Shivarajkumar : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు డైరెక్షన్ లో వస్తున్న తాజా మూవీ పెద్ది. భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ వాళ్లు నిర్మిస్తున్నారు. ఇప్పటికే వచ్చిన గ్లింప్స్ మంచి అంచనాలను పెంచేశాయి. రామ్ చరణ్ లుక్, విజువల్స్ ఆకట్టుకున్నాయి. అయితే ఈ మూవీలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన పాత్రపై ఇప్పటికే చాలా రకాల రూమర్లు […]
Vijay Devarakonda : విజయ్ దేవరకొండ అంటే టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న హీరో. హిట్, ప్లాపుల సంగతి పక్కన పెడితే.. అతను వరుస సినిమాలతో మంచి క్రేజ్ తెచ్చుకుంటున్నాడు. అలాంటి విజయ్ మీద తాజాగా బాలీవుడ్ లోని ప్రముఖ మీడియా జర్నలిస్ట్ హిమేశ్ మన్కడ్ చేసిన కామెంట్లు పెద్ద దుమారమే రేపుతున్నాయి. ఆయన మాట్లాడుతూ.. ‘విజయ్ దేవరకొండ మీద బాలీవుడ్ మీడియా చేసిన ప్రచారం చూసి చాలా షాక్ అనిపిస్తోంది. లైగర్ ట్రైలర్ లాంచ్ […]
Gangavva : మై విలేజ్ షో గంగవ్వకు ఎంతటి ఫాలోయింగ్ ఉందో తెలిసిందే. వయసుతో సంబంధం లేకుండా యూట్యబ్ వీడియోలతో భారీ ఫాలోయింగ్ సంపాదించుకుంది. అలాంటి గంగవ్వకు ఓ సంప్రదాయబద్ధమైన లుక్ ఉంది. ఆమెను చూస్తే ఎవరికైనా వాళ్ల నానమ్మ లేదా అమ్మమ్మ గుర్తుకు వస్తుంది. నిండైన సంప్రదాయంగా కనిపించేది. అలాంటి గంగవ్వ తాజాగా లుక్ మొత్తం ఛేంజ్ చేసింది. ఆమె తాజా ఫొటోలు చూసిన వారంతా.. అసలు ఈమె గంగవ్వనేనా అంటూ షాక్ అవుతున్నారు. గంగవ్వ […]
Payal Rajput : బోల్డ్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ కు మామూలు ఫాలోయంగ్ లేదు. బోల్డ్ పాత్రలతో ఆమె భారీ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఆమె చేస్తున్న అందాల రచ్చకు భారీగానే ఫాలోయింగ్ ఉంది. ఆర్ ఎక్స్ 100 సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత అలాంటి పాత్రలతోనే భారీగా ఫేమస్ అయింది. కానీ అదే ఆమెకు ఎఫెక్ట్ చూపించింది. అలాంటి కాన్సెప్టులతో మాత్రమే ఆమె వద్దకు సినిమాలు వెళ్లాయి. దీంతో స్టార్ హీరోయిన్ల […]
MS Dhoni : క్రికెట్ చరిత్రలో ఎంఎస్ ధోనీ పేరుకు స్పెషల్ పేజీలు ఉన్నాయి. క్రికెట్ ప్రపంచంలో ధోనీకి ఇప్పటికీ తిరుగులేని ఫ్యాన్ బేస్ ఉంది. అలాంటి ధోనీ తరచూ ఏదో ఒక యాడ్ లో కనిపిస్తూనే ఉంటాడు. అంతే తప్ప ఇప్పటి వరకు సినిమాల్లో మాత్రం కనిపించలేదు. ధోనీ సినిమాల్లో కనిపిస్తే చూసేందుకు ఆయన ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తుంటారు. అయితే తాజాగా ధోనీ గురించి ఓ సాలీడ్ అప్డేట్ వచ్చేసింది. బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్, […]
