికుడు’ అనేశారు. త్రివిక్రమ్ కూడా ఆ మాటను నిలుపుకుంటూ తన […]
కొత్త మద్యం పాలసీ ఖరారు ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. రిజిస్ట్రేషన్ ఫీజు లో మార్పు లేదు.. స్లాబ్స్ కూడా గతం లో లాగానే 6 ఉంటాయి అని తెలిపింది. లైసెన్స్ ఫీజు లో కూడా మార్పు లేదు. దరఖాస్తు ఫీజ్ 2 లక్షలు.. 6 స్లాబ్స్ ఉంటాయి. 5 వేల జనాభా వరకు 50 లక్షలు లైసెన్స్ ఫీ… 5 వేల 1 నుండి 50 వేల 55 లక్షలు… 50 వేల 1 […]
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య స్థిరంగా కొనసాగుతోంది.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల్లో 36,999 శాంపిల్స్ పరీక్షించగా… 164 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది.. మరో ఒక్క కరోనా బాధితుడు ప్రాణాలు వదిలారు.. ఇదే సమయంలో.. 186 మంది కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 6,72,367కు చేరగా.. కోలుకున్నవారి సంఖ్య 6,64,588కు పెరిగింది. ఇక, […]
రాజమౌళి డైరెక్షన్ లో జూనియర్ యన్టీఆర్, రామ్ చరణ్ నటించిన ‘ఆర్.ఆర్.ఆర్.’ సినిమా పోస్టర్స్ సందడి చేస్తున్నాయి. ఆ సినిమాకు సంబంధించిన ఏ విషయాన్నైనా జనం ఆసక్తిగా ఆలకిస్తున్నారు. ‘ఆర్.ఆర్.ఆర్.’ పోస్టర్స్ ను క్షుణ్ణంగా పరిశీలిస్తే, రామ్ చరణ్ కు ఇచ్చిన ప్రాధాన్యత జూనియర్ యన్టీఆర్ కు ఇవ్వలేదనే టాక్ వినిపిస్తోంది. ముందుగా టైటిల్ నే పరిశీలిస్తే అందులో మూడు ‘R’ అనే ఆంగ్ల అక్షరాలు కనిపిస్తాయి. మొదటి ‘ఆర్’లోనే రామ్ చరణ్ ను చూపిస్తూ, చివరి […]
దీపావళి పండగ సందర్భంగా విశాల్ ‘ఎనిమీ’ విడుదలైంది. రజనీకాంత్ ‘పెద్దన్న’తో బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డాడు విశాల్. రజనీకాంత్ సినిమా తమిళనాట అద్భుతమైన ఓపెనింగ్స్ వచ్చినా టాక్ బాగాలేకపోడంతో విశాల్ సినిమాకు ప్లస్ అవుతుందేమో అని భావిస్తే పప్పులో కాలేసినట్లే. విశాల్ సినిమాకు తమిళనాడులోనూ తెలుగు రాష్ట్రాలలోనూ కనీస ఓపెనింగ్స్ కూడా రాలేదు. ‘ఎనిమీ’ డిజాస్టర్ దిశగా పయనిస్తోంది. రజనీ ‘పెద్దన్న’ తమిళనాట పర్వాలేదనిపించినా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా కూడా […]
భారత స్టార్ పేసర్ బుమ్రా మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. టీ 20 ఫార్మటు లో భారత జట్టు తరపున అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా నిలిచాడు బుమ్రా. అయితే నిన్నటి వరకు చహల్ 49 టీ 20 ల్లో 63 వికెట్లతో మొదటి స్థానంలో ఉంటె… స్కాంట్లాండ్ తో మ్యాచు ముందు బుమ్రా 62 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇక ఈ మ్యాచ్ లో రెండు వికెట్లు తీయడం వల్ల చహల్ ను […]
హుజూరాబాద్ ప్రజలు కేసీఆర్ ని ఎడమ కాలు చెప్పుతో కొట్టారు. నీ డబ్బులు పని చెయ్యవని బుద్ధి చెప్పారు అంటూ బీజేపీ నేత విజయ శాంతి కామెంట్స్ చేసారు. డబ్బుతో కాదు , ఉద్యమం తో సీఎం వి అయ్యావు. హుజూరాబాద్ ప్రజలు ఉద్యమాన్ని గెలిపించారు. బీజేపీ ప్రత్యామ్నాయం అని చెప్పారు అక్కడి ప్రజలు.. ఉద్యమం చెయ్యమని చెప్పారు. బీజేపీ టీమ్ వర్క్ గా పని చెయ్యాలి.. మాలో స్ప్లిట్ లేదని.. తెరాస, కాంగ్రెస్ లెక్క కాదని […]
తెలుగు ఓటీటీ సంస్థ ఆహా కోసం మారుతీ ‘త్రీ రోజెస్’ పేరుతో ఓ వెబ్ సీరిస్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఆహా 2.0 కార్యక్రమంలో దాని టీజర్ ను ప్రసారం చేశారు. అయితే ఇప్పుడు దాన్ని అధికారికంగా ఆహా సంస్థ విడుదల చేసింది. ‘భలే భలే మగాడివోయ్, ప్రతిరోజూ పండగే, మహానుభావుడు’ వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు మారుతి ఈ సిరీస్‌కు షో రన్నర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇందులో టైటిల్ రోల్ ను పూర్ణ, ఇషారెబ్బ, […]
అక్షయ్ కుమార్ హీరోగా రోహిత్ శెట్టి తెరకెక్కించిన కాప్ యాక్షన్ డ్రామా ‘సూర్యవంశీ’ ఎట్టకేలకు థియేటర్లలో సందడి చేయడం మొదలు పెట్టింది. కరోనా కారణంగా దాదాపు రెండేళ్ళుగా అక్షయ్ అభిమానులను ఊరిస్తూ వచ్చిన ఈ సినిమాకు నవంబర్ 5న మోక్షం లభించింది. దాంతో థియేటర్లలో ఫ్యాన్స్ వేసే విజిల్స్, ముందు రోజు దీపావళి టపాసుల చప్పుళ్ళను తలపించేలా ఉన్నాయి. మరి ‘సింగం’, ‘సింబా’ తర్వాత జనం ముందుకు వచ్చిన ఈ తాజా ఖాకీ హీరో ఏం చేశాడో […]
సీఎం కేసీఆర్, పీఎం మోడీ ఉద్యోగాల భర్తీ నీ మర్చిపోయారు అని సీనియర్ అధికార ప్రతినిధి మానవతా రాయ్ అన్నారు. నిరుద్యోగుల ఆత్మహత్యలకు కారణం అవుతున్నారు. తెలంగాణలో రెండున్నర లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. కాబట్టి ఉద్యోగాల ఖాళీల పై శ్వేత పత్రం విడుదల చేయాలి. ఇక బండి సంజయ్ నిరుద్యోగుల గురించి మిలియన్ మార్చ్ అంటే నవ్వు వస్తోంది. రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని..ఇవ్వని బీజేపీకి మిలియన్ మార్చ్ నిర్వహించే హక్కు ఎక్కడిది అని […]