Javed Akhtar : మన తెలుగు హీరోలపై బాలీవుడ్ సెలబ్రిటీలు, డైరెక్టర్లు, రచయితలు నిత్యం అక్కసు బయటపెడుతూనే ఉన్నారు. ఇప్పుడు తాజాగా ప్రముఖ రచయిత జావెద్ అక్తర్ చేసిన కామెంట్లు తీవ్ర దుమారం రేపుతున్నాయి. సౌత్ హీరోలను అత్యంత దారుణంగా అవమానిస్తూ ఆయన మాట్లాడారు. జావెద్ అక్తర్ అనే వ్యక్తి మామూలు పర్సన్ కాదు. బాలీవుడ్ లో షోలే లాంటి ఎవర్ గ్రీన్ సినిమాలకు రచయిత. ఎన్నో ప్రఖ్యాత సినిమాలకు కథ రాసిన వ్యక్తి. అంత విజ్ఞానం […]
Priyadarshi : నటుడు ప్రియదర్శి గేమ్ ఛేంజర్ సినిమా మీద సంచలన కామెంట్లు చేశారు. ఆ సినిమా కోసం తాను కష్టపడ్డా ఫలితం లేకుండా పోయిందన్నారు. ప్రియదర్శి హీరోగా నాని నిర్మాతగా రామ్ జగదీశ్ డైరెక్షన్ లో వస్తున్న మూవీ కోర్ట్ః స్టేట్ వర్సెస్ నోబడీ. ఈ మూవీలో శివాజీతో పాటు కొందరు కీలక నటులు యాక్ట్ చేస్తున్నారు. ఈ మూవీ మార్చి 14న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మూవీ ప్రమోషన్లలో భాగంగా ఓ ఛానెల్ కు […]
Chhaava : ఛత్రపతి శంభాజీ మహారాజ్ లైఫ్ స్టోరీతో తెరకెక్కిన చావా మూవీ దూసుకుపోతోంది. ఈ భాష, ఆ భాష అనే తేడాలు లేకుండా.. ఎక్కడ రిలీజ్ అయినా సరే కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అన్ని వర్గాల ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. విక్కీ కౌశల్, రష్మిక మందన్నా కాంబినేషన్ లో వచ్చిన ఈ మూవీ.. ఆల్ టైమ్ హిట్ మూవీగా నిలిచింది. ఇప్పటికే బాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమా రికార్డులను కొల్లగొట్టింది. విక్కీ కెరీర్ లోనే […]
JR NTR : టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నాడు. గతంలో లాగా ఏడాదికో సినిమా కాకుండా.. ఒకేసారి రెండు, మూడు సినిమాలను లైన్ లో పెట్టేస్తున్నాడు. ప్రస్తుతం వార్-2 మూవీతో పాటు ప్రశాంత్ నీల్ తో భారీ సినిమాను చేస్తున్నాడు. ఈ రెండు సినిమాల కోసం బాగానే కష్టపడుతున్నాడు. అయితే ప్రశాంత్ నీల్ తో చేస్తున్న మూవీ షూటింగ్ లో ఎన్టీఆర్ ఇంకా పాల్గొనలేదు. వార్-2 సినిమా షూటింగ్ […]
Manushi Chhillar : మాజీ మిస్ వరల్డ్, బాలీవుడ్ హీరోయిన్ మానుషీ చిల్లర్ ఈ నడుమ తరచూ వార్తల్లో నిలుస్తోంది. మరీ ముఖ్యంగా ఆమె మీద డేటింగ్ రూమర్లు బాగా వినిపిస్తున్నాయి. మొన్న అనంత్ అంబానీ పెళ్లిలో వీర్ పహారియాతో కలిసి స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. వీరిద్దరూ కలిసి వేసిన స్టెప్పులు చూసి డేటింగ్ లో ఉన్నారంటూ తెగ రూమర్లు వినిపిస్తున్నాయి. ఎట్టకేలకు వాటిపై మానుషీ స్పందించింది. ఓ ఇంగ్లిష్ మీడియాతో ఆమె మాట్లాడుతూ.. “నేను ఇప్పటి […]
Vijay : తమిళ హీరో విజయ్ చిక్కుల్లో పడ్డాడు. ఆయన మీద కేసు నమోదైంది. ఇఫ్తార్ విందును అవమానించారంటూ ముస్లిం సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సౌత్ ఇండియా స్టార్ హీరోగా ఎదిగిన విజయ్.. రీసెంట్ గానే పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చారు. తమిళ వెట్రి కజగం అనే పార్టీని స్థాపించారు. ఇప్పుడిప్పుడే పార్టీ కార్యక్రమాలు మొదలు పెట్టారు. ఇందులో భాగంగానే ముస్లిం పెద్దలకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. రంజాన్ సందర్భంగా చెన్నైలోని రాయపేట […]