Manchu Vishnu : మంచు విష్ణు నటించిన లేటెస్ట్ మూవీ కన్నప్ప. జూన్ 27న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్లు జోరుగా చేస్తున్నారు మంచు విష్ణు, మోహన్ బాబు. ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్, అక్షయ్, మోహన్ లాల్ నటిస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మంచు విష్ణు మాట్లాడారు. ‘నార్త్ ఇండియా నుంచి వస్తున్న కలెక్షన్లను తక్కువ చేసి చూడొద్దు. ఎందుకంటే మనకు ఆ కలెక్షన్లు చాలా ముఖ్యం. […]
LG vs RR : ఐపీఎల్ 2025 సీజన్ లో ఈ రోజు లక్నో సూపర్ జెయింట్స్ తో రాజస్థాన్ రాయల్స్ పోటీ పడుతోంది. తాజాగా లక్నో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ జైపూర్ లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో జరుగుతోంది. రాజస్థాన్ కెప్టెన్ సంజు సామ్సన్ గాయం కారణంగా ఈ మ్యాచ్ కు దూరం అయ్యాడు. అతని స్థానంలో రియాన్ పరాగ్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. ఇంకోవైపు లక్నో టీమ్ లోకి యంగ్ […]
Tollywood: సినిమా ఇండస్ట్రీలో ఈ నడుమ ఎక్కువగా వినిపిస్తున్న మాట ఒక్కటే.. ‘మా సినిమాను చంపేస్తున్నారు’. నెగెటివ్ ట్రోల్స్, నెగెటివ్ రివ్యూలతో మంచి సినిమాను తొక్కేస్తున్నారంటూ నిర్మాతలు, డైరెక్టర్లు, నటులు, చివరకు హీరోలు కూడా ఇదే మాట అనేస్తున్నారు. ఇంకొన్ని సార్లు అయితే చిన్న సినిమాను చంపేస్తున్నారంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. కానీ సినిమా ఇండస్ట్రీకి జడ్జి ఎవరు.. ప్రేక్షకులే కదా. ప్రేక్షకులు ఇచ్చిందే తీర్పు. వాళ్లకు నచ్చితే ఏ సినిమాను అయినా లేపుతారు. నచ్చకపోతే ఎంత పెద్ద […]
Meenakshi Chaudhary : మీనాక్షి చౌదరి ఫుల్ స్వింగ్ లో ఉంది. వరుస సినిమాలు చేస్తూ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగిపోయింది. ఈ ఏడాదిలో వచ్చిన లక్కీ భాస్కర్ పెద్ద హిట్ అయింది. దాని తర్వాత వచ్చిన రెండు సినిమాలు ప్లాప్ అయినా.. అమ్మడికి మాత్రం క్రేజ్ తగ్గట్లేదు. వరుసగా పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా గడిపేస్తోంది. ఈ ఏడాది ఆమె నుంచి నాలుగు సినిమాలు రాబోతున్నాయి. తెలుగులో టైర్-2 […]
Lavanya : యంగ్ హీరో రాజ్ తరుణ్, లావణ్య వ్యవహారం మళ్లీ ముదురుతోంది. మొన్న లావణ్య తనపై రాజ్ పేరెంట్స్ దాడి చేయించారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇప్పుడు మరోసారి నార్సింగి పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. ఆమె మాట్లాడుతూ.. ‘నాపై రాజ్ తరుణ్, శేఖర్ భాషా కుట్రలు చేస్తున్నారు. నన్ను చంపేయాలని చూస్తున్నారు. అందులో భాగంగానే రాజ్ పేరెంట్స్ ఇంటికి వచ్చారు. 15 మంది వచ్చి నాపై దాడి చేసినా పోలీసులు పట్టించుకోలేదు. […]
Janhvi Kapoor : అందాల భామ జాన్వీకపూర్ సినిమాల్లో దూసుకుపోతోంది. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాల్లో హీరోయిన్ గా చేస్తూ వరుస హిట్లు అందుకుంటోంది. ఆమె సినిమాల్లో స్టార్ గా ఉంటూనే.. చాలా విషయాలపై కౌంటర్లు వేస్తూనే ఉంటుంది. ఎప్పటికప్పుడు సొసైటీలో జరిగే విషయాలపై స్పందిస్తుంది. తాజాగా పీరియడ్స్ పెయిన్ పై మాట్లాడింది. ‘అమ్మాయిల పీరియడ్స్ బాధను చాలా మంది అర్థం చేసుకోరు. అదేదో చిన్న విషయం అన్నట్టే మాట్లాడుతారు. నాకు పీరియడ్స్ టైమ్ లో మూడ్ […]
Mahesh Babu : టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేశ్ బాబుకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అగ్ర హీరోల్లో మహేశ్ కు భారీ ఫ్యాన్ బేస్ ఉంది. అలాంటి మహేశ్ బాబు రీ రిలీజ్ ట్రెండ్ లో కూడా తన సత్తా చాటుతున్నారు. ఇప్పటికే ఆయన సినిమాలు బాక్సాఫీస్ వద్ద రీ రిలీజ్ అవుతూ కోట్లు వసూళ్లు చేస్తున్నాయి. ఇప్పుడు ఏకంగా ఒకే నెల గ్యాప్ లో మూడు సినిమాలను రీ రిలీజ్ చేస్తున్నారు. […]
Balakrishna :వరుస హిట్లతో జోరుమీదున్నారు నందమూరి బాలకృష్ణ. వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ తో హ్యాట్రిక్ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం అఖండ-2 షూటింగ్ లో బిజీగా ఉన్నారు. దీని తర్వాత గోపీచంద్ మలినేనితో మరో సినిమా ఉండబోతోంది. ఆ మూవీ జూన్ లో స్టార్ట్ అవుతుందని ఇప్పటికే డైరెక్టర్ గోపీచంద్ ప్రకటించారు. ఈ సినిమాకు అన్నీ సెట్ అయ్యాయి కానీ.. నిర్మాత ఎవరు అనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ప్రధానంగా ముగ్గురి పేర్లు వినిపిస్తున్నాయి. […]
Pooja Hegde : పూజాహెగ్డేకు సౌత్ లో ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. మొదట్లో వరుస ప్లాపులతో సతమతం అయిన ఈ భామ.. ఆ తర్వాత వరుస హిట్లు అందుకుంది. దెబ్బకు భారీ క్రేజ్ సొంతం అయిపోయింది. అప్పుడు తెలుగుతో పాటు తమిళ్ లో పెద్ద సినిమాల్లో ఆఫర్లు వచ్చాయి. పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదుగుతున్న టైమ్ లో.. మళ్లీ ప్లాపులు వెంటాడాయి. చేసిన సినిమాలు అన్నీ బోల్తా కొట్టాయి. క్రేజ్ తగ్గిపోవడంతో […]
Pranav : మళయాల స్టార్ హీరో మోహన్ లాల్ కొడుకు ప్రణవ్ డేటింగ్ వార్తలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. ఆయన యంగ్ హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ తో లవ్ లో ఉన్నారనే వార్తలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. కానీ వాటిపై ఇరువురూ ఎన్నడూ స్పందించలేదు. కానీ రూమర్లు మాత్రం ఆగట్లేదు. అయితే తాజాగా ఈ రూమర్లపై డైరెక్టర్ అలెప్పీ అష్రఫ్ స్పందించారు. తనకు ఇరువురి కుటుంబాలతో మంచి సంబంధాలు ఉన్నాయని.. ఇరు కుటుంబాలతో దీనిపై మాట్లాడినట్టు […]