Dilraju : టాలీవుడ్ బడా నిర్మాత అంటే టక్కున గుర్తుకు వచ్చే పేరు దిల్ రాజు. నిర్మాతల జాబితాలో దిల్ రాజుకు ఉన్నంత క్రేజ్ బహుషా ఎవరికీ లేదేమో. ఆయన సినిమా పేరునే తన ఇంటి పేరుగా మార్చేసుకున్నారు. అలాంటి దిల్ రాజు సడెన్ గా ఓ పోస్టు చేశారు. రేపు ఏప్రిల్ 16న బుధవారం ఉదయం 11.08గంటలకు దిల్ రాజు బిగ్ అనౌన్స్ మెంట్ చేయబోతున్నారు అంటూ ఆ పోస్టులో ప్రకటించారు. దీంతో అసలు ఏం […]
Tollywood : టాలీవుడ్ లోకి బాలీవుడ్ భామలు ఎంట్రీ ఇస్తున్నారు. ఇదేం కొత్త కాదు కదా అనిపించొచ్చు. కానీ ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడే పనిగట్టకుని మరీ బాలీవుడ్ హీరోయిన్లు వస్తున్నారు. ఒకప్పుడు వచ్చినా చాలా తక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు టాలీవుడ్ లోని ఏ పాన్ ఇండియా సినిమా అయినా సరే బాలీవుడ్ హీరోయిన్లదే హవా కనిపిస్తోంది. వారికే ఛాన్సులు దక్కుతున్నాయి. దీంతో టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాల్లో నటించిన సౌత్ హీరోయిన్లపై ఎఫెక్ట పడుతోంది. త్రిబుల్ […]
Pawan Kalyan : మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని మంచి ఆఫర్ కొట్టేసినట్టు తెలుస్తోంది. ఆయన ప్రస్తుతం వరుస హిట్లతో జోష్ మీదున్నాడు. నందమూరి బాలయ్యతో చేసిన వీరసింహారెడ్డి పెద్ద హిట్ అయింది. దాంతో పాటు మొన్న బాలీవుడ్ హీరో సన్నీడియోల్ తో చేసిన జాట్ మూవీ కూడా బాగానే ఆడుతోంది. దీంతో ఆయన మళ్లీ తెలుగు హీరోలతోనే సినిమాలు చేయాలని చూస్తున్నాడు. రీసెంట్ గానే పవన్ కల్యాణ్ కు స్క్రిప్ట్ లైన్ చెప్పినట్టు సమాచారం. ఒక […]
HIT-3 : నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ హిట్-3. శైలేష్ కొలను డైరెక్షన్ లో వస్తున్న రెండో సీక్వెల్ ఇది. మొదటి నుంచి ఈ మూవీపై మంచి హైప్ ఉంది. నాని ఇందులో సీరియస్ పాత్రలో నటిస్తున్నాడు. ముందు నుంచే హైప్ ఉన్న ఈ సినిమా ట్రైలర్ ను నిన్న యూట్యూబ్ లో రిలీజ్ చేసినప్పటి నుంచి సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. భారీ వ్యూస్ తో దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే రాజమౌళి తీసిన త్రిబుల్ […]
Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ డైరెక్టర్ అట్లీ కాంబోలో భారీ మూవీ వస్తోంది. సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ దీన్ని రూ.800 కోట్లతో నిర్మిస్తున్నారు. ఈ మూవీ అనౌన్స్ మెంట్ వేరే లెవల్లో నిర్వహించారు. గతంలో ఎన్నడూ లేనట్టు చర్చలు జరిపిన వీడియోతో ప్రకటించారు. అల్లు అర్జున్, అట్లీ అమెరికా వెళ్లి అక్కడున్న వీఎఫ్ ఎక్స్ కంపెనీలతో మాట్లాడిన విజువల్స్ కూడా బయటకు వచ్చాయి. ఇదంతా చూస్తుంటే ఇదేదో సైన్స్ […]