Yamadonga : టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ మళ్లీ జోరుగా కొనసాగుతోంది. ఇప్పటికే స్టార్ హీరోలకు చెందిన సినిమాలు రీ రిలీజ్ అవుతూ.. కోట్లు వసూలు చేస్తున్నాయి. ఈ రకంగా ఊడా నిర్మాణ సంస్థలకు ఆదాయం వస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ఇప్పుడు భారీ గుడ్ న్యూస్ వచ్చింది. ఎన్టీఆర్ కెరీర్ లో మైల్ స్టోన్ గా నిలిచిపోయిన యమదొంగ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నట్టు మూవీ మేకర్స్ ప్రకటించారు. మే 20న జూనియర్ […]
THE Paradise: నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో వస్తున్న ది ప్యారడైజ్ మూవీపై భారీ హైప్ ఉంది. ఈ మూవీ టీజర్ తోనే ఇండస్ట్రీ షేక్ అయ్యేలా చేసింది. లం.. కొడుకు అనే పేరును హీరో చేతిపై టాటూగా చూపించడంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అసలు ఈ మూవీ కథ, విజువల్స్ అన్నింటిపై భారీగా హైప్ ఉంది. హైదరాబాద్ చారిత్రక నేపథ్యంలో ఈ మూవీని తీసుకొస్తున్నారు. ఇందులో ఓ వర్గానికి […]
Sarangapani Jathakam : ట్యాలెంటెండ్ హీరో ప్రియదర్శి, రూప కొడువాయుర్ జంటగా నటిస్తున్న మూవీ సారంగపాణి జాతకం. ఇంద్రగంటి మోహనకృష్ణ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రమోషన్లు స్టార్ట్ చేశారు. తాజాగా మూవీ ట్రైలర్ ను రిఈజ్ చేశారు. ట్రైలర్ 2 నిముషాలకు పైగా ఉంది. మొదటి నుంచి ఎండ్ వరకు ఆద్యంతం నవ్వులు పూయిస్తోంది. అయితే ఈ ట్రైలర్ లో ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు రెడీ అయిన సారంగపాణి.. తన నమ్మకాలతో ఎలాంటి […]
Disha Patani : బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటానీ అందాల రచ్చ మామూలుగా ఉండదు. నిత్యం సోషల్ మీడియాను తగలబెట్టేసేలా అందాలను ఆరబోస్తూ ఉంటుంది. కెరీర్ మొదట్లో టాలీవుడ్ లో లోఫర్ సినిమా చేసింది. ఆ తర్వాత మళ్లీ బాలీవుడ్ కు చెక్కేసింది. ప్రస్తుతం అక్కడే సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తోంది. కల్కి సినిమాలో కూడా ఈ భామ నటించింది. దాంతో పాటు ఇప్పుడు […]
Khushi Kapoor : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీకపూర్ చెల్లెలు ఖుషి కపూర్ గురించి తెలిసిందే. ఆమె కూడా తల్లి, అక్క బాటలో నడవాలని సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు మూడు సినిమాలతో బిజీగా ఉంది. అయితే ఆమెపై ఎప్పుడూ ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంటుంది. ఆమె తన కో స్టార్ వేదాంగ్ తో లవ్ లో ఉందంటూ ఎప్పటి నుంచో రూమర్లు వినిపిస్తున్నాయి. కానీ ఆమె మాత్రం వాటిని ఎప్పుడూ కన్ఫర్మ్ చేయలేదు. […]
Kushboo : సీనియర్ నటి ఖుష్బూ ట్రోలర్స్ మీద ఫైర్ అయ్యారు. రీసెంట్ గా ఆమె కొత్త లుక్ లోకి మారిపోయింది. సన్నబడిపోయి గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ఈ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో కొందరు ప్రశంసలు కురిపించారు. ఇంకొందరు మాత్రం ట్రోల్స్ చేస్తున్నారు. ఆమె ఇంజెక్షన్లు వేయించుకుంది కాబట్టే ఇలా మారిపోయింది అంటూ కామెంట్లు, పోస్టులు చేశారు. దీంతో ఖుష్బూ సీరియస్ అయ్యారు. తాజాగా వారిపై ఓ పోస్టు పెట్టారు. మీరు అసలు మనుషులేనా అంటూ […]
Raj Tarun : హీరో రాజ్ తరుణ్-లావణ్య ఇష్యూ మళ్లీ తెరమీదకు వచ్చింది. తాజాగా రాజ్ తరుణ్ పేరెంట్స్ ను లావణ్య ఇంట్లో నుంచి గెంటేయడం సంచలనం రేపుతోంది. కోకాపేటలోని రాజ్ తరుణ్ విల్లాలోకి ఆయన పేరెంట్స్ తాజాగా వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న లావణ్య.. వారిని ఇంట్లోకి రానివ్వకుండా అడ్డుకుంది. వారిని బయటకు పంపించేసింది. దీంతో రాజ్ పేరెంట్స్ అదే విల్లా ముందు కూర్చుని కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఆ విల్లా తమదే అని వాళ్లు […]
Pooja Hegde : బుట్టబొమ్మ పూజాహెగ్డే నుంచి సినిమాలు వచ్చి చాలా రోజులు అవుతోంది. తెలుగులో ఆమె సినిమాలు రావట్లేదు. ప్రస్తుతం బాలీవుడ్ లోనే సినిమాలు చేసుకుంటోంది. ఒక తుఫాన్ లాగా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఎంత త్వరగా ఎదిగిందో.. అంతే త్వరగా టాలీవుడ్ కు దూరం అయిపోయింది. ప్రస్తుతం బాలీవుడ్ లో రెండు సినిమాల్లో బిజీగా ఉంటోంది. అయితే ఆమె తాజాగా సోషల్ మీడియాలో ఫాలోవర్లపై ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేసింది. సెలబ్రిటీలను […]
Tollywood Directors : టాలీవుడ్ డైరెక్టర్లకు నార్త్ లో మంచి డిమాండ్ ఏర్పడుతోంది. ఇప్పుడు తెలుగు డైరెక్టర్లు చేస్తున్న సబ్జెక్టులు నార్త్ జనాలకు బాగా నచ్చుతున్నాయి. అందుకే బాలీవుడ్ హీరోలు కూడా తెలుగు డైరెక్టర్లతో సినిమాలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఒకప్పుడు తెలుగు డైరెక్టర్లను నార్త్ వాళ్లు పెద్దగా పట్టించుకునేవారు కాదు. కానీ మన డైరెక్టర్ల సత్తా ఏంటో పాన్ ఇండియా స్థాయిలో కనపడుతోంది. ఇప్పటికే మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని సన్నీడియోల్ తో మూవీ చేసి […]
OG : పవన్ కల్యాణ్ నటిస్తున్న సినిమాల్లో ఓజీ మీద మంచి అంచనాలు ఉన్నాయి. యంగ్ సెన్సేషన్ సుజీత్ డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీపై హైప్ బాగానే ఉంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన అంగ్రీ చీతా సాంగ్ యూత్ ను ఊపేసింది. పైగా ఇందులో పవన్ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందనే టాక్ మొదటి నుంచి వినిపిస్తోంది. అయితే ఈ మూవీ నుంచి అప్డేట్ వచ్చి చాలా రోజులు అవుతోంది. […]