Nagashvin : స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కు ఉన్న ఇమేజ్ అంతా ఇంతా కాదు. అపజయం అంటూ ఎరగని డైరెక్టర్లలో ఆయన కూడా ఉంటారు. తీసినవి కొన్ని సినిమాలే అయినా.. నేషనల్ వైడ్ గా గుర్తింపు పొందారు. ప్రభాస్ తో తీసిన కల్కి సినిమాతో ఇండియన్ స్టార్ డైరెక్టర్ల లిస్టులో చేరిపోయాడు. అలాంటి నాగ్ అశ్విన్ కూడా డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడంట. ఈ విషయం ఆయనే స్వయంగా చెప్పుకొచ్చాడు. నాగ్ అశ్విన్ తన సినిమాలకు దాదాపుగా […]
Sharwanand : అశోక్ తేజ డైరెక్షన్ లో వస్తున్న తాజా మూవీ ఓదెల-2. రీసెంట్ టైమ్ లో భారీ హైప్ క్రియేట్ సినిమా ఇది. తమన్నా ఇందులో శివశక్తి పాత్ర చేస్తోంది. సంపత్ నంది, మధు నిర్మిస్తున్న ఈ సినిమాను ఏప్రిల్ 17న రిలీజ్ చేస్తున్నారు. తాజాగా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా శర్వానంద్ వచ్చారు. ఆయన మాట్లాడుతూ.. ‘ఓదెల-2 ట్రైలర్ చూశాను. వెంటనే సంపత్ నందికి […]
Tamannaah :తమన్నా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఓదెల-2. అశోక్ తేజ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను సంపత్ నంది, డి.మధు నిర్మిస్తున్నారు. హర్రర్ థ్రిల్లర్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాను ఏప్రిల్ 17న రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా సోమవారం నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మూవీ టీమ్ పాల్గొంది. ఇందులో తమన్నా మాట్లాడుతూ.. ‘నేను ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు చేశాను. ఎన్నో నిర్మాణ సంస్థలతో పనిచేశాను. కానీ స్పెషల్ బాండింగ్ మాత్రం […]
Nani : నేచురల్ స్టార్ నాని అంటే ఓ స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. ఎందుకంటే ఆయన నుంచి వచ్చే సినిమాలు చాలా క్లాసిక్ గా ఉంటాయనే నమ్మకం అందరికీ ఉంది. పైగా ఆయన సినిమాలు అంటే మినిమమ్ గ్యారెంటీ అనే బ్రాండ్ ఉంది. అలాంటి నాని ఇప్పుడు సీరియస్ కథలతోనే సినిమాలు చేయబోతున్నాడా అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. హాయ్ నాన్ని సినిమా తర్వాత ఆయన నుంచి రాబోతున్న సినిమాలు దీన్ని ప్రూవ్ చేస్తున్నాయి. ప్రస్తుతం […]
Koratala Shiva : మాసివ్ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ గా కొరటాల శివకు మంచి పేరుంది. ఆయన తీసే సినిమాలకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఇప్పటి వరకు ఆయన తీసిన సినిమాల్లో ఒక్క సినిమా తప్ప అన్నీ హిట్ అయ్యాయి. రీసెంట్ గా వచ్చిన దేవర సినిమా కూడా పాన్ ఇండియా వైడ్ గా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. అయితే ఇప్పుడున్న పాన్ ఇండియా సీజన్ లో.. ఒక సినిమా అయిపోక ముందే మరో […]
Kethika Sharma : అందాల బ్యూటీ కేతికకు ఉన్న ఫాలోయంగ్ అంతా ఇంతా కాదు. ఆమె సోషల్ మీడియాలో చేసే అందాల రచ్చ అంతా ఇంతా కాదు. ఢిల్లీ నుంచి వచ్చిన ఈ బ్యూటీ.. పూరీ జగన్నాథ్ కొడుకు హీరోగా వచ్చిన రొమాంటిక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. మొదటి మూవీతో మంచి హిట్ అందుకుంది. దాని తర్వాత రెండు, మూడు సినిమాలు చేసింది కానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. ఆ సినిమాలు ఆమెకు పెద్దగా పేరు తీసుకురాలేకపోయాయి. […]
Dhanush : క్రియేటివ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వస్తున్న క్రేజీ మూవీ కుబేర. కింగ్ నాగార్జున, ధనుష్ కాంబోలో ఇది రాబోతోంది. ఇందులో రష్మిక హీరోయిన్ గా చేస్తోంది. సోషియో ఫాంటసీగా ఇది రాబోతోంది. బిచ్చగాడిగా ఉండే ధనుష్.. అలా ఎందుకు మారిపోయాడు అనేది ఆసక్తికరంగా ఇందులో చూపించబోతున్నారంట. ముంబైలోని ఓ ప్రాంతంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో నాగార్జున ఈడీ అధికారికగా కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. జూన్ 20న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. […]
Odela2 : మిల్కీ బ్యూటీ హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఓదెల-2. ఈ సినిమాలో ఆమె శివశక్తి పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే వచ్చిన టీజర్, ట్రైలర్ భారీ అంచనాలను పెంచేశాయి. అశోక్ తేజ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను సంపత్ నంది అన్నీ తానై దగ్గరుండి చూసుకున్నారు. డి.మధు, సంపత్ నంది కలిసి నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 17న రాబోతున్న ఈ సినిమా ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే సంపత్ నంది మీడియాతో మాట్లాడారు. […]
Amithabachan : బాలీవుడ్ అగ్ర నటుడు అమితాబ్ బచ్చన్ కు సోషల్ మీడియాలో ఎంతటి ఫాలోయింగ్ ఉందో తెలిసిందే. ప్రస్తుతం ఆయన వయసుతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు, టీవీ షోలు చేస్తూనే ఉన్నారు. ఇప్పటికీ రెస్ట్ లేకుండా సినిమాలు చేస్తున్న అమితాబ్ కు సోషల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ పోస్టు పెట్టారు. నాకు సోషల్ మీడియాలో 49 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. ఈ సంఖ్యను ఎలా పెంచుకోవాలి అంటూ ఓ పోస్టు చేశారు. దానికి నెటిజన్లు […]
Natasha : నటాషా.. ఈ పేరు సోషల్ మీడియాలో నిత్యం ట్రెండింగ్ లో ఉంటుంది. ఇందుకు ప్రధాన కారణం స్టార్ క్రికెటర్ హార్థిక్ పాండ్యాతో విడాకులు తీసుకోవడమే. ఆమె చేసిన ఈ మిస్టేక్ వల్ల ఆమెపై పెద్ద ఎత్తున ట్రోల్స్ వచ్చాయి. కానీ వాటిపై ఆమె పెద్దగా స్పందించలేదు. సెర్బియాకు చెందిన ఆమె బాలీవుడ్ లో సినిమాలు చేసి బాగా ఫేమస్ అయింది. ఆ క్రమంలోనే హార్ధిక్ తో లవ్ లో పడి పెళ్లి చేసుకుంది. అయితే […]