Nani : నేచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నాడు. అయితే సుజీత్ తో సినిమా ఎప్పుడనేదానిపై ఇప్పుడు నాని క్లారిటీ ఇచ్చాడు. వీరిద్దరి సినిమా ఎప్పుడో ఫిక్స్ అయింది. కానీ మధ్యలో నాని వేరే డైరెక్టర్లతో వరుసగా సినిమాలు చేస్తున్నాడు. పైగా సుజిత్ అటు పవన్ కల్యాణ్ తో మూవీ చేస్తుండటంతో వీరిద్దరి మూవీ లేదేమో అనే ప్రచారం జరిగింది. మధ్యలో నాని ఉంటుందని ఓ సారి క్లారిటీ ఇచ్చాడు. కానీ ఎప్పుడు […]
Retro : సౌత్ లో మంచి ఫ్యాన్ బేస్ ఉన్న హీరో సూర్య. ఆయన తాజాగా నటిస్తున్న మూవీ రెట్రో. కార్తీక్ సుబ్బరాజు డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్ గా చేస్తోంది. మే 1న సినిమాను రిలీజ్ చేస్తున్నారు. సూర్యకు హిట్ పడి చాలా రోజులు అవుతోంది. దీంతో తనకు కలిసి వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ సినిమాతో మళ్లీ వస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన కనిమ సాంగ్ మంచి క్రేజ్ సంపాదించుకుంది. తాజాగా ట్రైలర్ […]
HIT 3 : నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ హిట్-3. శైలేష్ కొలను డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ భారీ రెస్పాన్స్ దక్కించుకుంది. క్రైమ్ థ్రిల్లర్ సస్పెన్స్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా చేస్తోంది. నాని కెరీర్ లో ఫస్ట్ టైమ్ అత్యంత సీరియస్ పాత్రలో నిటిస్తున్నాడు. పైగా పోలీస్ ఆఫీసర్ పాత్ర చేయడం కూడా ఇదే […]
Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సనాతన ధర్మం గురించి ఎప్పటికప్పుడు తన స్పందన తెలియజేస్తూనే ఉంటారు. తాజాగా యునెస్కో మెమరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్ లో భగవద్గీత, భరతముని నాట్య శాస్త్రాలకు చోటు దక్కడంపై డిప్యూటీ సీఎం పవన్ స్పందించారు. ఎక్స్ వేదికగా సుదీర్ఘ పోస్టు చేశారు. మన సంస్కృతి మన దేశానికి ఆత్మ లాంటిదన్నారు. ఈ సంస్కృతి ఎన్నడూ గుర్తింపు కోరుకోలేదని.. మానవాళికి మంచిని అందించడమే దాని ఉద్దేశం […]
Vedhika : వేదిక.. ఈ పేరుకు భారీ ఫ్యాన్ బేస్ ఉంది. ఎందుకంటే ఆమె అందాలు ఆ రేంజ్ లో ఆరబోస్తూ ఉంటుంది మరి. ఎప్పటికప్పుడు ఘాటు పెంచేస్తూ ఆమె షేర్ చేసే ఫొటోలు సోషల్ మీడియాను ఊపేస్తుంటాయి. ఆమె ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎంత ఫిట్ గా ఉందో.. ఇప్పటికీ అదే ఫిట్ నెస్ మెయింటేన్ చేస్తోంది. కత్తిలాంటి అందాలతో నిత్యం హాట్ హాట్ గా రెచ్చిపోతూనే ఉంటుంది ఈ బ్యూటీ. ఇప్పటికీ సైజ్ జీరోతో […]
Kamal Haasan : సీనియర్ హీరో కమల్ హాసన్ చేసిన తాజా కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఆయన ఈ వయసులో కూడా వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నారు. సినిమాల్లో యాక్షన్ సీన్లకు కూడా కొదువ ఉండట్లేదు. లెజెండరీ డైరెక్టర్ మణిరత్నంతో ఆయన చేస్తున్న తాజా మూవీ థగ్ లైఫ్. ఈ మూవీ జూన్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రమోషన్లలో భాగంగా నేడు ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేశారు. ఇందులో కమల్ హాసన్ సరసన సీనియర్ హీరోయిన్ […]
Priyadarshi : నేచురల్ స్టార్ నానిని యంగ్ హీరో ప్రియదర్శి ఫాలో అవుతున్నాడు. కమెడియన్ గా కెరీర్ మొదలుపెట్టిన ప్రియదర్శి ఇప్పుడు హీరోగా సినిమాలు చేస్తూ హిట్లు కొడుతున్నాడు. అయితే ఆయన ఎంచుకుంటున్న కథలు, చేస్తున్న సినిమాలను చూస్తుంటే నాని దారిలోనే వెళ్తున్నాడని అనిపిస్తోంది. మొదట్లో నాని చేసిన సినిమాలు అందరికీ గుర్తుంది. ఎక్కువగా కామెడీ ట్రాక్ ఉన్న సినిమాలే చేశాడు. కథతో పాటు కామెడీని మిక్స్ చేసి హిట్లు కొట్టాడు. నాని మొదట్లో మాస్ సినిమాలు […]
Preetika Rao : బాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ పై ఎప్పుడూ ఎవరో ఒకరు కామెంట్స్ చేస్తూనే ఉంటారు. తాజాగా సీనియర్ నటి అమృత అరోరా చెల్లెలు అయిన నటి ప్రీతిక రావు సంచలన కామెంట్లు చేసింది. ఆమె 2013లో హిందీలో వచ్చిన బెయింటెహా అనే సీరియల్ లోహర్షద్ కు జంటగా నటించింది. అయితే ఆ సీరియల్ కు సంబంధించిన సీన్లను కొన్నింటికి తాజాగా ఓ నెటిజన్ ఇన్ స్టాలో పోస్టు చేశారు. వరుసగా అందులోని రొమాంటిక్ […]
Pushpa-2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన పుష్ప-2 ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఇందులో కనిపించే సెట్లు, యాక్షన్ సీన్లు, అడవులత్లో దుంగలు దాచే సీన్లు.. బాగా ఆకట్టుకున్నాయి కదా. వాటిని చూసి అసలు సుకుమార్ ఇవన్నీ ఎక్కడ నుంచి క్రియేట్ చేశాడో అనుకున్నాం. కానీ అవన్నీ వీఎఫ్ ఎక్స్ తో చేసినవే అని తేలిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే పుష్ప-2లోని అన్ని సీన్లు వీఎఫ్ ఎక్స్ […]
TrinadhaRao Nakkina :ట్యాలెంటెడ్ డైరెక్టర్ త్రినాథరావు నక్కిన ఎప్పటికప్పుడు వార్తల్లో ఉంటారు. ఆయన చేసే కామెంట్లు ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతాయి. మొన్న ధమాకా సినిమాతో మంచి హిట్ అందుకున్నారు. ఇప్పుడు ఆయన నిర్మిస్తున్న మూవీ చౌర్య పాఠం. నిఖిల్ గొల్లమూరి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో ఇంద్రరామ్ హీరోగా, పాయల్ రాధాకృష్ణ హీరోయిన్ గా చేస్తున్నారు. ఏప్రిల్ 25న మూవీని రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో త్రినాథరావు ఎమోషనల్ అయ్యారు. […]